Social Studies Content - DSC School Assistant - Social Studies Hindi Telugu 30th Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers
Social Studies Content - DSC School Assistant - Social Studies Hindi Telugu 30th Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 88 multiple-choice questions for 88 marks, with a 83-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Social Studies Content - DSC School Assistant - Social Studies Hindi Telugu 30th Jul 2024 Shift 1. The full paper has 88 questions with detailed explanations after you sign in.
winds blow in this direction
మే, జూన్ మధ్య, ఉత్తర భారతదేశంలోని మైదానాలలో పొడిగా, వేడిగా ఉండే ‘లూ’ స్థానిక పవనాలు, ఈ
దిశ నుండి ఈ దిశకు వీస్తాయి
- East to West తూర్పు నుండి పడమరకు
- North to South ఉత్తరం నుండి దక్షిణానికి
- West to East పడమర నుండి తూర్పుకు (correct answer)
- South to North దక్షిణం నుండి ఉత్తరానికి
కింది వాటిలో ఖాదర్ మైదానం యొక్క లక్షణాన్ని గుర్తించండి
- The narrow belt of this region is deposited with pebbles by the rivers ఈ ప్రాంతం యొక్క ఇరుకైన బెల్ట్ నందు నదుల ద్వారా తీసుక రాబడిన గులకరాళ్ళతో నిక్షిప్తం చేయబడి ఉంటుంది
- The soil in this region is renewed every year and is thus highly fertile ఈ ప్రాంతంలోని నేల ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడుతుంది, కావున అధిక సారవంతమైనదిగా ఉంటుంది (correct answer)
- The soil in this region is composed of calcareous deposits ఈ ప్రాంతంలోని నేల సున్నపు నిక్షేపాలతో కూడి ఉంటుంది
- The soil in this region is wet and marshy ఈ ప్రాంతంలోని నేల తడిగా, చిత్తడిగా ఉంటుంది
భూమి అంతర్గత నిర్మాణానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి
- The temperature decreases at an average rate of 1° C for every 5 m of descent ప్రతి 32 మీటర్ల లోతుకి వెళ్లేకొద్ది, ఉష్ణోగ్రత సగటున 1° C చొప్పున తగ్గుతుంది
- The inner core is the densest layer of the earth భూమి లోపలి కేంద్ర భాగంలో పదార్థం యొక్క సాంద్రత అత్యధికంగా ఉంటుంది (correct answer)
- The density of material decreases with the increasing depth inside the earth భూమిలోపటికీ లోతు పెరిగే కొద్దీ పదార్ధం యొక్క సాంద్రత తగ్గుతుంది
- Oceanic crust is thicker when compared with the continental crust ఖండాంతర భూపటలంతో పోలిస్తే, సముద్రపు భూపటలం మందంగా ఉంటుంది
గ్రిడ్ సహాయంతో, మనం
A) Locate places and learn much about them
ఒక ప్రాంతాన్ని గుర్తించి, దాని గురించి ఎక్కువగా తెలుసుకొనవచ్చును
B) Know the direction of a place that we should go to reach it
ఒక ప్రాంతాన్ని చేరుకోవడానికి మనం వెళ్ళవలసిన దిశను తెలుసుకొనవచ్చును
C) Know the local time of a place
ఒక ప్రాంతం యొక్క స్థానిక సమయాన్ని తెలుసుకొనవచ్చును
D) Know the altitude of a place
ఒక స్థలం యొక్క ఎత్తును తెలుసుకొనవచ్చును
Choose the correct answer
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
- A, C & D only A, C & D మాత్రమే
- A, B & D only A, B & D మాత్రమే
- A, B & C only A, B & C మాత్రమే (correct answer)
- A & D only A & D మాత్రమే
"క్యోటో ప్రోటోకాల్ ప్రకటన-1997' యొక్క ప్రధాన లక్ష్యం
- To bring down the release of Green House Gases to less than 5.2% (గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను 5.2% కంటే తక్కువకు తగ్గించడం (correct answer)
- Reducing unprecedented exploitation of natural resources విపరీతమైన సహజ వనరుల దోపిడీని తగ్గించడం
- To provide better fecilities to the people working in the Primary Sector ప్రాథమిక రంగంలో పనిచేస్తున్న ప్రజలకు సరైన సౌకర్యాలను కల్పించడం
- To provide basic requirements to the poor people to protect them from hunger పేద ప్రజలను ఆకలి నుండి రక్షించడానికి వారికి ప్రాథమిక అవసరాలు అందించడం
Related papers in TG DSC Paper II
- Social Studies Methodology - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Methodology - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Content - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
About TG DSC Paper II
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.