Perspectives in Education - DSC School Assistant - Mathematics TELUGU 2nd Aug 2024 Shift 2 — Subject Test, Questions & Answers
Perspectives in Education - DSC School Assistant - Mathematics TELUGU 2nd Aug 2024 Shift 2 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 20 multiple-choice questions for 20 marks, with a 19-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Perspectives in Education - DSC School Assistant - Mathematics TELUGU 2nd Aug 2024 Shift 2. The full paper has 20 questions with detailed explanations after you sign in.
ప్రాచీన కాలం నాటి తక్షశిల ఈ కారణంగా విద్యా క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది
- visits of foreign ambassadors విదేశీ రాయబారుల సందర్శనలు
- teachers’ expertise ఉపాధ్యాయుల నైపుణ్యం (correct answer)
- buildings and accommodation భవనాలు మరియు వసతి
- rich resources and development గొప్ప వనరులు మరియు అభివృద్ధి
స్వాతంత్ర్య పూర్వ భారతదేశం యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్ కమీషన్ ను ఇలా కూడా పిలుస్తారు
- Murray's Committee on Indian Schools భారతీయ పాఠశాలలపై ముర్రే కమిటీ
- Macaulay's Minute on Education మెకాలేస్ మినిట్ ఆన్ ఎడ్యుకేషన్
- Hunter Education Commission హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ (correct answer)
- The Wood's Despatch ది ఉడ్స్ డెస్పాచ్
ఈ పుస్తకంలో, గిజుభాయ్ బధేకా పిల్లలకి విద్యను అందించడానికి సంబంధించిన ప్రక్రియలను వివరిస్తారు.
- Mata Pita Banna Kathin Hain మాతా పితా బన్నా కఠిన్ హై
- Akal Bina Nakal అకల్ బినా నకల్
- Munna rani మున్నా రాణి
- Divaswapna దివస్వప్న (correct answer)
ఉపాధ్యాయుల జాతీయ వృత్తి ప్రమాణాల ముసాయిదా 2021 ప్రకారం, రాజ్యాంగ విలువలకు సంబంధించి ప్రధాన ఉపాధ్యాయుడు కింది వాటిలో ఏది అనుసరించాలి?
- Promote the importance of constitutional values in the wider community విస్తృత సమాజంలో రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను ప్రచారం చేయడం (correct answer)
- Encourage students and peers to respect constitutional values రాజ్యాంగ విలువలను గౌరవించేలా విద్యార్థులను మరియు సహచరులను ప్రోత్సహించడం
- Embrace and practice constitutional values of the nation దేశం యొక్క రాజ్యాంగ విలువలను స్వీకరించడం మరియు ఆచరించడం
- Demonstrate knowledge of the constitutional values రాజ్యాంగ విలువల జ్ఞానాన్ని ప్రదర్శించడం
‘A’ లో ఇవ్వబడిన కొన్ని విజ్ఞాన వనరులను ‘B’ లో ఇచ్చిన వాటి అర్థాలతో సరిపోల్చండి
A
A) Authority
అథారిటీ
B) Tenacity
దృఢత్వం
C) Intuition
అంతర్ దృష్టి
D) Reason
కారణం
B
i. Knowledge by reasoning out based on the data available.
అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా తర్కించడం ద్వారా జ్ఞానం.
ii. Knowledge through an experience which comes upon a person like a flash
ఒక వ్యక్తికి అనుభవం వలన ఫ్లాష్ లాగా వచ్చే జ్ఞానం
iii. Knowledge based on particular ideology or political belief.
నిర్దిష్ట భావజాలం లేదా రాజకీయ విశ్వాసం ఆధారంగా జ్ఞానం
iv. Knowledge based on the power / ideas of some people.
కొంతమంది వ్యక్తుల అధికారం / ఆలోచనల ఆధారంగా జ్ఞానం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A - iv, B - iii, C - ii, D - i (correct answer)
- A - iv, B - ii, C - iii, D - i
- A - i, B - iv, C - ii, D - iii
- A - iv, B - ii, C - i, D - iii
Related papers in TG DSC Paper II
- Social Studies Methodology - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Methodology - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Content - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
About TG DSC Paper II
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.