Environmental Studies - Paper I Telugu 16th June 2026 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2026 TG TET Paper - I Environmental Studies 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Environmental Studies - Paper I Telugu 16th June 2026 Shift 1 is a subject test in the TG TET Paper - I series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Environmental Studies - Paper I Telugu 16th June 2026 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Environmental Studies - Paper I Telugu 16th June 2026 Shift 1. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Which one of the following is NOT helpful to the teacher to create the natural learning atmosphere in EVS classroom?
ఈ క్రింది వాటిలో, ఏది ఉపాధ్యాయుని పరిసరాల అధ్యయన తరగతి గదిలో సహజ అభ్యసన వాతావరణము కల్పించుటకు తోడ్పడదు?
  1. Activity based learning / కృత్యాధార అభ్యసనం
  2. Imitational learning / అнуకరణాత్మక అభ్యసనం (correct answer)
  3. Programmed learning / కార్యక్రమయుత అభ్యసనం
  4. Experiential learning / అనుభవపూర్వక అభ్యసనం
Answer: B
Topic: Question ID: 151189913
Q2. With the active participation of students, a teacher is teaching EVS concepts with the help of Artificial Intelligence techniques. Here the teacher... A) Linked the teaching with learner's interaction B) Limited the teaching with text only C) Integrated the technology with teaching D) Followed the traditional teaching learning techniques Choose the correct answer
ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థుల యొక్క చురుకైన భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ ను ఉపయోగించి పరిసరాల అధ్యయన భావనలను బోధిస్తున్నాడు. ఇచ్చట ఉపాధ్యాయుడు.... A) బోధనను అభ్యాసకుల యొక్క ప్రతిచర్యలతో అనుసంధానించాడు B) బోధనను కేవలం పాఠ్యవిషయానికే పరిమితం చేశాడు C) సాంకేతికతను బోధనతో సమ్మేళనము చేశాడు D) సాంప్రదాయిక బోధనాభ్యసన యుక్తులను అనుసరించాడు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి
  1. A, B, C & D / A, B, C & D
  2. A & C only / A & C మాత్రమే (correct answer)
  3. A, C & D only / A, C & D మాత్రమే
  4. A, B & D only / A, B & D మాత్రమే
Answer: B
Topic: Question ID: 151189915
Q3. Read the following statements and choose the correct answer Statement I : Fruits are important for seed dispersal. Statement II : Fruits attract animals that help spread seeds.
క్రింది వ్యాఖ్యలను చదివి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వ్యాఖ్య I : విత్తనాల వ్యాప్తికి పండ్లు ముఖ్యమైనవి. వ్యాఖ్య II : విత్తనాలను వ్యాప్తి చేయడంలో సహాయపడే జంతువులను పండ్లు ఆకర్షిస్తాయి.
  1. Both Statement I and Statement II are true / వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ సత్యం (correct answer)
  2. Statement I is false, but Statement II is true / వ్యాఖ్య I అసత్యం, కానీ వ్యాఖ్య II సత్యం
  3. Statement I is true, but Statement II is false / వ్యాఖ్య I సత్యం, కానీ వ్యాఖ్య II అసత్యం
  4. Both Statement I and Statement II are false / వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ అసత్యం
Answer: A
Topic: Question ID: 151189887
Q4. The oral polio vaccine (OPV) was developed by
నోటి ద్వారా ఇచ్చే పోలియో టీకా (OPV) ను అభివృద్ధి చేసినవారు:
  1. Jonas Salk / జోనాస్ సాల్క్
  2. Albert Sabin / ఆల్బర్ట్ సాబిన్ (correct answer)
  3. Edward Jenner / ఎడ్వర్డ్ జెన్నర్
  4. Louis Pasteur / లూయిస్ పాశ్చర్
Answer: B
Topic: Question ID: 151189896
Q5. Identify the INCORRECT statement from the following.
క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
  1. The valve present between right atrium and right ventricle is called tricuspid valve. / కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్య ఉండే కవాటాన్ని అగ్రత్రయ కవాటం అంటారు.
  2. The valve present between left atrium and left ventricle is called bicuspid valve. / ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక మధ్య ఉండే కవాటాన్ని అగ్రద్వయ కవాటం అంటారు.
  3. The valve present between left atrium and right ventricle is called bicuspid valve. / ఎడమ కర్ణిక మరియు కుడి జఠరిక మధ్య ఉండే కవాటాన్ని అగ్రద్వయ కవాటం అంటారు. (correct answer)
  4. The semilunar valves are present at the base of aorta and pulmonary artery. / మహాధమని మరియు పుపుస ధమని మూలాల వద్ద అర్ధచంద్రాకార కవాటాలు ఉంటాయి.
Answer: C
Topic: Question ID: 151189897

Related papers in TG TET Paper - I

About TG TET Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.