Social Studies Methodology - TS DSC TRT SA Social Studies (2018) — Subject Test, Questions & Answers

Subject Test 2018 TG DSC Paper II Social Studies Methodology 32 questions 32 marks 30 min English and Telugu (తెలుగు)

Social Studies Methodology - TS DSC TRT SA Social Studies (2018) is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2018. It has 32 multiple-choice questions for 32 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Social Studies Methodology - TS DSC TRT SA Social Studies (2018) to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Social Studies Methodology - TS DSC TRT SA Social Studies (2018). The full paper has 32 questions with detailed explanations after you sign in.

Q1. ఈ దిగువ వాటిలో ఏది సాంఘికశాస్త్రము యొక్క భావనను సరిగా తెలుపును?
  1. సాంఘిక శాస్త్ర అంశమునకు సంబంధించి కొన్ని విషయముల యొక్క మిశ్రమము
  2. మౌలికమైన శాస్త్ర విజ్ఞానము, భాషలు, కళలు, క్రాఫ్ట్, పని అనుభవము మున్నగు విషయములను తొలగించగా మిగిలిన పాఠశాల విషయముల కూడిక.
  3. ఇది అన్ని రంగాల అధ్యయనం
  4. చరిత్ర, రాజనీతి శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భూగోళ శాస్త్రము, పౌరనీతి, మానవ వికాస అధ్యయన శాస్త్రం మున్నగు విషయములకు సంబంధించిన ప్రధాన అంశములను అభ్యాసనా అనుభవాలను దగ్గరగా, తగిన విధముగా సమగ్రపరచినది. (correct answer)
Answer: D
Q2. నానాజాతి సమితి మరియు ఐక్యరాజ్య సమితి పనితీరులోని తేడా కింది వాటిలో దేనివలన స్పష్టమవుతుంది?
ఎ) అధికార సమతుల్యత
బి) నిరాయుధీకరణ
సి) ఉమ్మడి రక్షణ
డి) అంతర్జాతీయ వివాదములను చర్చించు వేదిక
పై ప్రశ్న ఈ లక్ష్య సాధనను పరీక్షించుటకు ఉద్దేశించబడినది.
  1. వినియోగము
  2. అవగాహన (correct answer)
  3. జ్ఞానము
  4. వైఖరి
Answer: B
Q3. ఈ దిగువ పేర్కొనబడిన వివరణలను పరిశీలించండి:
ఎ) ఉద్దేశములు స్పృహతో యోచన చేసిన గమ్యాలు, విలువలు బోధనానంతరం లభించిన ఫలితాలు
బి) ప్రయోగముల ఫలితాల ద్వారా ఉద్దేశములు ఉద్భవించును, విలువలు కల్పితమైనవి
సి) ఉద్దేశములు ఆశించిన గమ్యాలు, విలువలు ఆశించిన ఫలితాలు
డి) ఉద్దేశములు వాస్తవిక ఆధారమైనవి, విలువలు తాత్విక ఆధారమైనవి
పై వాటిలో నుండి ఏ వివరణ / వివరణలు సరియైనది/వి.
  1. ఎ మరియు బి మాత్రమే
  2. ఎ మరియు సి మాత్రమే (correct answer)
  3. డి మాత్రమే
  4. ఎ మరియు డి మాత్రమే
Answer: B
Q4. ఈ దిగువ పేర్కొనబడిన జతలను గమనించండి:
ఎ) వంశ చార్టు - వంశావళి అభివృద్ధి, ఎదుగుదల
బి) ప్రవాహ చార్టు - కాల భావమును స్థల భావమునకు కుదించుట
సి) టేబులర్ చార్టు - ఏక చూపుతో ఒక అంశమునకు సంబంధించిన అంశాలను సమగ్రంగా గ్రహించుటకు ఉపయోగపడును
డి) టైమ్ లైన్ - వ్యవస్థీకృత అంశాలు - కార్యనిర్వాహక సంబంధం
పై జతలలో సరిగా ఉన్న జత / జతలు:
  1. ఎ మరియు సి మాత్రమే (correct answer)
  2. ఎ మరియు డి మాత్రమే
  3. బి మాత్రమే
  4. ఎ మాత్రమే
Answer: A
Q5. సూక్ష్మబోధన అనగా:
  1. చిన్న తరగతులకు బోధించుటకు ఉద్దేశించిన ఉపకరణ
  2. పై తరగతులకు బోధించుటకు ఉద్దేశించిన ఉపకరణ
  3. చిన్న చిన్న గ్రూపులకు బోధించుటకు ఉపయోగపడు ఉపకరణ
  4. బోధనా ప్రక్రియలోని సంక్లిష్టతను సులభతరం చేయుటకు ఉద్దేశింపబడిన శిక్షణ విధానము (correct answer)
Answer: D

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.