Child Development and Pedagogy - CTET Paper I Odia Jan 2024 Set I — Subject Test, Questions & Answers

Subject Test 2024 CTET Paper I Child Development and Pedagogy 30 questions 30 marks 30 min English and Odia (ଓଡ଼ିଆ)

Child Development and Pedagogy - CTET Paper I Odia Jan 2024 Set I is a subject test in the CTET Paper I series on TG Exams, from 2024. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Odia (ଓଡ଼ିଆ), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Child Development and Pedagogy - CTET Paper I Odia Jan 2024 Set I to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Child Development and Pedagogy - CTET Paper I Odia Jan 2024 Set I. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. A teacher observes that some students seldom participate in classroom discussions and aims to foster a more inclusive and engaging environment for everyone. Which strategy should the teacher employ to encourage participation from these students?
ఒక ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులు తరగతి గది చర్చల్లో అరుదుగా పాల్గొంటున్నారని గమనించి ప్రతి ఒక్కరికీ మరింత సమ్మిళిత మరియు నిమగ్నమయ్యే పరిసరాల్ని పెంపొందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విద్యార్థుల నుండి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయుడు ఏ వ్యూహాన్ని ఉపయోగించాలి?
  1. Allow only the most outspoken students to guide the discussions. / చర్చలకు మార్గనిర్దేశం చేసేందుకు అత్యంత బహిరంగంగా మాట్లాడే విద్యార్థులను మాత్రమే అనుమతించడం
  2. Call on these students unexpectedly without prior notice / ముందుస్తు సమాచారం లేకుండా ఈ విద్యార్థులను తటాలున పిలవడం
  3. Grade students based only on their participation in large group discussions / పెద్ద సమూహ చర్చల్లో పాల్గొనడం ఆధారంగా మాత్రమే విద్యార్థులను గ్రేడ్ చేయడం
  4. Implement small group discussions, allowing students to share their ideas in a less intimidating setting / చిన్న సమూహ చర్చలను అమలు చేయడం, విద్యార్థులు బెదరకుండా తమ ఆలోచనలను పంచుకొనే వీలు కల్పిస్తుంది (correct answer)
Answer: D
Q2. Sudha has started using words to communicate her wants but still does not understand the difference between living and non-living things. The stage of Piaget's cognitive development Sudha is in
సుధ తన కోరికలను తెలుపడానికి పదాలను ఉపయోగించడం ప్రారంభించింది. కానీ ఇప్పటికీ జీవులకు మరియు వస్తువులకు మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేదు. సుధ పియాజె యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంది
  1. Concrete operational / మూర్త ప్రచాలక
  2. Formal operational / అమూర్త ప్రచాలక
  3. Sensory-motor / ఇంద్రియ చాలక
  4. Pre-operational / పూర్వ ప్రచాలక (correct answer)
Answer: D
Q3. The academic standard that can be assessed through the problem 'Show 5/2 on number line' is:
'5/2 ను సంఖ్యా రేఖపై చూపండి' అనే సమస్య ద్వారా ఈ విద్యా ప్రమాణాన్ని అంచనా వేయవచ్చును:
  1. Problem solving / సమస్యా సాధన
  2. Reasoning - proof / కారణాలు చెప్పడం - నిరూపణలు చేయడం
  3. Communication / వ్యక్తపరచడం
  4. Representation - visualisation / ప్రాతినిధ్యపరచడం - దృశ్యీకరణ (correct answer)
Answer: D
Q4. Read the following statements and choose the correct answer: Statement A: The doctor who treats diseases of the digestive system is called a gastroenterologist. Statement B: Food stays 3 to 5 hours in the small intestine for digestion. Statement C: The food is digested more quickly in the stomach than when placed outside the body.
కింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి: వ్యాఖ్య A : జీర్ణవ్యవస్థ యొక్క వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడిని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటారు. వ్యాఖ్య B : ఆహారం జీర్ణమవ్వడానికి చిన్న ప్రేగులలో 3 నుండి 5 గంటలు ఉంటుంది. వ్యాఖ్య C : ఆహారం శరీరం వెలుపల ఉంచిన దానికంటే కడుపులో త్వరగా జీర్ణమవుతుంది.
  1. All statements are true. / అన్ని వ్యాఖ్యలు సత్యం.
  2. Only Statements A and B are true. / A మరియు B వ్యాఖ్యలు మాత్రమే సత్యం. (correct answer)
  3. Only Statements A and C are true. / A మరియు C వ్యాఖ్యలు మాత్రమే సత్యం.
  4. Only Statements B and C are true. / B మరియు C వ్యాఖ్యలు మాత్రమే సత్యం.
Answer: B
Q5. Identify the circumstances in which inductive method is used in teaching of Mathematics among the following. A) To make rules B) To Generalise concepts based on examples C) To formulate D) To solve problems using formulae
కింది వాటిలో గణిత బోధనకు ఆగమన పద్ధతిని ఉపయోగించే సందర్భాలను గుర్తించండి. A) నియమాలను రూపొందించడానికి B) ఉదాహరణల ద్వారా విషయాలను సాధారణీకరించడానికి C) సూత్రీకరణ చేయడానికి D) సూత్రాల ద్వారా సమస్యలు సాధించడానికి
  1. A, B & C only / A, B & C మాత్రమే (correct answer)
  2. B, C & D only / B, C & D మాత్రమే
  3. A, C & D only / A, C & D మాత్రమే
  4. A, B, C & D / A, B, C & D
Answer: A

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Odia (ଓଡ଼ିଆ). Browse all exams or create a free account to start.