Social Studies Content - DSC School Assistant - Social Studies Telugu Urdu 30th Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper II Social Studies Content 88 questions 88 marks 83 min English and Telugu (తెలుగు)

Social Studies Content - DSC School Assistant - Social Studies Telugu Urdu 30th Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 88 multiple-choice questions for 88 marks, with a 83-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Social Studies Content - DSC School Assistant - Social Studies Telugu Urdu 30th Jul 2024 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Social Studies Content - DSC School Assistant - Social Studies Telugu Urdu 30th Jul 2024 Shift 1. The full paper has 88 questions with detailed explanations after you sign in.

Q1. Between May and June, in the plains of Northern India, ‘Loo’, the hot and dry
winds blow in this direction

మే, జూన్‌ మధ్య, ఉత్తర భారతదేశంలోని మైదానాలలో పొడిగా, వేడిగా ఉండే ‘లూ’ స్థానిక పవనాలు, ఈ
దిశ నుండి ఈ దిశకు వీస్తాయి
  1. East to West తూర్పు నుండి పడమరకు
  2. North to South ఉత్తరం నుండి దక్షిణానికి
  3. West to East పడమర నుండి తూర్పుకు (correct answer)
  4. South to North దక్షిణం నుండి ఉత్తరానికి
Answer: C — 'Loo' refers to strong, gusty, extremely hot and dry summer winds that blow from west to east across the Northern Indian plains (Indo-Gangetic plains) during May and June.
వేసవి కాలంలో (మే మరియు జూన్ నెలలలో) ఉత్తర భారతదేశ మైదానాలలో పశ్చిమం నుండి తూర్పు దిశకు వీచే అత్యంత వేడి, పొడి స్థానిక పవనాలను 'లూ' (Loo) అంటారు.
Q2. From among the following, identify the characteristic feature of Khadar Plain
కింది వాటిలో ఖాదర్‌ మైదానం యొక్క లక్షణాన్ని గుర్తించండి
  1. The narrow belt of this region is deposited with pebbles by the rivers ఈ ప్రాంతం యొక్క ఇరుకైన బెల్ట్‌ నందు నదుల ద్వారా తీసుక రాబడిన గులకరాళ్ళతో నిక్షిప్తం చేయబడి ఉంటుంది
  2. The soil in this region is renewed every year and is thus highly fertile ఈ ప్రాంతంలోని నేల ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడుతుంది, కావున అధిక సారవంతమైనదిగా ఉంటుంది (correct answer)
  3. The soil in this region is composed of calcareous deposits ఈ ప్రాంతంలోని నేల సున్నపు నిక్షేపాలతో కూడి ఉంటుంది
  4. The soil in this region is wet and marshy ఈ ప్రాంతంలోని నేల తడిగా, చిత్తడిగా ఉంటుంది
Answer: B — The Northern Plains of India are divided into Bhabar, Terai, Bhangar, and Khadar. Khadar is the newer, younger alluvium deposited on floodplains that gets renewed almost every year, making it exceedingly fertile.
ఉత్తర భారత మైదానాలను భాబర్, టెరాయ్, భాంగర్ మరియు ఖాదర్ అని విభజిస్తారు. నదీ వరద మైదానాలలో ప్రతి సంవత్సరం కొత్తగా మేటవేసే ఒండ్రుమట్టి ప్రాంతాన్ని 'ఖాదర్' అంటారు, ఇది అత్యంత సారవంతమైనది.
Q3. Identify the correct statement regarding the interior of the earth
భూమి అంతర్గత నిర్మాణానికి సంబంధించి సరైన స్టేట్‌మెంట్‌ను గుర్తించండి
  1. The temperature decreases at an average rate of 1° C for every 5 m of descent ప్రతి 32 మీటర్ల లోతుకి వెళ్లేకొద్ది, ఉష్ణోగ్రత సగటున 1° C చొప్పున తగ్గుతుంది
  2. The inner core is the densest layer of the earth భూమి లోపలి కేంద్ర భాగంలో పదార్థం యొక్క సాంద్రత అత్యధికంగా ఉంటుంది (correct answer)
