Physical Science Content - DSC School Assistant - Physical Science TELUGU 18th Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper II Physical Science Content 88 questions 88 marks 83 min English and Telugu (తెలుగు)

Physical Science Content - DSC School Assistant - Physical Science TELUGU 18th Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 88 multiple-choice questions for 88 marks, with a 83-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Physical Science Content - DSC School Assistant - Physical Science TELUGU 18th Jul 2024 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Physical Science Content - DSC School Assistant - Physical Science TELUGU 18th Jul 2024 Shift 1. The full paper has 88 questions with detailed explanations after you sign in.

Q1. A person has a rectangular plot of length 60 ft. and breadth 45 ft. He built a
house of length 30 ft. and breadth 40 ft. in his plot. He planned for a garden in
the remaining area. Find out the area of the garden.

ఒక వ్యక్తి 60 అడుగుల పొడవు మరియు 45 అడుగుల వెడల్పు గల దీర్ధచతురప్రాకార ప్లాట్‌ను కలిగి
ఉన్నాడు. అతను తన ప్లాట్‌లో 30 అడుగుల పొడవు మరియు 40 అడుగుల వెడల్పుతో ఇంటిని
నిర్మించాడు. మిగిలిన ప్రాంతంలో అతను తోటను ప్లాన్‌ చేశాడు. అయితే తోట వైశాల్యాన్ని కనుగొనండి.
  1. 2700 ft² 2700 చ.అ.
  2. 1200 ft² 1200 చ.అ.
  3. 3900 ft² 3900 చ.అ.
  4. 1500 ft² 1500 చ.అ. (correct answer)
Answer: D — The area of the garden is found by subtracting the area of the rectangular house from the total area of the rectangular plot: Area of garden = (60 × 45) − (30 × 40) = 1500 sq ft.
దీర్ఘచతురస్రాకార ప్లాట్ యొక్క మొత్తం వైశాల్యం నుండి ఇంటి వైశాల్యాన్ని తీసివేయడం ద్వారా మిగిలిన తోట వైశాల్యాన్ని కనుగొనవచ్చు: తోట వైశాల్యం = (60 × 45) − (30 × 40) = 1500 చ.అ.
Q2. Which of the statements given below is correct?
కింద ఇవ్వబడిన వ్యాఖ్యలలో ఏది సరైనది?
  1. In winter, the winds flow from the land towards the ocean. చలికాలంలో భూమి నుండి సముద్రం వైపు గాలులు వీస్తాయి. (correct answer)
  2. In summer, the winds flow from the land towards the ocean. వేసవికాలంలో భూమి నుండి సముద్రం వైపు గాలులు వీస్తాయి.
  3. A cyclone is formed by a very high pressure system with very high speed winds revolving around it. ఆధిక పీడన వ్యవస్థలో అధిక వేగంతో తిరిగే గాలుల వల్ల తుఫాను ఏర్పడుతుంది.
  4. The coastline of India is not vulnerable to cyclones. భారతదేశ సముద్ర తీరప్రాంతం తుఫానుల ప్రభావానికి గురికాదు.
Answer: A — In winter, land cools down much faster than the ocean, creating relatively higher pressure over land and lower pressure over the warmer sea; consequently, winds blow from the land towards the ocean.
శీతాకాలంలో భూమి సముద్రం కంటే త్వరగా చల్లబడుతుంది, అందువల్ల భూమిపై అధిక పీడనం మరియు వెచ్చని సముద్రంపై అల్పపీడనం ఏర్పడతాయి; ఫలితంగా చలికాలంలో గాలులు భూమి నుండి సముద్రం వైపు వీస్తాయి.
Q3. Identify the inorganic impurity present in sewage from the following
కింది వాటిలో మురుగునీటిలో ఉన్న అకర్బన వ్యర్థాన్ని గుర్తించండి.
  1. Oil నూనె
  2. Urea యూరియా
  3. Vegetable waste కూరగాయల వ్యర్థాలు
  4. Nitrates (correct answer)
Answer: D — Sewage wastewater contains organic impurities (originating from living matter, such as urea, animal waste, and oils) and inorganic impurities (dissolved mineral salts such as nitrates, phosphates, and heavy metals).
మురుగునీటిలోని వ్యర్థాలను కర్బన మరియు అకర్బన మలినాలుగా వర్గీకరిస్తారు; జీవసంబంధ వ్యర్థాలు (యూరియా, నూనెలు, కూరగాయలు) కర్బన వ్యర్థాలు కాగా, ఖనిజ లవణాలు (నైట్రేట్లు, ఫాస్ఫేట్లు) అకర్బన వ్యర్థాలు.
Q4. ‘Rain gauge’ is known by many names. Which of the following is NOT another
name for rain gauge?
“రెయిన్‌ గేజ్‌' ను అనేక పేర్లతో పిలుస్తారు. కింది వాటిలో రెయిన్‌ గేజ్‌కి మరో పేరు కానిది ఏది?
  1. Udometer ఉడోమీటర్‌
  2. Pulvinometer పల్వినోమీటర్‌
  3. Anthrometer ఆంత్రోమీటర్‌
  4. Anemometer ఎనిమోమీటర్‌ (correct answer)
Answer: D — A rain gauge is an instrument used to measure precipitation, historically known as a udometer, pluviometer, or ombrometer; an anemometer measures wind speed and velocity.
వర్షపాతాన్ని కొలిచే వర్షమాపకాన్ని (రెయిన్ గేజ్) ఉడోమీటర్, ప్లూవియోమీటర్ మరియు ఓంబ్రోమీటర్ అని కూడా పిలుస్తారు; కానీ ఎనిమోమీటర్ అనేది గాలి వేగాన్ని కొలిచే పరికరం.
Q5. Identify the correct statements among the following.
కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
Statement I : Petroleum was formed from the remains of tiny organisms called plankton.
వ్యాఖ్య I : ప్లాంక్ టన్ అనే సూక్ష్మ జీవుల యొక్క మృత అవశేషాల నుండి పెట్రోలియం తయారవుతుంది.
Statement II : Since coal was formed from the remains of vegetation, it is called fossil fuel.
వ్యాఖ్య II : నేల బొగ్గు జీవ పదార్ధాల అవశేషాల నుండి ఏర్పడడం చేత దానిని శిలాజ ఇంధనం అంటారు.
Statement III : The natural gas is found along with petroleum only.
వ్యాఖ్య III : పెట్రోలియంతో పాటు మాత్రమే సహజ వాయువు లభ్యమవుతుంది.
  1. Statement I and Statement III only వ్యాఖ్య I మరియు వ్యాఖ్య III మాత్రమే
  2. Statement II and Statement III only వ్యాఖ్య II మరియు వ్యాఖ్య III మాత్రమే
  3. Statement I and Statement II only వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II మాత్రమే (correct answer)
  4. Statements I, II and III వ్యాఖ్యలు I, II మరియు III
Answer: C — Petroleum formed from the dead remains of microscopic marine organisms (plankton) and coal formed from buried swamp vegetation under immense heat and pressure; natural gas occurs both with petroleum and in independent gas fields.
సముద్రంలోని సూక్ష్మజీవుల (ప్లాంక్‌టన్) అవశేషాల నుండి పెట్రోలియం, భూమిలో కూరుకుపోయిన వృక్ష అవశేషాల నుండి బొగ్గు ఏర్పడ్డాయి; సహజ వాయువు పెట్రోలియంతో పాటు మాత్రమే కాకుండా విడిగా కూడా లభిస్తుంది.

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.