Perspectives in Education - DSC School Assistant - Mathematics Telugu 22nd Jul 2024 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper II Perspectives in Education 20 questions 20 marks 19 min English and Telugu (తెలుగు)

Perspectives in Education - DSC School Assistant - Mathematics Telugu 22nd Jul 2024 Shift 2 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 20 multiple-choice questions for 20 marks, with a 19-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Perspectives in Education - DSC School Assistant - Mathematics Telugu 22nd Jul 2024 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Perspectives in Education - DSC School Assistant - Mathematics Telugu 22nd Jul 2024 Shift 2. The full paper has 20 questions with detailed explanations after you sign in.

Q1. Pick the correctly matched schools of ancient time and their location.
పురాతన కాలం నాటి పాఠశాలలను మరియు వాటి స్థానాన్ని చూపించే సరైన జత(ల)ను ఎంచుకోండి
A) Tols in Bengal
బెంగాల్‌లో టోల్స్
B) pathshalas in western India
పశ్చిమ భారతదేశంలోని పాఠశాలలు
C) chatuspadis in Bihar
బీహార్‌లోని చతుష్పదులు
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. Only A and B are correct A మరియు B మాత్రమే సరైనవి
  2. Only B is correct B మాత్రమే సరైనది
  3. Only B and C are correct B మరియు C మాత్రమే సరైనవి
  4. A, B and C are correct A, B మరియు C సరైనవి (correct answer)
Answer: D — In traditional Indian indigenous education, elementary and higher learning institutions were known by distinct names across different regions: Tols in Bengal, Pathshalas in western/northern India, and Chatuspadis in Bihar and Bengal.
భారతదేశ సాంప్రదాయ స్వదేశీ విద్యా వ్యవస్థలో విద్యా సంస్థలను వివిధ ప్రాంతాలలో నిర్దిష్ట పేర్లతో పిలిచేవారు: బెంగాల్‌లో టోల్స్, పశ్చిమ/ఉత్తర భారతదేశంలో పాఠశాలలు, బీహార్ మరియు బెంగాల్ ప్రాంతాలలో చతుష్పదులు.
Q2. Which of the following is NOT a recommendation of Indian Education Commission (1964-66)
కింది వాటిలో ఏది భారతీయ విద్యా కమిషన్ (1964-66) సిఫార్సు కాదు
  1. The curriculum should include social service, work experience and Arts. పాఠ్యాంశాల్లో సామాజిక సేవ, పని అనుభవం మరియు కళలు ఉండాలి.
  2. Navodaya Vidyalayas to be set up to provide opportunity of education to children of rural areas. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించేందుకు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలి. (correct answer)
  3. Vocational education should form large portion of secondary education. మాధ్యమిక విద్యలో వృత్తి విద్యకు అధిక భాగాన్ని కేటాయించాలి.
  4. Mathematics and science should be made compulsory at the secondary level. మాధ్యమిక స్థాయిలో గణితం మరియు సైన్స్ తప్పనిసరి చేయాలి.
Answer: B — The Indian Education Commission (1964–66), also known as the Kothari Commission, made comprehensive recommendations on the 10+2+3 pattern, work experience, vocationalisation, and compulsory science and mathematics, whereas the establishment of Navodaya Vidyalayas was recommended by the National Policy on Education (NPE) 1986.
భారత విద్యా కమిషన్ (కొఠారి కమిషన్ 1964-66) 10+2+3 విద్యా విధానం, పని అనుభవం, వృత్తి విద్య, సైన్స్ మరియు గణితం తప్పనిసరి చేయడం వంటి సిఫార్సులు చేసింది. అయితే నవోదయ విద్యాలయాల ఏర్పాటును జాతీయ విద్యా విధానం (NPE) 1986 సిఫార్సు చేసింది.
