School Assistant - Telugu - DSC School Assistant - Telugu 25th Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper II School Assistant - Telugu 160 questions 80 marks 150 min English and Telugu (తెలుగు)

School Assistant - Telugu - DSC School Assistant - Telugu 25th Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 160 multiple-choice questions for 80 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock School Assistant - Telugu - DSC School Assistant - Telugu 25th Jul 2024 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from School Assistant - Telugu - DSC School Assistant - Telugu 25th Jul 2024 Shift 1. The full paper has 160 questions with detailed explanations after you sign in.

Q1. మొదటి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత 1956లో భారతదేశం ఇన్ని రాష్ట్రాలను కలిగి ఉంది
  1. 22
  2. 18
  3. 14 (correct answer)
  4. 16
Answer: C
Q2. భారతదేశంలో కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజన యొక్క మూడు జాబితాలలో అత్యధిక సంఖ్యలో విషయాలు ఉన్న జాబితా
  1. రాష్ట్రాల జాబితా
  2. యూనియన్‌ జాబితా (correct answer)
  3. ఉమ్మడి జాబితా
  4. మూడు జాబితాలు సమాన విషయాలను కలిగి ఉంటాయి
Answer: B
Q3. భారతదేశంలో జాతీయ చలనచిత్ర అవార్డులు మూడు విభాగాలుగా వర్గీకరించబడ్డాయి. కింది వాటిలో అందులో లేనిది
  1. సినిమాపై ఉత్తమ రచన
  2. నాన్‌-ఫీచర్‌ ఫిల్మ్‌లు
  3. ఉత్తమ నిర్మాణ సంస్థ (correct answer)
  4. ఫీచర్‌ ఫిల్మ్స్‌
Answer: C
Q4. సెప్టెంబరు, 2023లో ఆర్థిక బహుమతిని 1 మిలియన్‌ స్వీడిష్‌ క్రౌన్‌ లకు పెంచడంతో, నోబెల్‌ బహుమతి ప్రైజ్‌ మనీ ఇంతకు పెరిగింది
  1. 10 మిలియన్‌ స్వీడిష్‌ FA)
  2. 9 మిలియన్‌ స్వీడిష్‌ క్రౌన్స్‌
  3. 8 మిలియన్‌ స్వీడిష్‌ FS)
  4. 11 మిలియన్‌ స్వీడిష్‌ SH) (correct answer)
Answer: D
Q5. నవంబర్‌, 2023లో జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మహిళా అభ్యర్థుల సంఖ్య
  1. 12
  2. 8
  3. 10 (correct answer)
  4. 14
Answer: C

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.