Social Studies Methodology - DSC School Assistant - Social Studies TELUGU 1st Aug 2024 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper II Social Studies Methodology 32 questions 32 marks 30 min English and Telugu (తెలుగు)

Social Studies Methodology - DSC School Assistant - Social Studies TELUGU 1st Aug 2024 Shift 2 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 32 multiple-choice questions for 32 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Social Studies Methodology - DSC School Assistant - Social Studies TELUGU 1st Aug 2024 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Social Studies Methodology - DSC School Assistant - Social Studies TELUGU 1st Aug 2024 Shift 2. The full paper has 32 questions with detailed explanations after you sign in.

Q1. These are the main reasons to introduce the Social Studies as a compulsory subject at school level.
ఈ కింది వానిలో, పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రమును ఒక నిర్బంధ పాఠ్య విషయంగా చేర్చడానికి గల ముఖ్య కారణాలు
A) Tounderstand the society needs and problems
సమాజ అవసరాలు, సమస్యల గురించి అవగాహన కలిగించుట
B) 0 develop the literature and communication skills
సాహిత్యం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను పెంపొందింపజేయుట
C) To develop the efficiency among students, to solve their daily life problems themselves
విద్యార్థులతో తమ దైనందిన సమస్యలను తామే పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుట
D) To develop good relationships among society and students
విద్యార్థులలో సమాజం పట్ల సత్‌ సంబంధాలను పెంపొందించుట
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. A,B& Donly కక & 2 మాత్రమే
  2. A,C& Donly A, C & D మాత్రమే (correct answer)
  3. B.C & Donly B, C & D మాత్రమే
  4. A.B.C&D
Answer: B — Social Studies is incorporated as a compulsory core subject in school education to prepare students for democratic citizenship and constructive social living.
పాఠశాల విద్యా వ్యవస్థలో విద్యార్థులను ప్రజాస్వామ్య పౌరులుగా తీర్చిదిద్ది, వారిని సమాజంలో బాధ్యతాయుతంగా జీవించేలా చేయడానికి సాంఘిక శాస్త్రాన్ని నిర్బంధ విషయంగా బోధిస్తారు.
Q2. Among the following. which one is NOT relevant to the Social Studies.
ఈ కింది వానిలో, సాంఘిక శాస్త్రమునకు వర్తించనిది
  1. Social Studies is a study of inter relationship between historical. geographical - sociological aspects సాంఘిక శాస్త్రము చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్‌ సంబంధాలను అధ్యయనం చేస్తుంది.
  2. Social Studies reflects the relationship between social life and economical situations of an individual. సాంఘిక శాస్త్రము వ్యక్తి సామాజిక జీవనం మరియు ఆర్ధిక పరిస్థితుల మధ్య సంబంధమును తెలియజేస్తుంది.
  3. The structure of Social Studies includes the two specific parts ie., product and process. సాంఘిక శాస్త్ర నిర్మాణం ఉత్పత్తి మరియు ప్రక్రియ అనే రెండు స్పష్టమైన విభాగాలతో కూడి ఉంటుంది. (correct answer)
  4. Social Studies is the study of man and his interaction with his social and physical environment. సాంఘిక శాస్త్రం మనిషికి అతని సాంఘిక, భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్యలు, 'ప్రతిచర్యలకు సంబంధించింది.
Answer: C — Social Studies is an integrated humanistic field focusing on human relationships and environment, whereas the dichotomy of 'process and product' defines the epistemological structure of Natural Science.
సాంఘిక శాస్త్రం అనేది మానవ సంబంధాలు, పరిసరాల మధ్య అంతర్లీన అనుసంధానాన్ని తెలిపే శాస్త్రం; కానీ 'ఉత్పత్తి మరియు ప్రక్రియ' (Process and Product) అనేది భౌతిక, జీవ విజ్ఞాన శాస్త్రాల నిర్మాణ లక్షణం.
Q3. Match the following List-A with List-B
ఈ కింది వానిలో జాబితా- A ని జాబితా- B తో జతపరచండి.
List-A (Social Scientists) 1156-13 (Contributions)
జాబితా- 4 (సామాజిక శాస్త్రవేత్తలు) జాబితా- 13 (సేవలు)
A) Karl Marx i. Economies
$6875; అర్ధశాస్త్రం
B) Vishnu Gupta ii. Archines for Science and Social Welfare
విష్ణు గుప్తుడు ఆర్కెన్స్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ సోషల్‌ వెల్ఫేర్‌
C) Amartya Sen iii, Rheinische Zeitung
అమర్హ్యసేన్‌ రైనిష్‌ జీతుంగ్‌
D) Max Weber iv. On Economic inequality
మాక్స్‌వెబర్‌ ఆన్‌ ఎకనామిక్‌ ఇన్‌ఈక్వాలిటీ
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. A-i; B-iv; C—ii; D- ii
  2. A- iii; B—iv; C-i; D-it
  3. A-i;B-iv; C—ii; D-iti
  4. A-iii; B—-i,; C—iv; D-it (correct answer)
Answer: D — Pioneering social thinkers and economists have shaped modern social sciences through foundational texts, treatises, and journals on politics, economics, and social structure.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన సామాజిక శాస్త్రవేత్తలు మరియు ఆర్థికవేత్తలు తమ గ్రంథాలు, పత్రికలు మరియు పరిశోధనల ద్వారా ఆధునిక సాంఘిక శాస్త్ర పునాదులను పటిష్టం చేశారు.
Q4. This committee advised to include and teach the economics as a part of Social
Studies at school level.

పాఠశాల స్థాయిలో అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా చేర్చి బోధించమని సలహా ఇచ్చిన
కమిటి.
  1. Eashwaribai Patel Committee ఈశ్వరీభాయి పటేల్‌ కమిటీ (correct answer)
  2. Mudhaliar Commission మొదలియార్‌ కమీషన్‌
  3. Kothari Commission కొఠారీ కమీషన్‌
  4. Basic Education Policy బేసిక్‌ విద్యావిధానం
Answer: A — Curriculum review committees at the national level systematically restructured school subjects to ensure relevance to national economic challenges.
జాతీయ స్థాయి విద్యా సమీక్షా కమిటీలు పాఠశాల స్థాయి సాంఘిక శాస్త్ర పాఠ్యప్రణాళికను సమీక్షించి, దేశ ఆర్థిక సవాళ్లను విద్యార్థులకు పరిచయం చేసేలా మార్పులు సూచించాయి.
Q5. Instruction in Social Studies is intended to promote the following among
students.
సాంఘిక శాస్త్ర బోధన, విద్యార్థులలో వీటిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడినది.
A) Values
విలువలు
B) Ideals of humanism
మానవతా వాదం యొక్క ఆదర్శాలు
C) Secularism
సెక్యులరిజం
D) Socialism
సోషలిజం
E) Democracy
ప్రజాస్వామ్యం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. A, C & E only A, C & E మాత్రమే
  2. A, B & D only A, B & D మాత్రమే
  3. A, B, D & E only A, B, D & E మాత్రమే
  4. A, B, C, D & E (correct answer)
Answer: D — The overarching goal of Social Studies education in democratic India is to instill constitutional values, humanism, and democratic ideals among future citizens.
భారత రాజ్యాంగ పీఠికలోని విలువలు, మానవతావాదం మరియు ప్రజాస్వామిక ఆదర్శాలను భావి పౌరులలో అలవరచడమే సాంఘిక శాస్త్ర బోధన ప్రధాన పరమావధి.

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.