Social Studies Content - TS DSC TRT SA Social Studies (2018) — Subject Test, Questions & Answers

Subject Test 2018 TG DSC Paper II Social Studies Content 88 questions 88 marks 83 min English and Telugu (తెలుగు)

Social Studies Content - TS DSC TRT SA Social Studies (2018) is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2018. It has 88 multiple-choice questions for 88 marks, with a 83-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Social Studies Content - TS DSC TRT SA Social Studies (2018) to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Social Studies Content - TS DSC TRT SA Social Studies (2018). The full paper has 88 questions with detailed explanations after you sign in.

Q1. హిమాలయ పర్వతాల గురించి ఈ క్రింది వాటిని పరిగణించండి:
A) అన్నిటికంటే ఉత్తరాన ఉన్న పర్వతాలను హిమాద్రి శ్రేణి అంటారు.
B) పీర్ పంజాల్ హిమాద్రి శ్రేణిలో భాగం.
C) హిమాద్రి శ్రేణిలో హిమానీనదాలు ఉంటాయి.
D) కంగ్ర, కులు లోయలు హిమాద్రి శ్రేణిలో భాగం.
సరైన జవాబును ఎంచుకోండి:
  1. A, B మాత్రమే
  2. B, C మాత్రమే
  3. A, C మాత్రమే (correct answer)
  4. A, C, D మాత్రమే
Answer: C
Q2. క్రింది భారతదేశ పీఠభూములు వాటి దిక్కులు/భాగాలను పరిగణించండి:
A) మాల్వా పీఠభూమి పశ్చిమం వైపు కలదు.
B) చోటా నాగపూర్ పీఠభూమి ఉత్తరం వైపు కలదు.
C) దక్కన్ పీఠభూమి నర్మదానది దక్షిణం వైపు కలదు
D) నీలగిరి పర్వతాలు దక్కన్ పీఠభూమిలో భాగం.
సరైన జవాబును ఎంచుకోండి:
  1. A, B మాత్రమే
  2. A, B, C మాత్రమే
  3. B, C, D మాత్రమే
  4. A, C, D మాత్రమే (correct answer)
Answer: D
Q3. నక్షత్రాలకు సంబంధించి ఈ క్రింది అంశాలలో ఒకటి సరైనది కాదు:
  1. నక్షత్రాలు పుడుతూ ఉంటాయి.
  2. నక్షత్రాలు పెరుగుతూ ఉంటాయి.
  3. నక్షత్రాల పరిమాణాలలో మార్పులు ఉండవు. (correct answer)
  4. నక్షత్రాలు చనిపోతూ ఉంటాయి.
Answer: C
Q4. సముద్రపు నీటిలోని కరిగిన ఖనిజాలలో ఉప్పు శాతం ఎంత?
  1. 69.7%
  2. 52.33%
  3. 77.8% (correct answer)
  4. 61.8%
Answer: C
Q5. క్రింది పవనాలను అవి వీచే ప్రాంతాలతో జతపరచండి:
పవనం ప్రాంతం
A) చినూక్ 1) అండీస్
B) మిస్ట్రాల్ 2) దక్షిణ అమెరికా
C) ఫ్యూనా 3) అమెరికా-కెనడా
D) పాంపెరో 4) ఉత్తర భారతదేశం
5) ఫ్రాన్స్
సరైన జవాబును ఎంచుకోండి:
  1. A-4; B-3; C-5; D-2
  2. A-5; B-2; C-1; D-3
  3. A-4; B-5; C-2; D-1
  4. A-3; B-5; C-1; D-2 (correct answer)
Answer: D

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.