Perspectives in Education - DSC School Assistant - Biological Science TELUGU 24th Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers
Perspectives in Education - DSC School Assistant - Biological Science TELUGU 24th Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 20 multiple-choice questions for 20 marks, with a 19-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Perspectives in Education - DSC School Assistant - Biological Science TELUGU 24th Jul 2024 Shift 1. The full paper has 20 questions with detailed explanations after you sign in.
తక్షశిల విశ్వవిద్యాలయ విద్యార్థి 'జీవక' దీనికి ప్రఖ్యాతి గాంచారు
- biologist జీవశాస్త్రవేత్త
- physician (correct answer)
- mathematician గణిత శాస్త్రజ్ఞుడు
- astronomer ఖగోళ శాస్త్రవేత్త
works
కింది వాటిలో, జాన్ డ్యూయీ రచనలకు సంబంధించిన వాటిని గుర్తించండి
A) Democracy
B) Pragmatism
వ్యావహారికసత్తావాదం
(0) — Functionalism
కార్యాచరణ వాదం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A& Bonly A& క మాత్రమే
- B& Conly B & C మాత్రమే
- A&Conly A & C మాత్రమే
- A BEC (correct answer)
'కామ్' మరియు 'మ్యూనిస్' అనే రెండు విభిన్న పదాల నుండి 'కమ్యూనిటీ' అనే పదం ఉద్భవించింది.
కమ్యూనిటీ అనగా
- ‘to serve together’ కలిసి సేవ చేయడం" (correct answer)
- ‘to live together’ కలిసి జీవించడం"
- ‘to serve the needy’ "పేదలకు సేవ చేయడం"
- “to live harmoniously’ "సామరస్యంగా జీవించడం"
period, showing disinterest towards studies, she has slowly withdrawn from
participating in any activity. To help Uma, the class teacher observed her in
and outside school, collected information from her parents, teachers, friends
ete., interviewed her and also examined her anecdotal record. Here, the
teacher used this method
ఉమ, 9వ తరగతి విద్యార్థి అభ్యసన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుంది. కొంతకాలం తర్వాత, ఆమె
చదువుపై అనాసక్తిని చూపిస్తూ ఏ కార్యకలాపాలల్లో పాల్గొనకుండ నెమ్మదిగా విరమించుకుంది. ఉమకు
సహాయం చేయడానికి, తరగతి ఉపాధ్యాయురాలు ఆమెను పాఠశాలలో, పాఠశాల బయట గమనిస్తూ,
ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు మొదలైన వారి నుండి సమాచారాన్ని సేకరించి, ఆమెను
ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఆమె సంఘటనా రచనా రికార్డును కూడా పరిశీలించారు. ఇక్కడ,
ఉపాధ్యాయురాలు ఈ పద్ధతిని ఉపయోగించారు
- Case Study వ్యక్తి అధ్యయన (correct answer)
- Experimental
- Observation పరిశీలన
- Introspection అంతః పరీక్షణ
tasks’ leads to
హావిగస్ట్ ప్రకారం, 'వయస్సు-నిర్దిష్ట వికాస కృత్యాలను' విజయవంతంగా సాధించడం దీనికి దారితీస్తుంది
- happiness and success in achieving subsequent tasks తదుపరి కృత్యాలను సాధించడంలో ఆనందం మరియు విజయం (correct answer)
- success only in subsequent academic tasks తదుపరి విద్యా విషయక కృత్యాలలో మాత్రమే విజయం
- success in subsequent tasks depend up on school environment తదుపరి కృత్యాలలో విజయం పాఠశాల పరిసరాలపై ఆధారపడి ఉంటుంది
- stagnation of learning అభ్యసన స్తబ్దత
Related papers in TG DSC Paper II
- Social Studies Methodology - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Methodology - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Content - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
About TG DSC Paper II
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.