Child Development and Pedagogy - AP TGT 2018 Paper 1 — Subject Test, Questions & Answers

Subject Test 2018 AP TGT Paper - I Child Development and Pedagogy 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Child Development and Pedagogy - AP TGT 2018 Paper 1 is a subject test in the AP TGT Paper - I series on TG Exams, from 2018. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Child Development and Pedagogy - AP TGT 2018 Paper 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Child Development and Pedagogy - AP TGT 2018 Paper 1. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Anvitha was playing with her infant. She gave her an attractive soft ball and allowed to play for some time. Then, when the child was looking at it she put the ball in the box. Anvitha was observing if her child would search for the ball in the box. Anvitha here is trying to see if this concept of Piaget's theory of cognitive development is developed in her child.
అన్విత తన శిశువుతో ఆడుకుంటుంది. ఆమె ఒక ఆకర్షణీయమైన మృదువైన బంతిని ఇచ్చి కొంత సమయం పాటు ఆడుకోనిచ్చింది. తరువాత, శిశువు చూస్తుండగా ఆమె బంతిని పెట్టెలో పెట్టింది. శిశువు బంతి కోసం వెతుకుతుందా లేదా అని అన్విత గమనిస్తూ ఉంది. పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ఈ భావన తన బిడ్డలో అభివృద్ధి చెందిందో లేదో తెలుసుకోవడానికి అన్విత ఇక్కడ ప్రయత్నిస్తుంది.
  1. Grasping / పట్టుకోవడం
  2. Conservation / పదిలపరచుకునే భావన
  3. Reversibility / విపర్యయాత్మకత
  4. Object permanence / వస్తు స్థిరత్వం (correct answer)
Answer: D
Q2. David's mother started to involve him in all household responsibilities and neighbourhood activities because she wants to develop in him the sense of identity in accordance with Erikson's theory of psycho-social development. The age group to which David belongs is
డేవిడ్ యొక్క తల్లి అతనిని అన్ని గృహ సంబంధ బాధ్యతలు మరియు పొరుగు కార్యకలాపాలలో పాల్గొనేలా చేయడం ప్రారంభించింది, ఎందుకంటే ఆమె ఎరిక్సన్ యొక్క మనో సాంఘిక అభివృద్ధి సిద్ధాంతానికి అనుగుణంగా అతనిలో గుర్తింపు భావాన్ని అభివృద్ధి చేయాలనుకుంటోంది. డేవిడ్ ఈ వయస్సులో ఉన్నాడు
  1. 3 to 6 years / 3 నుండి 6 సంవత్సరాలు
  2. 6 to 12 years / 6 నుండి 12 సంవత్సరాలు
  3. 12 to 20 years / 12 నుండి 20 సంవత్సరాలు (correct answer)
  4. 20 to 40 years / 20 నుండి 40 సంవత్సరాలు
Answer: C
Q3. Identify the INCORRECT statement relating to Noam Chomsky's theory of language development
నోమ్ చామ్స్కీ యొక్క భాషా అభివృద్ధి సిద్ధాంతానికి సంబంధించిన సరికాని స్టేట్ మెంట్ ను గుర్తించండి
  1. Human beings have an inborn capacity to acquire language / మానవులకు భాషని నేర్చుకునే సామర్థ్యం పుట్టుకతో వస్తుంది
  2. Noam Chomsky's language theory is based on behaviourism / నోమ్ చామ్స్కీ భాషా సిద్ధాంతం ప్రవర్తనా వాదంపై ఆధారపడింది (correct answer)
  3. Language acquisition follows a path of hypothesis framing and rule construction / భాష నేర్చుకోవడంలో పరికల్పన రూపొందించుకోవడం మరియు నియమాల నిర్మాణం యొక్క మార్గం అనుసరించబడుతుంది
  4. Nature and structure of human language is universal / మానవ భాష యొక్క స్వభావం మరియు నిర్మాణం సార్వత్రికమైనది
Answer: B
Q4. Identify the statement/question from among the following that requires divergent thinking
కిందివాటిలో విభిన్న ఆలోచనలు అవసరమయ్యే స్టేట్ మెంట్/ప్రశ్నను గుర్తించండి
  1. Suggest ways for reducing migration of rural population to urban areas. / పట్టణ ప్రాంతాలకు గ్రామీణ జనాభా వలసలను తగ్గించడానికి మార్గాలను సూచించండి. (correct answer)
  2. Identify the common features between tigers and lions. / పులులు మరియు సింహాల మధ్య ఉండే ఉమ్మడి లక్షణాలను గుర్తించండి.
  3. Why do we have longer nights in winter? / చలికాలంలో మనకు ఎందుకు రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది?
  4. Identify the features of desert plants / ఎడారి మొక్కల లక్షణాలను గుర్తించండి
Answer: A
Q5. As Intelligent Quotient (IQ) is a measure of defining relative intellectual capacity of an individual, all other conditions being normal, individual's IQ
ప్రజ్ఞా లబ్ధి అనేది ఒక వ్యక్తి యొక్క సాపేక్ష ప్రజ్ఞా సామర్థ్యాన్ని నిర్వచించే కొలమానం కాబట్టి, ఇతర అన్ని పరిస్థితులు సాధారణమైనప్పుడు, వ్యక్తి యొక్క ప్రజ్ఞా లబ్ధి
  1. always keeps changing / ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది
  2. almost remains constant / దాదాపు స్థిరంగా ఉంటుంది (correct answer)
  3. fluctuates all times / అన్ని సమయాలలో హెచ్చుతగ్గులకు గురవుతుంది
  4. keeps increasing / పెరుగుతూనే ఉంటుంది
Answer: B

Related papers in AP TGT Paper - I

About AP TGT Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.