General Knowledge & Current Affairs - DSC School Assistant - Physical Science TELUGU 18th Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper II General Knowledge & Current Affairs 20 questions 20 marks 19 min English and Telugu (తెలుగు)

General Knowledge & Current Affairs - DSC School Assistant - Physical Science TELUGU 18th Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 20 multiple-choice questions for 20 marks, with a 19-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock General Knowledge & Current Affairs - DSC School Assistant - Physical Science TELUGU 18th Jul 2024 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from General Knowledge & Current Affairs - DSC School Assistant - Physical Science TELUGU 18th Jul 2024 Shift 1. The full paper has 20 questions with detailed explanations after you sign in.

Q1. Which of the following planets rotate upon their axis from west to east?
కింది వాటిలో ఏ గ్రహాలు తమ అక్షం మీద పడమర నుండి తూర్పుకు తిరుగుతాయి?
A) Earth
భూమి
B) Mercury
C) Venus
శుక్రుడు
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. A & B only A & B మాత్రమే (correct answer)
  2. B & C only B & C మాత్రమే
  3. A, B & C
  4. A & C only A & C మాత్రమే
Answer: A — Most planets in the Solar System, including Earth and Mercury, rotate on their axis from west to east (prograde rotation). In contrast, Venus rotates in the opposite direction from east to west (retrograde rotation).
సౌర కుటుంబంలోని చాలా గ్రహాలు, భూమి మరియు బుధుడు తమ అక్షం చుట్టూ పడమర నుండి తూర్పుకు తిరుగుతాయి. కానీ శుక్ర గ్రహం మాత్రం తూర్పు నుండి పడమరకు వ్యతిరేక దిశలో తిరుగుతుంది.
Q2. The concept of nomination of members to Rajya Sabha incorporated in the Indian
Constitution was inspired from the Constitution of this country

ఈ దేశ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందడం వల్ల భారత రాజ్యాంగంలో రాజ్యసభకు సభ్యులను నియమించే
భావన పొందుపరచబడింది
  1. Japan జపాన్‌
  2. Canada కెనడా
  3. Ireland ఐర్లాండ్‌ (correct answer)
  4. Germany జర్మనీ
Answer: C — The nomination of 12 members to the Rajya Sabha by the President of India for their contributions to literature, science, art, and social service was adopted from the Constitution of Ireland.
భారత రాష్ట్రపతి ద్వారా సాహిత్య, శాస్త్ర, కళలు, సాంఘిక సేవా రంగాల నుండి రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేసే విధానాన్ని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించారు.
Q3. Identify the state among the following for which polling was NOT held in all
the seven phases in the General Election, 2024
కింది వాటిలో సార్వత్రిక ఎన్నికలు, 2024లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్‌ జరగని రాష్ట్రాన్ని గుర్తించండి
  1. Uttar Pradesh ఉత్తర ప్రదేశ్‌
  2. Bihar బీహార్‌
  3. Madhya Pradesh మధ్యప్రదేశ్‌ (correct answer)
  4. West Bengal పశ్చిమ బెంగాల్‌
Answer: C — In the 2024 Lok Sabha General Elections, voting took place in all seven phases only in Uttar Pradesh, Bihar, and West Bengal. In Madhya Pradesh, elections were completed in four phases.
2024 సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలలో మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరిగిన రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ మాత్రమే. మధ్యప్రదేశ్‌లో పోలింగ్ నాలుగు దశల్లోనే పూర్తయింది.
Q4. Match the following animals with their role in ‘Food Chain’
ఈ క్రింది జంతువులను ఆహారపు గొలుసు'లో వాటి పాత్రతో జతపరచండి.
A) Primary producer i. Wolf
ప్రాథమిక ఉత్పత్తి దారు తోడేలు
B) Primary consumer ii. Grass
ప్రాథమిక వినియోగదారు గడ్డి
C) Secondary consumer iii. Rabbit
ద్వితీయ వినియోగదారు కుందేలు
D) Tertiary consumer iv. Lion
తృతీయ వినియోగదారు సింహం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. A – ii, B – iii, C – i, D – iv (correct answer)
  2. A – i, B – iv, C – iii, D – ii
  3. A – iii, B – i, C – iv, D – ii
  4. A – iv, B – ii, C – i, D – iii
Answer: A — In an ecological food chain, primary producers are autotrophs like grass, primary consumers are herbivores like rabbits, secondary consumers are carnivores like wolves, and tertiary consumers are apex predators like lions.
ఆహారపు గొలుసులో ఆకుపచ్చని గడ్డి ప్రాథమిక ఉత్పత్తిదారు, గడ్డిని తినే కుందేలు ప్రాథమిక వినియోగదారు, కుందేలును తినే తోడేలు ద్వితీయ వినియోగదారు, మరియు అగ్ర మాంసాహారి అయిన సింహం తృతీయ వినియోగదారు.
Q5. The sports event scheduled for conduct between 28 August, 2024 and 8
September, 2024 in Paris is
28 ఆగస్ట్‌, 2024 మరియు 8 సెప్టెంబర్‌, 2024 మధ్య పారిస్‌లో నిర్వహించబోయే క్రీడోత్సవం
  1. Paralympic Games పారాలింపిక్‌ గేమ్స్‌ (correct answer)
  2. Deaflympic Games డెఫ్లింపిక్‌ గేమ్స్‌
  3. Youth Olympic Games యూక్‌ ఒలింపిక్‌ గేమ్స్‌
  4. Winter Olympic Games వింటర్‌ ఒలింపిక్‌ గేమ్స్‌
Answer: A — The 2024 Summer Paralympic Games were scheduled to be held in Paris, France, from 28 August 2024 to 8 September 2024, following the Paris Olympic Games.
పారిస్ వేసవి ఒలింపిక్స్ ముగిసిన తరువాత, 2024 ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లో 17వ పారాలింపిక్ క్రీడలు నిర్వహించబడ్డాయి.

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.