Perspectives in Education - TS DSC TRT SA Biology (2018) — Subject Test, Questions & Answers
Perspectives in Education - TS DSC TRT SA Biology (2018) is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2018. It has 20 multiple-choice questions for 20 marks, with a 19-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Perspectives in Education - TS DSC TRT SA Biology (2018). The full paper has 20 questions with detailed explanations after you sign in.
- మొదలియార్
- కొఠారి (correct answer)
- రాధాకృష్ణన్
- ఈశ్వరీబాయి పటేల్
ఎ) ప్రజాస్వామ్య పౌరసత్వము పెంపొందించుట
బి) సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుట
సి) వృత్తి సామర్థ్యమును పెంపొందించుట
డి) ఆధునీకరణ ప్రక్రియను త్వరితగతి చేయుట
సరియైన సమాధానాన్ని గుర్తించండి:
- బి మరియు డి మాత్రమే
- ఎ మరియు బి మాత్రమే
- సి మరియు డి మాత్రమే
- ఎ మరియు సి మాత్రమే
జాబితా-1:
ఎ) 1952-53
బి) 1964-66
సి) 1957-59
డి) 1968
జాబితా-2:
1) కొఠారి కమిషన్
2) జాతీయ విద్యా విధానం
3) రాధాకృష్ణన్ కమిషన్
4) మొదలియార్ కమిషన్
5) స్త్రీ విద్యపై జాతీయ కమిటీ
సరియైన జతను ఎంపిక చేయండి.
- ఎ-2, బి-4, సి-3, డి-5
- ఎ-4, బి-1, సి-5, డి-2 (correct answer)
- ఎ-4, బి-3, సి-2, డి-1
- ఎ-3, బి-4, సి-5, డి-2
ఎ) వృత్తి నైపుణ్యం - 1) జట్టు ఒత్తిడి నుండి అధిగమించుట
బి) జ్ఞానాత్మక నైపుణ్యం - 2) సహానుభూతి
సి) సాంఘిక నైపుణ్యం - 3) మంచి ప్రవర్తన
డి) భావోద్వేగముల సర్దుబాటు నైపుణ్యం - 4) స్వీయ అప్రమత్తత
5) వడ్రంగి పని
సరియైన జతను ఎంపిక చేయండి.
- ఎ-3, బి-1, సి-4, డి-2
- ఎ-5, బి-3, సి-1, డి-2
- ఎ-2, బి-4, సి-1, డి-3
- ఎ-5, బి-4, సి-2, డి-1 (correct answer)
ఎ) NCF
బి) RTE
సి) NPE
డి) NCPCR
ఇ) SUCCESS
కాలక్రమములో సరియైన క్రమమును గుర్తించండి.
- ఎ, బి, డి, ఇ, సి
- బి, ఇ, డి, ఎ, సి
- సి, ఎ, డి, ఇ, బి (correct answer)
- డి, ఎ, సి, బి, ఇ
Related papers in TG DSC Paper II
- Social Studies Methodology - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Methodology - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Content - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
About TG DSC Paper II
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.