Environmental Studies - Paper I Telugu 8th Jan 2026 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2026 TG TET Paper - I Environmental Studies 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Environmental Studies - Paper I Telugu 8th Jan 2026 Shift 2 is a subject test in the TG TET Paper - I series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Environmental Studies - Paper I Telugu 8th Jan 2026 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Environmental Studies - Paper I Telugu 8th Jan 2026 Shift 2. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Among the following, the energy source that is renewable, low in carbon, and reliable for base-load electricity:
కింది వాటిలో, పునరుత్పాదక, తక్కువ కార్బన్ కలిగిన మరియు బేస్-లోడ్ విద్యుత్ కోసం నమ్మదగిన శక్తి వనరు:
  1. Coal / బొగ్గు
  2. Natural gas / సహజ వాయువు
  3. Geothermal / భూతాప శక్తి (correct answer)
  4. Diesel / డీజిల్
Answer: C
Q2. Which of the following transports food, prepared by leaves to other parts of the plant?
క్రిందివానిలో, పత్రాలలో తయారైన ఆహారాన్ని మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేసేది ఏది?
  1. Xylem / దారు కణజాలం
  2. Phloem / పోషక కణజాలం (correct answer)
  3. Stomata / పత్ర రంధ్రం
  4. Root hairs / మూల కేశాలు
Answer: B
Q3. From the following, which statement best explains the cause of drought?
కింది వాటిలో, ఏ వ్యాఖ్య కరువు రావడానికి గల కారణాన్ని బాగా వివరిస్తుంది?
  1. Receiving heavy rainfall for many years. / చాలా సంవత్సరాలుగా భారీ వర్షపాతం కురవడం.
  2. Receiving very little rainfall for many years. / చాలా సంవత్సరాలుగా చాలా తక్కువ వర్షపాతం కురవడం. (correct answer)
  3. Experiencing continuous snowfall for many years. / చాలా సంవత్సరాలుగా నిరంతర హిమపాతం కురవడం.
  4. Experiencing strong winds blowing for many years. / చాలా సంవత్సరాలుగా బలమైన గాలులు వీయడం.
Answer: B
Q4. A class 7 science teacher kept a leaf in boiling water for five minutes, then dipped it in a test tube containing alcohol and placed the test tube in hot water until the leaf became colourless. The main intention of the teacher for decolourising the leaf is
7వ తరగతి సైన్స్ టీచర్ ఒక ఆకును వేడినీటిలో ఐదు నిమిషాలు ఉంచి, ఆపై ఆల్కహాల్ ఉన్న పరీక్ష నాళికలో ముంచి, ఆకు రంగు మారే వరకు పరీక్ష నాళికను వేడి నీటిలో ఉంచారు. ఆకు రంగును తొలగించడంలో ఉపాధ్యాయిని ప్రధాన ఉద్దేశ్యం
  1. To test for starch in the leaf / ఆకులో ఉన్న పిండి పదార్థాన్ని పరీక్షించడం కోసం (correct answer)
  2. To test for proteins in the leaf / ఆకులో ఉన్న మాంసకృత్తులను పరీక్షించడం కోసం
  3. To test for fat in the leaf / ఆకులో ఉన్న కొవ్వు పదార్థాన్ని పరీక్షించడం కోసం
  4. To test for vitamins in the leaf / ఆకులో ఉన్న విటమిన్లను పరీక్షించడం కోసం
Answer: A
Q5. Among the following, identify the pair that is also called protective nutrients:
క్రింది వాటిలో, రక్షక పోషకాలు అని కూడా పిలువబడే జతను గుర్తించండి:
  1. Vitamins & Mineral nutrients / విటమిన్లు & ఖనిజ పోషకాలు (correct answer)
  2. Proteins & Mineral nutrients / మాంసకృత్తులు & ఖనిజ పోషకాలు
  3. Proteins & Carbohydrates / మాంసకృత్తులు & పిండి పదార్థాలు
  4. Carbohydrates & Mineral nutrients / పిండి పదార్థాలు & ఖనిజ పోషకాలు
Answer: A

Related papers in TG TET Paper - I

About TG TET Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.