Perspectives in Education - DSC School Assistant - Social Studies Marathi Telugu 30th Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper II Perspectives in Education 20 questions 20 marks 19 min English and Telugu (తెలుగు)

Perspectives in Education - DSC School Assistant - Social Studies Marathi Telugu 30th Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 20 multiple-choice questions for 20 marks, with a 19-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Perspectives in Education - DSC School Assistant - Social Studies Marathi Telugu 30th Jul 2024 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Perspectives in Education - DSC School Assistant - Social Studies Marathi Telugu 30th Jul 2024 Shift 1. The full paper has 20 questions with detailed explanations after you sign in.

Q1. T.B. Macaulay through his Minutes proposed to spend Rs.1 lakh rupees in 1835 towards education. The amount was NOT meant to be used for one of the following purpose?
టి.బి. మెకాలే తన మినిట్స్ ద్వారా 1835లో విద్య కోసం రూ.1 లక్ష రూపాయలు ఖర్చు చేయాలని ప్రతిపాదించాడు. కింది వానిలో ఈ మొత్తాన్ని ఉపయోగించే ప్రయోజనాల్లో ఒకటి కానిది
  1. introduce and promote knowledge of western sciences to the natives of colonies కాలనీల స్థానికులకు పాశ్చాత్య శాస్త్రాల పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం మరియు ప్రోత్సహించడం
  2. to encourage native Indian for overseas studies విదేశీ చదువుల కోసం స్థానిక భారతీయులను ప్రోత్సహించడం
  3. to encourage western scholars to learn knowledge of sciences available in India పాశ్చాత్య పండితులను భారతదేశంలో అందుబాటులో ఉన్న విజ్ఞాన శాస్త్రాల గురించి తెలుసుకోవడానికి ప్రోత్సహించడం (correct answer)
  4. to revive and promote literature సాహిత్యాన్ని పునరుద్ధరించడానికి మరియు ప్రోత్సహించడానికి
Answer: C — T.B. Macaulay's Minute of 1835 strongly advocated English education and Western science for Indian natives while completely disregarding traditional Indian scientific knowledge.
1835 నాటి టి.బి. మెకాలే మినిట్స్ భారతీయులకు ఆంగ్ల భాష ద్వారా పాశ్చాత్య శాస్త్రాలను బోధించాలని తీవ్రంగా సమర్థించింది, అయితే ప్రాచ్య (భారతీయ) విజ్ఞానాన్ని పూర్తిగా తోసిపుచ్చింది.
Q2. One of the following was NOT a part of implementation of National Policy on
Education (NPE), 1986
కింది వాటిలో ఒకటి జాతీయ విద్యా విధానం (NPE), 1986 అమలులో భాగం కాదు
  1. Institute of Advanced Study in Education (IASE)
  2. School Complex స్కూల్‌ కాంప్లెక్స్‌ (correct answer)
  3. College of Teacher Education (CTEs) కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (CTEలు)
  4. District Institute for Education and Training (DIET) డిస్ట్రిక్ట్‌ ఇన్స్టిట్యూట్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ టైనింగ్‌ (DIET)
Answer: B — The concept of the 'School Complex' was recommended by the Kothari Commission (1964–66), whereas DIETs, CTEs, and IASEs were created under the NPE 1986 teacher education scheme.
'స్కూల్ కాంప్లెక్స్' భావనను కొఠారి కమిషన్ (1964-66) సిఫార్సు చేసింది; కాగా జాతీయ విద్యా విధానం (NPE) 1986 ఉపాధ్యాయ శిక్షణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా DIET, CTE, IASE లు ఏర్పడ్డాయి.
Q3. In view of education of girls, one among the following considered men and
women as two wings of a bird
బాలికల విద్య దృష్ట్యా, కింది వారిలో ఒకరు స్త్రీ పురుషులను పక్షికి రెండు రెక్కలుగా పరిగణించారు
  1. Swami Vivekananda స్వామి వివేకానంద (correct answer)
  2. Rabindranath Tagore రవీంద్రనాథ్‌ ఠాగూర్‌
  3. BR Ambedkar బి ఆర్‌ అంబేద్కర్‌
  4. Mahatma Gandhi మహాత్మా గాంధీ
Answer: A — Swami Vivekananda compared men and women to the two wings of a bird, declaring that just as a bird cannot fly with only one wing, a nation cannot progress without educated women.
స్త్రీ పురుషులను ఒక పక్షికి గల రెండు రెక్కలతో పోలుస్తూ, ఒక రెక్కతో పక్షి ఎగరలేనట్లే స్త్రీలకు విద్య లేకపోతే దేశం అభివృద్ధి చెందలేదని స్వామి వివేకానంద పేర్కొన్నారు.
Q4. The learning is exclusively incidental in
ఈ విధమైన అభ్యసనం యాదృచ్ఛికంగా మాత్రమే ఉంటుంది
  1. Non – formal నాన్-ఫార్మల్
  2. Informal ఇన్ ఫార్మల్ (correct answer)
  3. Formal ఫార్మల్
  4. Distance education డిస్టెన్స్ ఎడ్యుకేషన్
Answer: B — Informal education is unstructured, spontaneous, and lifelong learning that occurs exclusively incidentally through day-to-day experiences in family and society.
అనియత విద్య (Informal education) అనేది ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా కుటుంబం మరియు పరిసరాల ద్వారా నిరంతరం కేవలం యాదృచ్ఛికంగా (incidental) జరిగే అభ్యసనం.
Q5. With reference to functions of home, consider the following statements:
ఇంటి విధులకు సంబంధించి, ఈ క్రింది స్టేట్‌ మెంట్‌ లను పరిగణించండి:
A) Socialization
సాంఘికీకరణ
B) Acculturation
సంస్కారము
C) Propagating religious faith
మత విశ్వాసాన్ని ప్రచారం చేయడం
D) Moral learning
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. A.B&D only A, B & D మాత్రమే
  2. A& Donly A& 2 మాత్రమే
  3. A.C & Donly AC& 2 మాత్రమే
  4. A.B.C&D (correct answer)
Answer: D — As the fundamental primary agency of informal education, the home performs multiple vital functions including socialization, acculturation, religious faith transmission, and moral learning.
ప్రాథమిక అనియత విద్యా సంస్థగా కుటుంబం (ఇల్లు) పిల్లలలో సాంఘికీకరణ, సంస్కారము (సంస్కృతి ప్రసారం), మత విశ్వాసాల అలవాటు మరియు నైతిక విలువల అభ్యసనం వంటి అన్ని విధులను నిర్వహిస్తుంది.

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.