Biological Science Content - TS DSC TRT SA Biology (2018) — Subject Test, Questions & Answers

Subject Test 2018 TG DSC Paper II Biological Science Content 88 questions 88 marks 83 min English and Telugu (తెలుగు)

Biological Science Content - TS DSC TRT SA Biology (2018) is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2018. It has 88 multiple-choice questions for 88 marks, with a 83-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Biological Science Content - TS DSC TRT SA Biology (2018) to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Biological Science Content - TS DSC TRT SA Biology (2018). The full paper has 88 questions with detailed explanations after you sign in.

Q1. సూక్ష్మజీవులను ఉపయోగించి భూమిని కలుషితం చేసే విషపూరితమైన వ్యర్థాలను తొలగించే ప్రక్రియ.
  1. బయో ఫోర్టిఫికేషన్
  2. బయో ఆక్యుమిలేషన్
  3. బయో రెమిడియేషన్ (correct answer)
  4. బయో మాగ్నిఫికేషన్
Answer: C
Q2. కణజాల వర్ధనంలో అవయవోత్పత్తికి ఉపయోగించే హార్మోన్ల జత.
  1. ఆక్సిన్లు : జిబ్బరెల్లిన్లు
  2. జిబ్బరెల్లిన్లు : సైటోకైనిన్లు
  3. సైటోకైనిన్లు : ఇథిలీన్
  4. ఆక్సిన్లు : సైటోకైనిన్లు (correct answer)
Answer: D
Q3. జన్యు పదార్థంగా పనిచేయు అణువుల యొక్క లక్షణం కానిది.
  1. ఇది తనంతట తాను ప్రతికృతిని జరుపుకొనే శక్తిని కలిగి ఉండాలి
  2. ఇది పరిణామం కొరకు ఈ అణువులు చాలా వేగంగా మార్పులకు అవకాశంగా కల్పించాలి (correct answer)
  3. ఇవి తమను తాము మెండలియన్ లక్షణాల రూపంలో వ్యక్తపరచ గలగాలి
  4. ఇవి రసాయనికంగా, నిర్మాణాత్మకంగా స్థిరత్వాన్ని కలిగి ఉండాలి
Answer: B
Q4. బఠాణీ మొక్కలో మెండల్‌చే అధ్యయనం చేయబడిన సరైన బహిర్గత లక్షణాల జత.
  1. ఆకుపచ్చ ఫలం; పసుపు రంగు విత్తనం (correct answer)
  2. పసుపు రంగు ఫలం; ఆకుపచ్చ విత్తనం
  3. గ్రీవస్థ పుష్పం; ఆకుపచ్చ రంగు విత్తనం
  4. అగ్రస్థ పుష్పం; పసుపు రంగు విత్తనం
Answer: A
Q5. ఏక కణ ప్రొటీనుగా వినియోగింపబడే శిలీంధ్రం.
  1. సైనిడెస్మస్ అక్యుటస్
  2. స్పైరులినా మాక్సిమా
  3. మిథైలోఫిలస్ మిథైలోట్రోఫస్
  4. కీటోమియం సెల్యులైటికం (correct answer)
Answer: D

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.