Child Development and Pedagogy - Paper II Mathematics & Science Telugu 4th Jan 2026 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2026 TG TET Paper - II Child Development and Pedagogy 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Child Development and Pedagogy - Paper II Mathematics & Science Telugu 4th Jan 2026 Shift 2 is a subject test in the TG TET Paper - II series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Child Development and Pedagogy - Paper II Mathematics & Science Telugu 4th Jan 2026 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Child Development and Pedagogy - Paper II Mathematics & Science Telugu 4th Jan 2026 Shift 2. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Identify the INCORRECT statement relating to 'Growth' and 'Development'
'పెరుగుదల' మరియు 'వికాసం' నకు సంబంధించిన సరికాని స్టేట్ మెంట్ ను గుర్తించండి
  1. The results of 'growth' are difficult to observe and measure / 'పెరుగుదల' ఫలితాలను గమనించడం మరియు కొలవడం కష్టం (correct answer)
  2. The scope of 'growth' is confined to those aspects in which quantitative changes occur / 'పెరుగుదల' యొక్క పరిధి పరిమాణాత్మక మార్పులు సంభవించే అంశాలకే పరిమితం చేయబడింది
  3. The results of 'development' are complex as far as their assessment is concerned / 'వికాసం' ఫలితాలు వాటి అంచనాకు సంబంధించినంతవరకు సంక్లిష్టంగా ఉంటాయి
  4. The term 'development' is related to overall changes, structural as well as functional / 'వికాసం' అనే పదం నిర్మాణాత్మక మరియు క్రియాత్మకమైన మొత్తం మార్పులకు సంబంధించినది
Answer: A
Q2. Children are initially taught the basic concepts of addition, subtraction, multiplication and division using concrete method followed by abstract methods. These concepts are revisited in learning more complex problems. This example is relevant for this Principle of Growth and Development
పిల్లలకు మొదట్లో మూర్త పద్ధతిని ఉపయోగించి కూడిక, తీసివేత, గుణకారం మరియు భాగహారం యొక్క ప్రాథమిక భావనలను బోధిస్తారు, తరువాత అమూర్త పద్ధతులను ఉపయోగిస్తారు. మరింత సంక్లిష్టమైన సమస్యలను నేర్చుకోవడంలో ఈ భావనలను తిరిగి పరిశీలిస్తారు. ఈ ఉదాహరణ ఈ పెరుగుదల మరియు వికాస సూత్రానికి సంబంధించినది
  1. Development is spiral / వికాసం సర్పిలాకారంగా సాగుతుంది (correct answer)
  2. Principle of individual differences / వైయక్తిక భేదాల సూత్రం
  3. Development proceeds in cephalocaudal direction / వికాసం శిరః పాదాభిముఖ దిశగా సాగుతుంది
  4. Principle of predictability / ప్రాగుక్తీకరణ సూత్రం
Answer: A
Q3. One among the following is NOT a feature of spiral curriculum recommended by Bruner
ఈ క్రింది వాటిలో ఒకటి బ్రూనర్ సిఫార్సు చేసిన సర్పిల పాఠ్యప్రణాళిక లక్షణం కాదు
  1. Abstract to concrete / అమూర్తం నుండి మూర్తం (correct answer)
  2. Simple to complex / సరళం నుండి సంక్లిష్టo
  3. Progression of subject matter / విషయ పురోగతి
  4. Building on prior knowledge / పూర్వ జ్ఞానం ఆధారంగా నిర్మించడం
Answer: A
Q4. Identify the mental abilities among the following A. Language ability B. Conceptual ability C. Problem solving ability D. Decision making ability Choose the correct answer
క్రింది వాటిలో మానసిక సామర్థ్యాలను గుర్తించండి A. భాషా సామర్థ్యం B. భావనా సామర్థ్యం C. సమస్య పరిష్కార సామర్థ్యం D. నిర్ణయం తీసుకునే సామర్థ్యం సరైన సమాధానాన్ని ఎంచుకోండి
  1. B, C & D only / B, C & D మాత్రమే (correct answer)
  2. A, B, C & D / A, B, C & D
  3. C & D only / C & D మాత్రమే
  4. A, B & C only / A, B & C మాత్రమే
Answer: A
Q5. One among the following is a correct statement about 'developmental tasks'
క్రింది వాటిలో ఒకటి 'వికాస కృత్యాల' గురించిన సరైన ప్రకటన
  1. Developmental tasks are not age specific / వికాస కృత్యాలు వయో నిర్దిష్టమైనవి కావు (correct answer)
  2. Developmental tasks can be cognitive, affective and conative / వికాస కృత్యాలు సంజ్ఞానాత్మక, భావావేశ మరియు చలనాత్మకమైనవి కావచ్చు
  3. Developmental tasks are identified for Infancy and Early Childhood stages only / వికాస కృత్యాలు శైశవ మరియు పూర్వ బాల్య దశలకు మాత్రమే గుర్తించబడ్డవి
  4. Failure to accomplish developmental tasks also results in good adjustment / వికాస కృత్యాలను పూర్తి చేయడంలో వైఫల్యం కూడా మంచి సర్దుబాటుకు దారితీస్తుంది
Answer: A

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.