Child Development and Pedagogy - Paper I Telugu 8th Jan 2026 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2026 TG TET Paper - I Child Development and Pedagogy 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Child Development and Pedagogy - Paper I Telugu 8th Jan 2026 Shift 2 is a subject test in the TG TET Paper - I series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Child Development and Pedagogy - Paper I Telugu 8th Jan 2026 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Child Development and Pedagogy - Paper I Telugu 8th Jan 2026 Shift 2. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. 'Readiness to learn' is the optimal point where an individual is prepared to learn due to: A) Maturation B) Growth C) Development
'అభ్యసనానికి సంసిద్ధత' అనేది వీటి కారణంగా ఒక వ్యక్తి అభ్యసనానికి సరిగ్గా సిద్ధంగా ఉండడం: A) పరిపక్వత B) పెరుగుదల C) వికాసం
  1. A & C only / A & C మాత్రమే
  2. A & B only / A & B మాత్రమే
  3. B & C only / B & C మాత్రమే
  4. A, B & C / A, B & C (correct answer)
Answer: D
Q2. Which among the following is an example for the Principle of Lack of Uniformity in the Developmental Rate? A) Chetan observed that the growth in height of his son has slowed down over the last one year B) Sharmila saying that her older daughter attained puberty at 12 years while the younger at 13
ఈ క్రింది వాటిలో వికాసం ఏకరీతిగా సాగదనే సూత్రానికి ఉదాహరణ ఏది? A) గత ఒక సంవత్సరంగా తన కొడుకు ఎత్తు పెరుగుదల మందగించిందని చేతన్ గమనించారు B) షర్మిల తన పెద్ద కుమార్తె 12 సంవత్సరాల వయస్సులో యుక్తవయస్సు చేరుకుందని, చిన్న కుమార్తె 13 సంవత్సరాల వయస్సులో యుక్తవయస్సు చేరుకుందని చెప్పారు
  1. Neither A nor B / A లేదా B రెండూ కాదు
  2. A only / A మాత్రమే
  3. B only / B మాత్రమే
  4. Both A & B / A & B రెండూ (correct answer)
Answer: D
Q3. During which stage do the heart, arteries and veins are mostly developed in their basic anatomical form?
గుండె, ధమనులు మరియు సిరలు చాలామటుకు వాటి ప్రాథమిక శరీర నిర్మాణ రూపంలో ఏ దశలో వికాసం చెందుతాయి?
  1. Pre-natal / జనన పూర్వ దశ (correct answer)
  2. Infancy / శైశవ దశ
  3. Early childhood / పూర్వ బాల్య దశ
  4. Late childhood / ఉత్తర బాల్య దశ
Answer: A
Q4. The stage marked with rapid physical development, emotionally unstable, immature in intelligence, unsocial in behaviour is
వేగవంతమైన శారీరక వికాసం, ఉద్వేగపరంగా అస్థిరత, ప్రజ్ఞలో అపరిపక్వత, ప్రవర్తనలో అసాంఘికతతో కూడుకున్న దశ
  1. Late childhood / ఉత్తర బాల్య దశ
  2. Infancy / శైశవ దశ (correct answer)
  3. Adolescence / కౌమారదశ
  4. Adulthood / వయోజన దశ
Answer: B
Q5. Identify the example for 'congruence' according to Rogers among the following
ఈ క్రింది వాటిలో రోజర్స్ ప్రకారం 'సంబద్ధత' కి ఉదాహరణను గుర్తించండి
  1. A woman who is caught between choosing the holiday destination selected by the husband and son and saying, 'I am not able to take a decision' / ఒక స్త్రీ తన భర్త మరియు కొడుకు ఎంచుకున్న సెలవు గమ్యస్థానాల మధ్య ఎంపిక చేయవలసిన స్థితిలో చిక్కుకొని 'నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను' అని చెప్పింది
  2. A husband complemented the wife for the recipe she made even though it isn't good in taste / రుచికి బాగా లేకపోయినా, భార్య చేసిన వంటకాన్ని భర్త మెచ్చుకున్నాడు
  3. A father with lot of affection for her daughter bought a toy and asked her, 'how is it?', the child immediately said, 'not good, I didn't like it' / తన కుమార్తె పట్ల చాలా ప్రేమ ఉన్న తండ్రి ఒక బొమ్మ కొని, 'ఎలా ఉంది?' అని అడిగాడు, అమ్మాయి వెంటనే, 'బాగలేదు, నాకు అది నచ్చలేదు' అని చెప్పింది (correct answer)
  4. A girl unable to pick one dress among the equally looking good dresses presented before her and saying, 'I don't know what I want' / ఒక అమ్మాయి తన ముందు ప్రదర్శించబడిన అన్ని సమానంగా కనిపించే మంచి దుస్తులలో ఒక దుస్తులను ఎంచుకోలేక, 'నాకు ఏమి కావాలో నాకు తెలియదు' అని చెప్పింది
Answer: C

Related papers in TG TET Paper - I

About TG TET Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.