Q3. Rousseau’s educational philosophy is outlined in this work
రూసో యొక్క విద్యా తత్వశాస్త్రం ఈ రచనలో వివరించబడింది
  1. The Social Contract ది సోషల్ కాంట్రాక్ట్
  2. Emile ఎమిలీ (correct answer)
  3. The Confessions ది కన్ఫెషన్స్
  4. Discourse on the Arts and Sciences డిస్కోర్స్ ఆన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్
Answer: B — Jean-Jacques Rousseau expounded his naturalist educational philosophy and child-centred pedagogy in his famous 1762 pedagogical novel, 'Emile, or On Education'.
జీన్ జాక్వెస్ రూసో తన ప్రకృతివాద విద్యా తత్వశాస్త్రాన్ని మరియు శిశు కేంద్రక బోధనా పద్ధతులను 1762లో ప్రచురించిన 'ఎమిలీ' (లేదా ఆన్ ఎడ్యుకేషన్) అనే గ్రంథంలో సమగ్రంగా వివరించారు.
Q4. Which of the following performance criteria is required for an expert teacher with regard to knowledge and understanding of the subject area?
నిపుణులైన ఉపాధ్యాయునికి విషయ జ్ఞానం మరియు అవగాహనకు సంబంధించి కింది నిష్పాదన ప్రమాణాలలో ఏది అవసరం?
  1. Contextualising and integrating new knowledge in the subject area విషయానికి సంబంధించిన నూతన జ్ఞానాన్ని సందర్భోచితంగా మేళవించడం
  2. Integrating knowledge and understanding of inter- and intra-subject content విషయాంతర మరియు విషయాల మధ్య జ్ఞానాన్ని మరియు అవగాహనను ఏకీకృతం చేయడం
  3. Keep up to date with developments in the subject area వారికి సంబంధించిన విషయంలో జరిగే తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం (correct answer)
  4. Provide leadership in subject content development వారికీ సంబంధించిన విషయాభివృద్ధిలో నాయకత్వాన్ని అందించడం
Answer: C — Under the National Professional Standards for Teachers (NPST), an 'Expert Teacher' is expected to maintain deep mastery and keep up to date with continuous research and developments in their subject area.
నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ (NPST) ప్రకారం, 'నిపుణులైన ఉపాధ్యాయుడు' (ఎక్స్‌పర్ట్ టీచర్) తన బోధనా విషయానికి సంబంధించిన తాజా పరిణామాలు, పరిశోధనలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తన జ్ఞానాన్ని నవీకరించుకోవాలి.
Q5. Anderson & Krathwohl in their revision of Bloom’s Taxonomy of Educational Objectives classified knowledge available in formal education curriculum. Which of the following is NOT part of the classification?
ఆండర్సన్ & క్రాత్‌వోల్ బ్లూమ్ యొక్క టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ పునఃచరణలో అధికారిక విద్యా పాఠ్యాంశాల్లో అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని వర్గీకరించారు. కింది వాటిలో ఏది ఆ వర్గీకరణలో భాగం కాదు?
  1. Conceptual Knowledge భావనలకు సంబంధించిన జ్ఞానం
  2. Contextual Knowledge సందర్భోచిత జ్ఞానం (correct answer)
  3. Metacognitive Knowledge అధిజ్ఞానాత్మక జ్ఞానం
  4. Procedural Knowledge విధానపరమైన జ్ఞానం
Answer: B — In the revised Bloom's Taxonomy by Anderson and Krathwohl (2001), the Knowledge Dimension is classified into four categories: Factual, Conceptual, Procedural, and Metacognitive Knowledge.
ఆండర్సన్ మరియు క్రాత్‌వోల్ (2001) బ్లూమ్ వర్గీకరణను సవరిస్తూ జ్ఞాన రంగాన్ని నాలుగు విభాగాలుగా వర్గీకరించారు: యథార్థ జ్ఞానం (Factual), భావనాత్మక జ్ఞానం (Conceptual), విధానపరమైన జ్ఞానం (Procedural), మరియు అధిజ్ఞానాత్మక జ్ఞానం (Metacognitive).

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.