Social Studies Methodology - DSC School Assistant - Social Studies TELUGU 30th Jul 2024 Shift 2 — Subject Test, Questions & Answers
Social Studies Methodology - DSC School Assistant - Social Studies TELUGU 30th Jul 2024 Shift 2 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 32 multiple-choice questions for 32 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Social Studies Methodology - DSC School Assistant - Social Studies TELUGU 30th Jul 2024 Shift 2. The full paper has 32 questions with detailed explanations after you sign in.
పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రమును చదివిన తరువాత, విద్యార్థులు
A) Get exposure on social experiences
సామాజిక అనుభవాలపట్ల బహిర్గతం అవుతారు
B) Acquire social attitudes
సామాజిక వైఖరులను ఏర్పరచుకుంటారు
C) 6663002] Inowledge
సామాజిక జ్ఞానాన్ని పొందుతారు
D) Understand the social change
సామాజిక పరిణామం పట్ల అవగాహన పొందుతారు.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
- A, B& Conly A, B & C మాత్రమే
- B.C & Donly B, C & D మాత్రమే
- A.C&D only A. C&D మాత్రమే
- A.B.C&D (correct answer)
learning social studies
సాంఘిక శాస్త్ర అభ్యసన ఆశయాలు, లక్ష్యాలకు సంబంధించి, ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు
- Aims are general; objectives are specific ఆశయాలు సాధారణమైనవి; లక్ష్యాలు నిర్ధిష్టమైనవి
- Aims are long time achievable; objectives are short time achievable ఆశయాలు దీర్జకాలిక సాధితాయి; లక్ష్యాలు స్వల్పకాలిక సాధితాయి
- Objectives are steps to achieve aims ఆశయాల సాధనకు సోపానాలు లక్ష్యాలు
- Scope of the objectives are broader than scope of aims ఆశయాలు పరిధికన్నా లక్ష్యాల పరిధి విశాలంగా ఉంటుంది (correct answer)
‘Teaching of social of sciences’ are replaced by the terms ‘social studies’ and
‘Teaching of social studies’ in the school curriculum and teacher training
courses.
ఈ క్రింది వారి సూచనల ప్రకారంగా, పాఠశాల విద్యా ప్రణాళిక, ఉపాధ్యాయ శిక్షణా కోర్సులలో 'సామాజిక
శాస్త్రం' మరియు 'సామాజిక శాస్త్రాల బోధన" అనే పదాలను 'సాంఘిక శాస్త్రం' మరియు 'సాంఘిక శాస్త్రాల
బోధన" అనే పదాలుగా మార్చడం చేయడం జరిగింది.
- National Education Commission — 1964 జాతీయ విద్యా కమీషన్ - 1964
- NCERT Focus group NCERT ఫోకస్ గ్రూప్ (correct answer)
- NPE — 1986
- NCF - 1975
ఈ క్రింది వానిలో జాబితా - A ను, జాబితా-B తో జతపర్చండి.
List-A List-B
జాబితా -A జాబితా -B
(Social Scientists) (Native Country)
(సాంఘిక శాస్త్ర మేధావులు) (వారు జన్మించిన దేశం)
A) Chirstopher Columbus i) Yugoslavia
క్రిస్టోఫర్ కొలంబస్ యుగోస్లోవియా
B) Max Weber ii) India
మాక్స్ వెబర్ ఇండియా
C) Amerthya Sen iii) Italy
D) Mother Theressa iv) Germany
మథర్ థెరీసా జర్మనీ
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
- A – iv; B – iii; C – i; D – ii
- A – iv; B – i; C – ii; D – iii
- A – iii; B – iv; C – ii; D – i (correct answer)
- A – iii; B – i; C – ii; D – iv
జాతీయ విద్యా విధానం - 1986, ఈ క్రింది మౌళిక అంశాలను పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చి, సాంఘిక శాస్త్రం ద్వారా బోధించాలని సూచించినది.
A) Gender inequality
లింగ అసమానత్వం
B) Small family concept
చిన్నకుటుంబ భావన
C) Environmental protection
పరిసరాలు పరిరక్షణ
D) Continuation of social gaps
సామాజిక అంతరాల కొనసాగింపు
E) Indian Freedom movement history
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర
Choose the correct one:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
- A, B, C & D only A, B, C & D మాత్రమే
- B, C & E only B, C & E మాత్రమే (correct answer)
- A, B, C & E only A, B, C & E మాత్రమే
- B, C, D & E only B, C, D & E మాత్రమే
Related papers in TG DSC Paper II
- Social Studies Methodology - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Methodology - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Urdu (School Assistant) Content - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- Perspectives in Education - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- General Knowledge & Current Affairs - DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
About TG DSC Paper II
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.