Mathematics - CTET Paper I Tibetan Feb 2026 Set E — Subject Test, Questions & Answers

Subject Test 2026 CTET Paper I Mathematics 30 questions 30 marks 30 min English and Tibetan

Mathematics - CTET Paper I Tibetan Feb 2026 Set E is a subject test in the CTET Paper I series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Tibetan, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Mathematics - CTET Paper I Tibetan Feb 2026 Set E to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Mathematics - CTET Paper I Tibetan Feb 2026 Set E. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం (APPEP) రూపొందించిన సూత్రాలలో సరైనది.
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం (APPEP) రూపొందించిన సూత్రాలలో సరైనది.
  1. వైయక్తిక పని, జట్టుపని, తరగతి మొత్తం పనిని ప్రోత్సహించడం / వైయక్తిక పని, జట్టుపని, తరగతి మొత్తం పనిని ప్రోత్సహించడం (correct answer)
  2. ఉపాధ్యాయులు, పాఠ్యాంశానికి అనుగుణము కాని అభ్యసన కృత్యాలను తయారు చేయడం / ఉపాధ్యాయులు, పాఠ్యాంశానికి అనుగుణము కాని అభ్యసన కృత్యాలను తయారు చేయడం
  3. వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకోకుండా కృత్యాలను తయారు చేయడం / వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకోకుండా కృత్యాలను తయారు చేయడం
  4. స్థానిక పరిసరాలలో దొరకని, విలువైన వస్తు సముదాయాన్ని ఉపయోగించడం / స్థానిక పరిసరాలలో దొరకని, విలువైన వస్తు సముదాయాన్ని ఉపయోగించడం
Answer: A
Q2. A nine year old girl who could solve all the problems by herself on an intelligence scale at nine year level could solve up to eleven year level with the support of the teacher. The zone of proximal development of the girl according to Vygotsky is
తొమ్మిది సంవత్సరాల వయస్సు గల బాలిక తొమ్మిది సంవత్సరాల స్థాయిలో ప్రజ్ఞామాపనిలో తనంతట తానుగా అన్ని సమస్యలను పరిష్కరించగలిగింది, ఉపాధ్యాయుని మద్దతుతో పదకొండు సంవత్సరాల స్థాయి వరకు పరిష్కరించగలిగింది. వైగోట్స్కీ ప్రకారం అమ్మాయి వికాస సామీప్య అభివృద్ధి జోన్
  1. 2 years / 2 సంవత్సరాలు (correct answer)
  2. 9 years / 9 సంవత్సరాలు
  3. 11 years / 11 సంవత్సరాలు
  4. 7 years / 7 సంవత్సరాలు
Answer: A
Q3. 'నరసింహ శతకం'ను రాసిన కవి ఎవరు?
'నరసింహ శతకం'ను రాసిన కవి ఎవరు?
  1. కాకుత్స్థం శేషప్పకవి / కాకుత్స్థం శేషప్పకవి (correct answer)
  2. కంచెర్ల గోపన్న / కంచెర్ల గోపన్న
  3. బద్దెన / బద్దెన
  4. పక్కి అప్పల నరసయ్య / పక్కి అప్పల నరసయ్య
Answer: A
Q4. Erikson's psycho-social stage that covers elementary school age is
ఎలిమెంటరీ పాఠశాల వయస్సుకు సంబంధించిన ఎరిక్సన్ యొక్క మనో సాంఘిక దశ
  1. Industry Vs Inferiority / శ్రమశీలత Vs న్యూనత (correct answer)
  2. Initiative Vs Guilt / చొరవ Vs అపరాధం
  3. Autonomy Vs Shame / స్వయం ప్రతిపత్తి Vs సిగ్గు
  4. Intimacy Vs Isolation / సాన్నిహిత్యం Vs ఏకాంతం
Answer: A
Q5. In the number 6 ? 5 ? 4, find the digit at '?' place so that the difference between its place value is 5940.
సంఖ్య 6 ? 5 ? 4 లో '?' స్థానంలో అంకెను, దాని స్థాన విలువల మధ్య వ్యత్యాసం 5940 ఉండేలా కనుగొనండి
  1. 7 / 7
  2. 6 / 6 (correct answer)
  3. 8 / 8
  4. 5 / 5
Answer: B

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Tibetan. Browse all exams or create a free account to start.