Physical Science Methodology - DSC School Assistant - Physical Science Telugu 31st Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers
Physical Science Methodology - DSC School Assistant - Physical Science Telugu 31st Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 32 multiple-choice questions for 32 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Physical Science Methodology - DSC School Assistant - Physical Science Telugu 31st Jul 2024 Shift 1. The full paper has 32 questions with detailed explanations after you sign in.
ఒక విద్యార్థి తన పెరట్లో ఉన్న రెండు వంకాయ మొక్కలలో ఒక మొక్క యొక్క వంకాయ మరో మొక్క యొక్క వంకాయ కంటే పెద్దదిగా ఉండడం గమనించాడు. ఈ పరిశీలన నుండి, అతను ఈ క్రింది
i) The more sunlight the Brinjal plant gets, the bigger the Brinjals will grow.
వంకాయ మొక్క ఎంత ఎక్కువ సూర్యరశ్మిని గ్రహిస్తే, వంకాయలు అంత పెద్దగా పెరుగుతాయి.
ii) The more water the plant receives, the bigger the size of the Brinjals.
మొక్కకు ఎంత ఎక్కువ నీరు అందితే, వంకాయల పరిమాణం అంత పెద్దవిగా ఉంటాయి.
This is a/an
ఇది ఒక
- Hypothesis పరికల్పన (correct answer)
- Generalization సాధారణీకరణం
- Analysis విశ్లేషణ
- Testing పరీక్షించుట
“గతంలో కాగితాన్ని బ్లీచ్ చేయడానికి క్లోరిన్ వాయువును వాడేవారు. ప్రస్తుతం దానికి బదులు హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతున్నారు”. ఈ మార్పుకు గల కారణం దీనికి అత్యంత సముచితమైనది
- Physical Sciences – Health భౌతిక రసాయన శాస్త్రాలు – ఆరోగ్యం
- Physical Sciences – Society భౌతిక రసాయన శాస్త్రాలు – సమాజం
- Physical Sciences – Environment భౌతిక రసాయన శాస్త్రాలు – పర్యావరణం (correct answer)
- Physical Sciences – Peace భౌతిక రసాయన శాస్త్రాలు – శాంతి
house construction is
వేడి చేస్తే వాయువులు వ్యాకోచం చెందుతాయనే జ్ఞానం, ఇంటి నిర్మాణంలో వెంటిలేటర్లు అమర్చడానికి
ఉపయోగించడం
- Cultural value సాంస్కృతిక విలువ
- Intellectual value బౌద్ధిక విలువ 3 (correct answer)
- Creative value
- Utilitarian value ఉపయోగిక విలువ (correct answer)
waves of ultra short wavelength?
కింది వారిలో అతి తక్కువ తరంగ రైర్హ్యం గల విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పన్నం చేసే పరికరాన్ని
అభివృద్ధి చేసినవారు
- J.C. Bose జె.సి. బోస్ (correct answer)
- Bimla Buti
- C.V. Raman సి.వి. రామన్
- Satyendra Nath Bose సత్యేంద్రనాథ్ బోస్
“విద్యార్థులలో విజ్ఞానశాస్త్ర జ్ఞానం పెంపొందించడం" అనేది ఒక
- Objective లక్ష్యం
- Aim ఉద్దేశ్యం (correct answer)
- Goal గమ్యం
- Characteristic లక్షణం
Related papers in TG DSC Paper II
- Social Studies Methodology - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Methodology - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Content - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
About TG DSC Paper II
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.