Biological Science Content - DSC School Assistant - Biological Science TELUGU 24th Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers
Biological Science Content - DSC School Assistant - Biological Science TELUGU 24th Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 88 multiple-choice questions for 88 marks, with a 83-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Biological Science Content - DSC School Assistant - Biological Science TELUGU 24th Jul 2024 Shift 1. The full paper has 88 questions with detailed explanations after you sign in.
features.
గుడ్లు పెట్టడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవి కలిగి ఉండే బాహ్య లక్షణాలు
- No external ears and no epidermal hair చెవులు బయటకు కనిపించవు, శరీరంపై వెంట్రుకలు ఉండవు (correct answer)
- Have external ears and have epidermal hair చెవులు బయటకు కనిపిస్తాయి, శరీరంపై వెంట్రుకలు ఉంటాయి.
- Have external ears and have feathers చెవులు బయటకు కనిపిస్తాయి, శరీరంపై ఈకలు ఉంటాయి
- No external ears and have epidermal hair చెవులు బయటకు కనిపించవు, శరీరంపై వెంట్రుకలు ఉంటాయి
cell.
జంతుకణంతో పోల్చినప్పుడు వృక్షకణం మాత్రమే కలిగి ఉండేవి
- Centrioles, large vacuole, cell membrane సెంట్రియోల్స్, పెద్దరిక్తిక, కణత్వచం
- Small vacuoles, centrioles, chloroplasts చిన్నరిక్తికలు, సెంట్రియోల్స్, హరిత రేణువులు
- Plasma membrane. small vacuoles, centrioles ప్లాస్మాత్వచం, చిన్న రిక్తికలు, సెంట్రియోల్స్
- Cell wall, chloroplasts, large vacuole కణకవచం, హరిత రేణువులు, పెద్ద 688 (correct answer)
human body. The reason is
మానవునితో పోల్చినప్పుడు ఏనుగు శరీర పరిమాణం పెద్దదిగా ఉండటానికి కారణం
- The size of the human body cells are smaller than the size of elephant body cells, మానవ శరీర కణాల పరిమాణం ఏనుగు శరీర కణాల పరిమాణం కంటే తక్కువ
- The number of cells in human body are less than the number of cells in elephant body మానవ శరీర కణాల సంఖ్య ఏనుగు శరీర కణాల సంఖ్య కంటే తక్కువ (correct answer)
- The diversity of human body cells are less than the diversity of elephant body cells మానవ శరీర కణాల వైవిధ్యం ఏనుగు శరీర కణాల వైవిధ్యం కంటే తక్కువ
- The cells in the elephant’s body perform more functions than the cells in the human body మానవ శరీర కణాలు నిర్వర్తించే విధుల కంటే ఏనుగు శరీరంలోని కణాలు నిర్వర్తించే విధులు ఎక్కువ
water on to the slide and observed it under the Microscope. Generally this
method of culturing activity is to be conducted to observe which of the following
group of microorganisms?
ఒక విద్యార్థి కుంట నీటిలో వరిగడ్డిని మూడు రోజులు నానబెట్టిన తర్వాత ఆ నీటి నుండి ఒక చుక్క నీటిని
స్లైడ్ పై తీసుకొని సూక్ష్మదర్శినిలో పరిశీలించాడు. సాధారణంగా, ఏ వర్గానికి చెందిన సూక్ష్మజీవులను వర్ధనం
చేయడానికి ఈ కృత్యాన్ని నిర్వహిస్తాడు.
- Lichens లైకెన్ లు
- Fungi శిలీంధ్రాలు
- Protozoans ప్రోటోజోవన్లు (correct answer)
- Bacteria బాక్టీరియా
సూక్ష్మ జీవనాశకాలను సాధారణంగా కింది వాటి నుండి ఉత్పత్తి చేయబడతాయి.
- Mycoplasmas. Viruses మైకోప్లాస్కాలు, వైరస్లు
- Protozoans, Mycoplasmas ప్రోటోజోవన్లు, మైకోప్లాస్కాలు
- Viruses, Protozoans వైరస్లు, ప్రోటోజోవన్లు
- Fungi, Bacteria శిలీంధ్రాలు, బాక్టీరియా (correct answer)
Related papers in TG DSC Paper II
- Social Studies Methodology - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Methodology - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Content - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
About TG DSC Paper II
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.