Perspectives in Education - DSC School Assistant - Biological Science English Hindi Telugu Urdu 24th Jul 2024 Shift 2 — Subject Test, Questions & Answers
Perspectives in Education - DSC School Assistant - Biological Science English Hindi Telugu Urdu 24th Jul 2024 Shift 2 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 20 multiple-choice questions for 20 marks, with a 19-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Perspectives in Education - DSC School Assistant - Biological Science English Hindi Telugu Urdu 24th Jul 2024 Shift 2. The full paper has 20 questions with detailed explanations after you sign in.
ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రాథమిక బోధనా విధానం ఏమిటి?
- Lecture-based teaching ఉపన్యాస ఆధారిత బోధన
- Reading only textbooks పాఠ్యపుస్తకాలను మాత్రమే చదవడం
- Debate and discussions సంవాదములు మరియు చర్చలు (correct answer)
- by hearting the lessons పాఠాలను కంఠస్తం చేయడం
(1964-66)
కింది వాటిలో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ (1964-66) సిఫార్సు చేసినది
- Up-gradation of 250 colleges of education as Colleges of Teacher Education (CTEs). 250 విద్యా కళాశాలలను ఉపాధ్యాయ విద్యా కళాశాలలుగా (CTEలు) అప్-గ్రేడ్ చేయడం
- Establishment of District Institute for Education and Training (DIET) in each district. ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డైట్) ఏర్పాటు.
- Establishment of Extension Services Departments in about 100 Teacher Training Colleges. సుమారు 100 ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో విస్తరణ సేవల విభాగాల ఏర్పాటు.
- Establishment of “School complexes’ with a nodal school shouldering the responsibility for the professional development of all teachers working in the schools in the complex. కాంప్లెక్స్ పరిధిలోకి వచ్చే పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి వృత్తిపరమైన అభివృద్ధి బాధ్యతతో నోడల్ స్కూల్‌తో “స్కూల్ కాంప్లెక్స్'ల ఏర్పాటు. (correct answer)
Education?
కింది తత్వవేత్తలలో ఎవరు విద్యలో గాంధీ ఆలోచనను ప్రభావితం చేసారు ?
- Rabindranath Tagore రవీంద్రనాథ్ ఠాగూర్
- Leo Tolstoy లియో టాల్‌స్టాయ్ (correct answer)
- Socrates
- Betrund Russel బెట్రండ్ రస్సెల్
which of the following is part of the Curricular Studies?
నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 ప్రకారం, కింది వాటిలో ఏది కరిక్యులర్
స్టడీస్‌లో భాగం?
A) Knowledge and Curriculum
జ్ఞానం మరియు కరికులం
B) Language Proficiency and Communication
భాషా నైపుణ్యం మరియు భావప్రసరణ
C) Mathematics
గణితం
D) — Sciences
విజ్ఞాన శాస్త్రాలు
E) Social Sciences
సాంఘిక శాస్త్రాలు
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A.B,.C.D&E (correct answer)
- A,B& Conly A, B & C మాత్రమే
- A&Bonly A& క మాత్రమే
- C,D & Eonly C, D & E మాత్రమే
మిడిల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని నిష్పాదనను అంచనా వేయడానికి కింది వాటిలో నిష్పాదన సూచికగా ఏది అవసరం?
A) Collects and prepares relevant teaching learning materials
సంబంధిత బోధన అభ్యసన సామగ్రిని సేకరించి సిద్ధం చేస్తారు
B) Plans for engaging children in learning activities
పిల్లలను అభ్యసన కృత్యాలలో నిమగ్నం చేయడానికి ప్రణాళికలు వేస్తారు
C) Uses record of students' performance
విద్యార్థుల నిష్పాదన రికార్డును ఉపయోగిస్తారు
D) Uses textbooks and other relevant documents while planning
ప్రణాళిక చేస్తున్నప్పుడు పాఠ్యపుస్తకాలు మరియు ఇతర సంబంధిత పత్రాలను ఉపయోగిస్తారు
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A, B, C & D (correct answer)
- A, B & C only A, B & C మాత్రమే
- B, C & D only B, C & D మాత్రమే
- A & B only A & B మాత్రమే
Related papers in TG DSC Paper II
- Social Studies Methodology - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Methodology - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Content - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
About TG DSC Paper II
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.