Telugu - TET 2026 Predicted Guess Paper - Set 2 (Alternative Focus) — Subject Test, Questions & Answers

Subject Test 2026 TG TET Paper - I Telugu 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Telugu - TET 2026 Predicted Guess Paper - Set 2 (Alternative Focus) is a subject test in the TG TET Paper - I series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Telugu - TET 2026 Predicted Guess Paper - Set 2 (Alternative Focus) to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Telugu - TET 2026 Predicted Guess Paper - Set 2 (Alternative Focus). The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Kurhyala shasanamloni padyala chandassu emiti?
కుర్యాుల శాసనంలోని పద్యాల ఛందస్సు ఏమిటి?
  1. Ataveladi / ఆటవెలది
  2. Thetagiti / తేటగీతి (correct answer)
  3. Kandham / కందం
  4. Seesam / సీసం
Answer: B
Topic: ఛందస్సు
Q2. 'Maguva'ku paryayapadam kani padam edi?
'మగువ'కు పర్యాయపదం కాని పదం ఏది?
  1. Bhama / భామ (correct answer)
  2. Inti / ఇంతి
  3. Sati / సతి
  4. Padati / పడతి
Answer: A
Topic: పర్యాయపదం
Q3. 'నవయుగ కవి చక్రవర్తి' అన్న బిరుదు ఏ కవికి కలదు?
'నవయుగ కవి చక్రవర్తి' అన్న బిరుదు ఏ కవికి కలదు?
  1. విశ్వనాథ / విశ్వనాథ
  2. జాషువా / జాషువా (correct answer)
  3. ఆరుద్ర / ఆరుద్ర
  4. సింగిరెడ్డి నారాయణరెడ్డి / సింగిరెడ్డి నారాయణరెడ్డి
Answer: B
Q4. త్రిభాషా సూత్రం ప్రయోజనాలలో చేరనిది
త్రిభాషా సూత్రం ప్రయోజనాలలో చేరనిది
  1. అంతర్జాతీయ దృష్టి పెరుగుతుంది. / అంతర్జాతీయ దృష్టి పెరుగుతుంది.
  2. జాతీయ దృక్పథం, దేశభక్తి పెరుగుతాయి. / జాతీయ దృక్పథం, దేశభక్తి పెరుగుతాయి.
  3. ఆనందానుభూతిని పొందుతారు. / ఆనందానుభూతిని పొందుతారు.
  4. దేశ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతాయి. / దేశ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతాయి. (correct answer)
Answer: D
Q5. కింది వాటిలో భావగ్రహణ నైపుణ్యములు ఏవి?
కింది వాటిలో భావగ్రహణ నైపుణ్యములు ఏవి?
  1. పఠనం, లేఖనం / పఠనం, లేఖనం
  2. శ్రవణం, పఠనం / శ్రవణం, పఠనం (correct answer)
  3. శ్రవణం, భాషణం / శ్రవణం, భాషణం
  4. శ్రవణం, లేఖనం / శ్రవణం, లేఖనం
Answer: B

Related papers in TG TET Paper - I

About TG TET Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.