Perspectives in Education - DSC School Assistant - Mathematics English Telugu 22nd Jul 2024 Shift 2 — Subject Test, Questions & Answers
Perspectives in Education - DSC School Assistant - Mathematics English Telugu 22nd Jul 2024 Shift 2 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 20 multiple-choice questions for 20 marks, with a 19-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Perspectives in Education - DSC School Assistant - Mathematics English Telugu 22nd Jul 2024 Shift 2. The full paper has 20 questions with detailed explanations after you sign in.
పురాతన కాలం నాటి పాఠశాలలను మరియు వాటి స్థానాన్ని చూపించే సరైన జత(ల)ను ఎంచుకోండి
A) Tols in Bengal
బెంగాల్లో టోల్స్
B) pathshalas in western India
పశ్చిమ భారతదేశంలోని పాఠశాలలు
C) chatuspadis in Bihar
బీహార్లోని చతుష్పదులు
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- Only A and B are correct A మరియు B మాత్రమే సరైనవి
- Only B is correct B మాత్రమే సరైనది
- Only B and C are correct B మరియు C మాత్రమే సరైనవి
- A, B and C are correct A, B మరియు C సరైనవి (correct answer)
కింది వాటిలో ఏది భారతీయ విద్యా కమిషన్ (1964-66) సిఫార్సు కాదు
- The curriculum should include social service, work experience and Arts. పాఠ్యాంశాల్లో సామాజిక సేవ, పని అనుభవం మరియు కళలు ఉండాలి.
- Navodaya Vidyalayas to be set up to provide opportunity of education to children of rural areas. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించేందుకు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలి. (correct answer)
- Vocational education should form large portion of secondary education. మాధ్యమిక విద్యలో వృత్తి విద్యకు అధిక భాగాన్ని కేటాయించాలి.
- Mathematics and science should be made compulsory at the secondary level. మాధ్యమిక స్థాయిలో గణితం మరియు సైన్స్ తప్పనిసరి చేయాలి.
రూసో యొక్క విద్యా తత్వశాస్త్రం ఈ రచనలో వివరించబడింది
- The Social Contract ది సోషల్ కాంట్రాక్ట్
- Emile ఎమిలీ (correct answer)
- The Confessions ది కన్ఫెషన్స్
- Discourse on the Arts and Sciences డిస్కోర్స్ ఆన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్
నిపుణులైన ఉపాధ్యాయునికి విషయ జ్ఞానం మరియు అవగాహనకు సంబంధించి కింది నిష్పాదన ప్రమాణాలలో ఏది అవసరం?
- Contextualising and integrating new knowledge in the subject area విషయానికి సంబంధించిన నూతన జ్ఞానాన్ని సందర్భోచితంగా మేళవించడం
- Integrating knowledge and understanding of inter- and intra-subject content విషయాంతర మరియు విషయాల మధ్య జ్ఞానాన్ని మరియు అవగాహనను ఏకీకృతం చేయడం
- Keep up to date with developments in the subject area వారికి సంబంధించిన విషయంలో జరిగే తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం (correct answer)
- Provide leadership in subject content development వారికీ సంబంధించిన విషయాభివృద్ధిలో నాయకత్వాన్ని అందించడం
ఆండర్సన్ & క్రాత్వోల్ బ్లూమ్ యొక్క టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ పునఃచరణలో అధికారిక విద్యా పాఠ్యాంశాల్లో అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని వర్గీకరించారు. కింది వాటిలో ఏది ఆ వర్గీకరణలో భాగం కాదు?
- Conceptual Knowledge భావనలకు సంబంధించిన జ్ఞానం
- Contextual Knowledge సందర్భోచిత జ్ఞానం (correct answer)
- Metacognitive Knowledge అధిజ్ఞానాత్మక జ్ఞానం
- Procedural Knowledge విధానపరమైన జ్ఞానం
Related papers in TG DSC Paper II
- Social Studies Methodology - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Methodology - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Content - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
About TG DSC Paper II
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.