Mathematics Methodology - DSC School Assistant - Mathematics Hindi Telugu 22nd Jul 2024 Shift 2 — Subject Test, Questions & Answers
Mathematics Methodology - DSC School Assistant - Mathematics Hindi Telugu 22nd Jul 2024 Shift 2 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 32 multiple-choice questions for 32 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Mathematics Methodology - DSC School Assistant - Mathematics Hindi Telugu 22nd Jul 2024 Shift 2. The full paper has 32 questions with detailed explanations after you sign in.
equal”. The contrapositive of this theorem is:
“ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే, ఆ భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానంగా
ఉంటాయి”. ఈ సిద్ధాంతం యొక్క ప్రతివర్తితము:
- In a triangle, if two angles are equal, then the sides opposite to those angles are equal. ఒక త్రిభుజంలో రెండు కోణాలు సమానమైతే, ఆ కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు సమానంగా ఉంటాయి.
- In a triangle, if two angles are not equal, then the sides opposite to those angles are not equal. ఒక త్రిభుజంలో రెండు కోణాలు సమానం కాకపోతే, ఆ కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు సమానంగా ఉండవు. (correct answer)
- In a triangle, if two sides are not equal, then the angles opposite to those sides are not equal. ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానం కాకపోతే, ఆ భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానంగా ఉండవు.
- In a triangle, if two sides are equal, then the angles opposite to those sides are not equal. ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే, ఆ భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానంగా ఉండవు.
the following.
క్రింది వాటిలో గణితం యొక్క బాహ్య సహసంబంధాన్ని తెలిపే వ్యాఖ్యలను గుర్తించండి.
A) Everyone needs some mathematical knowledge to choose any career in
their life.
జీవితంలో ఏ వృత్తిని చేపట్టాలన్నా ప్రతి ఒక్కరికి గణితంలో కొంత పరిజ్ఞానం అవసరం.
B) All calculations in physics require mathematics.
భౌతిక శాస్త్రంలోని గణనలన్నింటికీ గణితం అవసరం అవుతుంది.
C) Generalised arithmetic is algebra.
సాధారణీకరించబడిన అంకగణితమే బీజగణితం.
D) The design of various playgrounds depends on geometry.
వివిధ ఆటస్థలాల రూపకల్పనకు జ్యామితిపై ఆధారపడవలసినదే.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A, B & C only A, B & C మాత్రమే
- C & D only C & D మాత్రమే
- A, B & D only A, B & D మాత్రమే (correct answer)
- A, B, C & D
in mathematics.
గణితంలో విద్యార్థులు వెనుకబడడానికి గల అవరోధాలకు సంబంధించిన కింది వ్యాఖ్యలను చదవండి.
Statement-I : If students do not understand the concepts of angles and
triangles, then they cannot understand trigonometry.
వ్యాఖ్య-I : కోణాలు, త్రిభుజాలు అనే భావనలపై విద్యార్థులకు అవగాహన లేకపోతే వారు
త్రికోణమితిని అర్థం చేసుకోలేరు.
Statement-II : Students can solve written problems even if they do not know
mathematical terminology, symbols or signs.
వ్యాఖ్య-II : విద్యార్థులకు గణిత పరిభాష, గుర్తులు లేదా సంకేతాలు తెలియకపోయినా రాత
సమస్యలను సాధించగలరు.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- Both the statements are true. రెండు వ్యాఖ్యలు సత్యం.
- Both the statements are false. రెండు వ్యాఖ్యలు అసత్యం.
- Statement-I is true and Statement-II is false. వ్యాఖ్య-I సత్యం మరియు వ్యాఖ్య-II అసత్యం. (correct answer)
- Statement-I is false and Statement-II is true. వ్యాఖ్య-I అసత్యం మరియు వ్యాఖ్య-II సత్యం.
known as:
భారత గణిత శాస్త్ర చరిత్రలో 400 CE నుంచి 1200 CE వరకు గల కాలాన్ని ఇలా పిలుస్తారు:
- Sulbasutra period శుల్వ సూత్ర కాలం
- Astronomical period ఖగోళశాస్త్ర కాలం
- Mathematical period గణితశాస్త్ర కాలం
- Astronomical and mathematical period ఖగోళ, గణిత శాస్త్ర కాలం (correct answer)
క్రింది వాటిలో శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవ:
- He wrote a book called Elements. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించాడు.
- He introduced the concept of Highly Composite Numbers. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టాడు. (correct answer)
- He stated that “the hypotenuse of a square is equal to the side of a square whose area is twice its area.” “ఒక చతురస్రంలోని కర్ణం, దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి సమానం” అని తెలిపాడు.
- He was the first to state that the value of π is approximately 3.1416. π విలువ సుమారుగా 3.1416 అని మొదటిసారిగా తెలిపాడు.
Related papers in TG DSC Paper II
- Social Studies Methodology - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Methodology - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Content - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
About TG DSC Paper II
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.