Social Studies - UP DSC 2019 Paper 2 — Subject Test, Questions & Answers

Subject Test 2019 UP DSC Paper - II Social Studies 30 questions 30 marks 30 min English and Hindi (हिन्दी)

Social Studies - UP DSC 2019 Paper 2 is a subject test in the UP DSC Paper - II series on TG Exams, from 2019. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Hindi (हिन्दी), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Social Studies - UP DSC 2019 Paper 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Social Studies - UP DSC 2019 Paper 2. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Study the given statements and choose the correct answer. A) President's prior permission is required to present the Money Bills in the Indian Parliament. B) If there is no unanimity between two houses in passing the money bill, joint sitting of both the houses of the Parliament will be summoned by the President of India.
ఇచ్చిన స్టేట్ మెంట్ లను అధ్యయనం చేసి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి. A) భారత పార్లమెంటులో ద్రవ్య బిల్లులను సమర్పించడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. B) ద్రవ్య బిల్లును ఆమోదించడంలో రెండు సభల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే, భారత రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
  1. Both 'A' and 'B' are correct / 'A' మరియు 'B' రెండూ సరైనవి
  2. 'A' is correct and 'B' is incorrect / 'A' సరైనది మరియు 'B' సరికాదు (correct answer)
  3. Both 'A' and 'B' are incorrect / 'A' మరియు 'B' రెండూ సరికావు
  4. 'B' is correct and 'A' is incorrect / 'B' సరైనది మరియు 'A' సరికాదు
Answer: B
Q2. Among the following, the primary purpose of Directive Principles of State Policy in India is
కింది వాటిలో, భారత దేశంలోని ఆదేశిక సూత్రాల ప్రాథమిక ప్రయోజనం
  1. To provide fundamental rights to all individuals / ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పించడం
  2. To guide the State in policy-making / దేశానికి విధాన రూపకల్పనలో మార్గనిర్దేశం చేయడం (correct answer)
  3. To define the structure of the government / ప్రభుత్వ నిర్మాణాన్ని నిర్వచించడం
  4. To establish a parliamentary system / పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం
Answer: B
Q3. In India, the President can extend the tenure of the Lok Sabha under special circumstances like national emergency for a period not exceeding one year at a time on the advice of the
భారతదేశంలో, రాష్ట్రపతి వీరి సలహాపై ఒకసారి ఒక సంవత్సరానికి మించకుండా జాతీయ అత్యవసర పరిస్థితి వంటి ప్రత్యేక పరిస్థితులలో లోక సభ పదవీకాలాన్ని పొడిగించవచ్చు
  1. Prime Minister / ప్రధాన మంత్రి
  2. Speaker of Lok Sabha / లోక్ సభ స్పీకర్
  3. Union Council of Ministers / కేంద్ర మంత్రి మండలి (correct answer)
  4. Chief Justice of India / భారత ప్రధాన న్యాయమూర్తి
Answer: C
Q4. The National Human Rights Commission can conduct 'suo motu' investigations. What does 'suo motu' mean?
జాతీయ మానవ హక్కుల కమిషన్ ‘సు మోటో’ విచారణలు నిర్వహించవచ్చు. ‘సు మోటో’ విచారణ అనగా
  1. To investigate based on public complaints / ప్రజా ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేయడం
  2. To investigate on its own initiative / తనంతట తానుగా విచారణ చేపట్టడం (correct answer)
  3. To investigate only court referrals / కోర్టు రిఫరల్స్ ను మాత్రమే దర్యాప్తు చేయడం
  4. To investigate after government approval / ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత దర్యాప్తు చేయడం
Answer: B
Q5. One of the following is a child Right as per International Children's Charter proposed by UNO in 1989
1989లో UNO రూపొందించిన అంతర్జాతీయ బాలల చార్టర్ ప్రకారం కింది వాటిలో ఒకటి బాలల హక్కు
  1. Right to leave the country as and when required even without the permission of the Government / ప్రభుత్వ అనుమతి లేకుండా అవసరమైనప్పుడు దేశం విడిచి వెళ్ళే హక్కు
  2. Right to live with parents as far as possible / వీలైనంత వరకు తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు (correct answer)
  3. Right to contest in the school election / పాఠశాల ఎన్నికల్లో పోటీ చేసే హక్కు
  4. Right to enter into contracts / ఒప్పందాలు కుదుర్చుకునే హక్కు
Answer: B

Related papers in UP DSC Paper - II

About UP DSC Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Hindi (हिन्दी). Browse all exams or create a free account to start.