Social Studies Methodology - DSC School Assistant - Social Studies Hindi Telugu 30th Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers
Social Studies Methodology - DSC School Assistant - Social Studies Hindi Telugu 30th Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 32 multiple-choice questions for 32 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Social Studies Methodology - DSC School Assistant - Social Studies Hindi Telugu 30th Jul 2024 Shift 1. The full paper has 32 questions with detailed explanations after you sign in.
Social Science Teacher?
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ప్రత్యేక లక్షణాలకు సంబంధించి ఈ కింది వాక్యములలో సరైనవి ఏవి?
A) Knowledge of current affairs
వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన జ్ఞానం
B) 6004 communicator of ideas
ఆలోచనలను చక్కగా వ్యక్తపరచటం
C) Knowledge about other subjects
ఇతర పాఠ్య విషయములకు సంబంధించిన జ్ఞానం
D) Knowledge about the Social Science subject
సాంఘిక శాస్త్ర పాఠ్య విషయం గురించిన జ్ఞానం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
- AB,C&D
- A,B & Conly A, B & C మాత్రమే
- B,C & Donly B, C & D మాత్రమే
- A.C & Donly A, C & D మాత్రమే (correct answer)
respectively, these maps are suitable
మన రాష్ట్రం లోని అడవులు, పత్తి పంటల సాగును గూర్చి బోధించుటకు అనువైన పటాలు వరుసగా
- Physical Maps, Distribution Maps భౌతిక పటాలు, విస్తరణ పటాలు (correct answer)
- Distribution Maps, Climatic Maps విస్తరణ పటాలు, శీతోష్ణస్థితి పటాలు
- Climatic Maps. Political Maps శీతోష్ణస్థితి పటాలు, రాజకీయ పటాలు
- Physical Maps, Political Maps భౌతిక పటాలు, రాజకీయ పటాలు
వనరుల పద్ధతికి సంబంధించి, ఈ కింది వాక్యములలో సరికానిది ఏది?
A) Source Method was introduced first time in Australia
వనరుల పద్ధతిని మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో ప్రవేశ పెట్టబడింది
B) — Source Method is also called Laboratory Method
వనరుల పద్ధతిని ప్రయోగశాల పద్ధతి అని కూడా అంటారు
C) 5006 Method can be adopted for teaching both Geography and History
వనరుల పద్ధతిని భూగోళ శాస్త్రం మరియు చరిత్ర బోధనకు వినియోగించవచ్చు
D) — Source Method can be adopted for teaching History only
వనరుల పద్ధతిని కేవలం చరిత్ర బోధనకు మాత్రమే వినియోగిస్తారు.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
- A,B& Donly A, B & D మాత్రమే
- A&Conly A & C మాత్రమే
- B& Conly B & C మాత్రమే (correct answer)
- A,B,C&D
Teaching
"బోధనా నైపుణ్యాల విశ్లేషణ వాటిపై చర్చ" సూక్ష్మ బోధనలోని ఈ దశ కిందకు వస్తాయి.
- Transfer phase బదిలీ దశ
- Knowledge acquisition phase జ్ఞాన సముపార్థన దశ (correct answer)
- Skill acquisition phase నైపుణ్య సముపార్ణన దళ
- Review / feed back phase పునః సమీక్ష దశ
ఒక సంవత్సరంలో లభించు సమయం, పని దినాలు, సిలబస్ లో గల శీర్షికలు (topics) మరియు నిర్ధారించబడిన సిలబస్ బోధనకు అందుబాటులు గల బోధనాభ్యసన సామగ్రి (TLM) వంటి అంశాలను ఈ ప్రణాళిక తయారీలో దృష్టియందుంచుకోవాలి.
- Year plan వార్షిక ప్రణాళిక (correct answer)
- Unit plan యూనిట్ ప్రణాళిక
- Year plan and Lesson plan వార్షిక ప్రణాళిక మరియు పాఠ్య పథకం
- Unit plan and Lesson plan యూనిట్ ప్రణాళిక మరియు పాఠ్య పథకం
Related papers in TG DSC Paper II
- Social Studies Methodology - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Methodology - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Content - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
About TG DSC Paper II
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.