  3. The density of material decreases with the increasing depth inside the earth భూమిలోపటికీ లోతు పెరిగే కొద్దీ పదార్ధం యొక్క సాంద్రత తగ్గుతుంది
  4. Oceanic crust is thicker when compared with the continental crust ఖండాంతర భూపటలంతో పోలిస్తే, సముద్రపు భూపటలం మందంగా ఉంటుంది
Answer: B — Earth's interior is layered into crust, mantle, and core. Density increases progressively with depth due to heavy metallic composition and extreme pressure, reaching its maximum in the solid inner core (around 13 g/cm³).
భూమి అంతర్భాగం భూపటలం, భూప్రావారం మరియు భూకేంద్ర మండలంగా విభజించబడింది. లోపలికి వెళ్లేకొద్దీ పీడనం మరియు భార లోహాల వల్ల సాంద్రత పెరుగుతూ, లోపలి కేంద్రభాగంలో గరిష్ట స్థాయికి (సుమారు 13 గ్రా/ఘ.సెం.మీ) చేరుకుంటుంది.
Q4. With the help of the Grid, we can
గ్రిడ్ సహాయంతో, మనం
A) Locate places and learn much about them
ఒక ప్రాంతాన్ని గుర్తించి, దాని గురించి ఎక్కువగా తెలుసుకొనవచ్చును
B) Know the direction of a place that we should go to reach it
ఒక ప్రాంతాన్ని చేరుకోవడానికి మనం వెళ్ళవలసిన దిశను తెలుసుకొనవచ్చును
C) Know the local time of a place
ఒక ప్రాంతం యొక్క స్థానిక సమయాన్ని తెలుసుకొనవచ్చును
D) Know the altitude of a place
ఒక స్థలం యొక్క ఎత్తును తెలుసుకొనవచ్చును
Choose the correct answer
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
  1. A, C & D only A, C & D మాత్రమే
  2. A, B & D only A, B & D మాత్రమే
  3. A, B & C only A, B & C మాత్రమే (correct answer)
  4. A & D only A & D మాత్రమే
Answer: C — The geographic grid is an intersecting network of lines of latitude (parallels) and longitude (meridians). It enables precise location pinpointing, directional orientation, and calculation of local time differences.
భూగోళంపై అక్షాంశాలు మరియు రేఖాంశాలు ఒకదానికొకటి లంబంగా ఖండించుకోవడం వల్ల ఏర్పడే వల వంటి అమరికను 'గ్రిడ్' అంటారు. ఇది ప్రాంతాలను గుర్తించడానికి, దిశలను తెలుసుకోవడానికి మరియు స్థానిక సమయాన్ని లెక్కించడానికి ఉపయోగపడుతుంది.
Q5. The main aim of Kyoto Protocol Declaration, 1997 is
"క్యోటో ప్రోటోకాల్‌ ప్రకటన-1997' యొక్క ప్రధాన లక్ష్యం
  1. To bring down the release of Green House Gases to less than 5.2% (గ్రీన్‌ హౌస్‌ వాయువుల విడుదలను 5.2% కంటే తక్కువకు తగ్గించడం (correct answer)
  2. Reducing unprecedented exploitation of natural resources విపరీతమైన సహజ వనరుల దోపిడీని తగ్గించడం
  3. To provide better fecilities to the people working in the Primary Sector ప్రాథమిక రంగంలో పనిచేస్తున్న ప్రజలకు సరైన సౌకర్యాలను కల్పించడం
  4. To provide basic requirements to the poor people to protect them from hunger పేద ప్రజలను ఆకలి నుండి రక్షించడానికి వారికి ప్రాథమిక అవసరాలు అందించడం
Answer: A — The Kyoto Protocol, adopted in December 1997 in Kyoto, Japan, under the UNFCCC, was an international treaty that set binding emission reduction targets for industrialized nations to combat global warming.
1997 డిసెంబరులో జపాన్‌లోని క్యోటో నగరంలో UNFCCC ఆధ్వర్యంలో ఆమోదించబడిన క్యోటో ప్రోటోకాల్, భూతాపాన్ని తగ్గించడానికి పారిశ్రామిక దేశాలపై గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను విధించింది.

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.