Perspectives in Education - DSC School Assistant - Biological Science Telugu 24th Jul 2024 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper II Perspectives in Education 20 questions 20 marks 19 min English and Telugu (తెలుగు)

Perspectives in Education - DSC School Assistant - Biological Science Telugu 24th Jul 2024 Shift 2 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 20 multiple-choice questions for 20 marks, with a 19-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Perspectives in Education - DSC School Assistant - Biological Science Telugu 24th Jul 2024 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Perspectives in Education - DSC School Assistant - Biological Science Telugu 24th Jul 2024 Shift 2. The full paper has 20 questions with detailed explanations after you sign in.

Q1. What was the primary method of teaching at Ancient Nalanda University?
ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రాథమిక బోధనా విధానం ఏమిటి?
  1. Lecture-based teaching ఉపన్యాస ఆధారిత బోధన
  2. Reading only textbooks పాఠ్యపుస్తకాలను మాత్రమే చదవడం
  3. Debate and discussions సంవాదములు మరియు చర్చలు (correct answer)
  4. by hearting the lessons పాఠాలను కంఠస్తం చేయడం
Answer: C — At the ancient monastic Nalanda University, education was highly interactive and centered on debates, seminars, discussions, and dialectical questioning.
ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రాథమిక బోధనా విధానం సంవాదాలు, వాదోపవాదాలు మరియు పరస్పర చర్చలు (Debate and discussions / శాస్త్రార్థం) ద్వారా సాగేది.
Q2. One of the following was recommended by Indian Education Commission
(1964-66)
కింది వాటిలో ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ (1964-66) సిఫార్సు చేసినది
  1. Up-gradation of 250 colleges of education as Colleges of Teacher Education (CTEs). 250 విద్యా కళాశాలలను ఉపాధ్యాయ విద్యా కళాశాలలుగా (CTEలు) అప్‌-గ్రేడ్‌ చేయడం
  2. Establishment of District Institute for Education and Training (DIET) in each district. ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డైట్‌) ఏర్పాటు.
  3. Establishment of Extension Services Departments in about 100 Teacher Training Colleges. సుమారు 100 ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో విస్తరణ సేవల విభాగాల ఏర్పాటు.
  4. Establishment of “School complexes’ with a nodal school shouldering the responsibility for the professional development of all teachers working in the schools in the complex. కాంప్లెక్స్‌ పరిధిలోకి వచ్చే పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి వృత్తిపరమైన అభివృద్ధి బాధ్యతతో నోడల్‌ స్కూల్‌తో “స్కూల్‌ కాంప్లెక్స్‌'ల ఏర్పాటు. (correct answer)
Answer: D — The Indian Education Commission (1964-66), commonly known as the Kothari Commission, recommended establishing 'School Complexes' to break school isolation and foster cooperative professional development.
కొఠారి కమిషన్ అని పిలువబడే భారత విద్యా కమిషన్ (1964-66) పాఠశాలల ఏకాంతాన్ని తొలగించి ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి కోసం 'స్కూల్ కాంప్లెక్స్' (School Complexes) ల ఏర్పాటును సిఫార్సు చేసింది.
Q3. Which of the following philosophers influenced Gandhi's thinking on
Education?
కింది తత్వవేత్తలలో ఎవరు విద్యలో గాంధీ ఆలోచనను ప్రభావితం చేసారు ?
  1. Rabindranath Tagore రవీంద్రనాథ్‌ ఠాగూర్‌
  2. Leo Tolstoy లియో టాల్‌స్టాయ్‌ (correct answer)
  3. Socrates
  4. Betrund Russel బెట్రండ్‌ రస్సెల్‌
Answer: B — Mahatma Gandhi's educational philosophy of basic education was profoundly influenced by Russian thinker and novelist Leo Tolstoy.
మహాత్మా గాంధీ ప్రాథమిక విద్యా దృక్పథం (నయీ తాలీమ్) రష్యన్ రచయిత, తత్వవేత్త లియో టాల్‌స్టాయ్ (Leo Tolstoy) ఆలోచనల ద్వారా తీవ్రంగా ప్రభావితమైంది.
Q4. According to National Curriculum Framework for Teacher Education 2009.
which of the following is part of the Curricular Studies?
నేషనల్‌ కరికులం ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ 2009 ప్రకారం, కింది వాటిలో ఏది కరిక్యులర్‌
స్టడీస్‌లో భాగం?
A) Knowledge and Curriculum
జ్ఞానం మరియు కరికులం
B) Language Proficiency and Communication
భాషా నైపుణ్యం మరియు భావప్రసరణ
C) Mathematics
గణితం
D) — Sciences
విజ్ఞాన శాస్త్రాలు
E) Social Sciences
సాంఘిక శాస్త్రాలు
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. A.B,.C.D&E (correct answer)
  2. A,B& Conly A, B & C మాత్రమే
  3. A&Bonly A& క మాత్రమే
  4. C,D & Eonly C, D & E మాత్రమే
Answer: A — According to the National Curriculum Framework for Teacher Education 2009 (NCFTE 2009), Curricular Studies includes Knowledge and Curriculum, Language Proficiency, and subject-specific pedagogic areas.
ఉపాధ్యాయ విద్య జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం 2009 (NCFTE 2009) ప్రకారం, కరిక్యులర్ స్టడీస్‌లో జ్ఞానం మరియు కరికులం, భాషా నైపుణ్యం, అలాగే గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రాలు అన్నీ భాగంగా ఉన్నాయి.
Q5. Which of the following is required as a performance indicator to assess the performance of a teacher working in a middle school?
మిడిల్‌ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని నిష్పాదనను అంచనా వేయడానికి కింది వాటిలో నిష్పాదన సూచికగా ఏది అవసరం?
A) Collects and prepares relevant teaching learning materials
సంబంధిత బోధన అభ్యసన సామగ్రిని సేకరించి సిద్ధం చేస్తారు
B) Plans for engaging children in learning activities
పిల్లలను అభ్యసన కృత్యాలలో నిమగ్నం చేయడానికి ప్రణాళికలు వేస్తారు
C) Uses record of students' performance
విద్యార్థుల నిష్పాదన రికార్డును ఉపయోగిస్తారు
D) Uses textbooks and other relevant documents while planning
ప్రణాళిక చేస్తున్నప్పుడు పాఠ్యపుస్తకాలు మరియు ఇతర సంబంధిత పత్రాలను ఉపయోగిస్తారు
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. A, B, C & D (correct answer)
  2. A, B & C only A, B & C మాత్రమే
  3. B, C & D only B, C & D మాత్రమే
  4. A & B only A & B మాత్రమే
Answer: A — Teacher performance appraisal frameworks (such as NCERT PINDICS) assess middle school teachers across lesson planning, preparation of learning materials, active engagement, and assessment records.
మిడిల్ స్కూల్ ఉపాధ్యాయుల పనితీరు సూచికలలో (NCERT రూపొందించిన పిండిక్స్ - PINDICS) ప్రణాళిక రచన, TLM తయారీ, అభ్యసన కృత్యాల నిర్వహణ మరియు విద్యార్థుల నిష్పాదన రికార్డుల వినియోగం అన్నీ అవసరమైన ముఖ్య సూచికలే.

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.