Perspectives in Education - DSC School Assistant - Social Studies TELUGU 18th Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper II Perspectives in Education 20 questions 20 marks 19 min English and Telugu (తెలుగు)

Perspectives in Education - DSC School Assistant - Social Studies TELUGU 18th Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 20 multiple-choice questions for 20 marks, with a 19-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Perspectives in Education - DSC School Assistant - Social Studies TELUGU 18th Jul 2024 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Perspectives in Education - DSC School Assistant - Social Studies TELUGU 18th Jul 2024 Shift 1. The full paper has 20 questions with detailed explanations after you sign in.

Q1. In which period in history, references to the expansion and popularity of
universities such as Nalanda and Vikramshila were found?

చరిత్రలో ఏ కాలంలో, నలంద మరియు విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాల విస్తరణ మరియు ప్రజాదరణకు
సంబంధించిన ప్రస్తావనలు కనుగొనబడ్డాయి?
  1. 300-400 A.D. క్రీ.శ.300-400
  2. 120-150 AD. క్రీ.శ. 120-150
  3. 300-200 B.C. క్రీ.పూ. 300-200
  4. 500-1200 A.D. క్రీ.శ.500-1200 (correct answer)
Answer: D — In the history of Indian education, world-renowned Buddhist universities like Nalanda and Vikramshila flourished, expanded, and attained peak popularity between 500 A.D. and 1200 A.D.
భారత విద్యా చరిత్రలో బౌద్ధ విద్యా కేంద్రాలైన నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలు క్రీ.శ. 500 నుండి 1200 మధ్య కాలంలో విస్తృత ప్రాచుర్యాన్ని, ప్రపంచ ప్రసిద్ధిని పొందాయి.
Q2. What was one of the primary recommendations of the Hunter Commission of
1882 regarding the medium of instruction in primary education?

ప్రాథమిక విద్యలో బోధనా మాధ్యమానికి సంబంధించి 1882 నాటి హంటర్‌ కమిషన్‌ యొక్క ప్రాథమిక
సిఫార్సులలో ఒక సిఫార్సు ఏది?
  1. Promote vernacular languages as the medium of instruction బోధనా మాధ్యమంగా ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం (correct answer)
  2. Promote English as the primary medium of instruction ప్రాథమిక బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రోత్సహించడం
  3. Promote Sanskrit as the medium of instruction బోధనా మాధ్యమంగా సంస్కృతాన్ని ప్రోత్సహించడం
  4. Promote combination of English and vernacular languages ఆంగ్లం మరియు మాతృభాషల కలయికను ప్రోత్సహించడం
Answer: A — The Hunter Commission of 1882 firmly recommended that primary education should be extended to the masses and taught exclusively through vernacular languages (regional languages / mother tongue).
1882 నాటి హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యను సామాన్య ప్రజలకు విస్తరించాలని మరియు ప్రాథమిక స్థాయిలో బోధనా మాధ్యమంగా ప్రాంతీయ భాషలనే (మాతృభాష) కొనసాగించాలని స్పష్టంగా సిఫార్సు చేసింది.
Q3. Who is the educational philosopher who said, “The highest education is that
which does not merely give us information but makes our life in harmony with
all existence”?

“అత్యున్నత విద్య అంటే మనకు కేవలం సమాచారాన్ని అందించడమే కాదు, మన జీవితాన్ని అన్ని అస్తిత్వాలకు
అనుగుణంగా మార్చడం" అని అన్న విద్యా తత్వవేత్త ఎవరు?
  1. BF. Skinner బి. ఎఫ్‌. స్కిన్నర్‌
  2. John Dewey
  3. Rabindranath Tagore రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ (correct answer)
  4. Gandhi గాంధీ
Answer: C — Gurudev Rabindranath Tagore defined the highest education as that which does not merely give us information but makes our life in harmony with all existence, reflecting his naturalistic and humanist philosophy.
విద్యా తత్వవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్ 'అత్యున్నత విద్య అంటే మనకు కేవలం సమాచారాన్ని అందించడమే కాదు, మన జీవితాన్ని సమస్త అస్తిత్వంతో సామరస్యంగా మలచడం' అని పేర్కొన్నారు.
Q4. “The meaning of the word education is to reduce the inner, hidden latent dormant
potential secret within any human being...” Thisis the view of
“ఎడ్యుకేషన్‌ అనే పదానికి అర్ధం ఏ మానవుడిలోనైనా అంతర్గతంగా దాగి ఉన్న గుప్త, నిద్రాణ, సంభావ్య
రహస్యాన్ని తగ్గించడం....” ఇది _________ యొక్క అభిప్రాయం.
  1. Aurobindo అరబిందో (correct answer)
  2. Rousseau రూసో
  3. Frobel ప్రోబెల్‌
  4. Plato
Answer: A — Sri Aurobindo's philosophy of Integral Education posits that true education draws out and awakens the dormant, latent spiritual and physical potential inherent within every human being.
శ్రీ అరబిందో సమగ్ర విద్యా తత్వం (ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్) ప్రకారం, విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం మానవునిలో అంతర్గతంగా దాగి ఉన్న గుప్త, నిద్రాణ శక్తులను వెలికితీసి సంపూర్ణ వికాసం కలిగించడమే.
Q5. NEP 2020 lays down that a ____________ , for each of the school stages, shall be a pre-requisite for a student teacher to enter a teaching profession.
NEP 2020 ప్రకారం, ఒక ఛాత్రోపాధ్యాయుడు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి, ముందుగా ప్రతి పాఠశాల దశకు ____________ అర్హత సాధించడం అవసరం.
  1. District Selection Committee జిల్లా ఎంపిక కమిటీ
  2. Teacher Eligibility Test టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (correct answer)
  3. National Eligibility Test జాతీయ అర్హత పరీక్ష
  4. National Professional Test జాతీయ వృత్తి పరీక్ష
Answer: B — According to NEP 2020 (Clause 5.4), passing the Teacher Eligibility Test (TET) across all four school stages (Foundational, Preparatory, Middle, and Secondary) is mandatory for entering the teaching profession.
జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) ప్రకారం పాఠశాల విద్యలోని నాలుగు దశలకూ (ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ) టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) లో అర్హత సాధించడం ఉపాధ్యాయ వృత్తికి తప్పనిసరి ముందస్తు అర్హత.

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.