Social Studies Content - DSC School Assistant - Social Studies TELUGU 1st Aug 2024 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper II Social Studies Content 88 questions 88 marks 83 min English and Telugu (తెలుగు)

Social Studies Content - DSC School Assistant - Social Studies TELUGU 1st Aug 2024 Shift 2 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 88 multiple-choice questions for 88 marks, with a 83-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Social Studies Content - DSC School Assistant - Social Studies TELUGU 1st Aug 2024 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Social Studies Content - DSC School Assistant - Social Studies TELUGU 1st Aug 2024 Shift 2. The full paper has 88 questions with detailed explanations after you sign in.

Q1. ‘The colour Code “Dark Green” is used to represent this land cover and land
use
పటంలో “ముదురు ఆకుపచ్చ” రంగు ఈ భూ ఆచ్చాదన /వినియోగాన్ని తెలియ జేస్తుంది
  1. Forests అడవులు (correct answer)
  2. Land useful for Agriculture వ్యవసాయానికి అనువైన భూమి
  3. Mountains పర్వతాలు
  4. Wastelands బంజర భూములు
Answer: A — In cartography, conventional color codes are standardized to depict specific physical land cover and land use patterns on topographic and geographical maps.
పటాల తయారీలో (కార్టోగ్రఫీ) వివిధ రకాల భూ వినియోగం మరియు ఉపరితల లక్షణాలను సూచించడానికి ప్రామాణిక రంగులను ఉపయోగిస్తారు.
Q2. These districts of Telangana State receive an average rainfall more than 100
cm in a year

కింది వాటిలో, ఒక సంవత్సరంలో సగటున 100 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం కురిసే తెలంగాణ
జిల్లాలు
  1. Vikarabad and Rangareddy వికారాబాద్ మరియు రంగారెడ్డి
  2. Nirmal and Jagityal నిర్మల్ మరియు జగిత్యాల్
  3. Warangal Urban and Jogulamba Gadwal వరంగల్ అర్బన్ మరియు జోగులాంబ గద్వాల్
  4. Jayashankar Bhupalapally and Badradri Kothagudem జయశంకర్ భూపాలపల్లి మరియు భద్రాద్రి కొత్తగూడెం (correct answer)
Answer: D — In Telangana, annual rainfall varies geographically from southwest to northeast, with the eastern forested districts along the Godavari basin receiving the highest precipitation.
తెలంగాణలో వర్షపాత పంపిణీ అసమానంగా ఉంటుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని తూర్పు, ఈశాన్య అటవీ జిల్లాలు అత్యధికంగా 100 సెం.మీ కంటే ఎక్కువ వార్షిక వర్షపాతాన్ని పొందుతాయి.
Q3. From among the following, Black Soils are found mostly in these districts of
Telangana
తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలలో, నల్లరేగడి నేలలు ఎక్కువ విస్తీర్ణంలో కనిపిస్తాయి
  1. Nalgonda and Suryapet నల్గొండ మరియు సూర్యాపేట
  2. Nagar Kurnool and Wanaparthy నాగర్ కర్నూల్ మరియు వనపర్తి
  3. Khomaram Bhaeem and Manchiryal కోమరం భీం మరియు మంచిర్యాల్ (correct answer)
  4. Rajanna Sircilla and Jagityal రాజన్న సిరిసిల్ల మరియు జగిత్యాల
Answer: C — Black soils (regur soils) are formed from the weathering of volcanic basalt rock and are predominantly distributed across the northern districts of Telangana.
నల్లరేగడి నేలలు (రెగూర్ నేలలు) లావా శిలల శైథిల్యం వల్ల ఏర్పడతాయి. తెలంగాణలో ఇవి ప్రధానంగా ఉత్తర భాగంలోని దక్కన్ ట్రాప్ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి.
Q4. Identify the INCORRECT statement regarding the Solar Insolation
సౌర పుటంకు సంబంధించి సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి
  1. The amount of Solar Insolation absorbed by land and the oceans is 51% only సౌరపుటంలో భూమి మరియు మహా సముద్రాలు గ్రహించేది కేవలం 51% మాత్రమే
  2. If the Solar Insolation received at the Equator is 100 units, then the amount of Solar Insolation received at 45° latitudes is 75 units భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్లు సౌరపుటం చేరినట్లయితే, 45° అక్షాంశాల వద్ద చేరే సౌరపుటం మొత్తం 75 యూనిట్లు
  3. The amount of Solar Insolation radiated directly to space from the earth is 6% భూమి నుండి నేరుగా అంతరిక్షంలోకి విడుదలయ్యే సౌరపుటం మొత్తం 6%
  4. If the Sun’s rays fall at about 90 degrees at the equator, then the Sun's rays also fall vertically on the poles భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు 90 డిగ్రీల కోణంలో (లంబకోణంలో) పడుతుండగా, ధ్రువాలవద్ద కూడా సూర్యకిరణాలు దాదాపు నిటారుగానే పడతాయి (correct answer)
Answer: D — Solar insolation is incoming solar radiation. The angle of solar rays decreases from the equator toward the poles due to Earth's spherical shape.
సౌరపుటం (ఇన్‌సొలేషన్) అనేది భూమిని చేరే సూర్యరశ్మి. భూమి గోళాకారంగా ఉండటం వల్ల సూర్యకిరణాల కోణం భూమధ్యరేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లేకొద్దీ తగ్గుతుంది.
Q5. From among the following, these regions of India have Evergreen Forests
కింది వాటిలో, భారతదేశంలోని ఈ ప్రాంతాలు సతత హరిత అడవులను కలిగి ఉన్నాయి
  1. Sundarbans Region సుందరబాన్స్‌ ప్రాంతం
  2. Eastern side of Western Ghats పశ్చిమ కనుమల తూర్పు వైపు
  3. Kerala and Andaman Islands కేరళ మరియు అండమాన్‌ దీవులు (correct answer)
  4. Eastern side of Eastern Ghats తూర్పు కనుమల తూర్పు వైపు
Answer: C — Tropical Evergreen Forests flourish in warm, humid regions of India receiving over 200 cm of annual rainfall with a short dry season.
ఉష్ణమండల సతత హరిత అడవులు సంవత్సరానికి 200 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలలో దట్టంగా పెరుగుతాయి.

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.