Child Development and Pedagogy - Paper II Social Studies Sanskrit 22nd June 2026 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2026 TG TET Paper - II Child Development and Pedagogy 30 questions 30 marks 30 min English and Sanskrit

Child Development and Pedagogy - Paper II Social Studies Sanskrit 22nd June 2026 Shift 1 is a subject test in the TG TET Paper - II series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Sanskrit, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Child Development and Pedagogy - Paper II Social Studies Sanskrit 22nd June 2026 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Child Development and Pedagogy - Paper II Social Studies Sanskrit 22nd June 2026 Shift 1. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. निम्नलिखितयोः एकः वृद्धिः विकासं च प्रभावितं कुर्वन् आन्तरिकः कारकः अस्ति
క్రింది వాటిలో ఒకటి పెరుగుదల మరియు వికాసాన్ని ప్రభావితం చేసే అంతర్గత కారకం
  1. परिवारस्य परिमाण / కుటుంబ పరిమాణం
  2. बालजन्मस्य प्रकारः / పిల్లవాడి జనన విధానం
  3. बालपालन पद्धति / పిల్లల పెంపకం పద్ధతి
  4. जीनाः / జన్యువులు (correct answer)
Answer: D
Q2. जमुना टेनिस-प्रशिक्षणार्थं स्वपुत्रेण सह सम्मिलितवती अस्ति । प्रशिक्षकः अवदत् यत् सः पादौ सुदृढीकरणार्थं व्यायामः आरभेत तदनन्तरं पार्श्वतः पार्श्वगतिभिः ततः पादकार्यस्य अभ्यासेन च। इति तदनुरूपम्
జమున తన కొడుకును టెన్నిస్ కోచింగ్ లో చేర్చింది. కాళ్ళను బలోపేతం చేసే వ్యాయామాలతో ప్రారంభిస్తానని, ఆ తర్వాత పక్క కదలికలు చేసి, ఆపై ఫుట్ వర్క్ డ్రిల్ చేస్తానని కోచ్ చెప్పాడు. ఇది ఈ వికాస సూత్రానికి అనుగుణంగా వుంది
  1. व्यक्तिगत भेदस्य सिद्धान्तः / వైయెక్కిక భేదాల సూత్రం
  2. जटिलतः सरलप्रतिक्रियाणां सिद्धान्तः / సంక్లిష్టం నుండి సరళ ప్రతిస్పందనలకు వెళ్ళే సూత్రం
  3. विकासात्मकदरे एकरूपतायाः अभावस्य सिद्धान्तः / వికాసం ఏకరీతిగా సాగదనే సూత్రం
  4. सामान्यतः विशिष्टप्रतिक्रियापर्यन्तं गमनस्य सिद्धान्तः / సాధారణ నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు వెళ్ళే సూత్రం (correct answer)
Answer: D
Q3. निम्नलिखितयोः मध्ये सम्यक् कथनं चिनुत
క్రింది వాటిలో సరైన స్టేట్ మెంట్ ను గుర్తించండి
  1. नकारात्मकभावनाः अपि मानवकल्याणाय अतीव आवश्यकाः सन्ति / ప్రతికూల ఉద్వేగాలు కూడా మానవ సంక్షేమానికి చాలా అవసరం (correct answer)
  2. नकारात्मकभावनाः सर्वदा दमनीयाः / ప్రతికూల ఉద్వేగాలను ఎల్లప్పుడూ అణచివేయాలి
  3. उच्चतीव्रतायुक्ताः सकारात्मकः भावाः सर्वदा उपयोगिनो भवन्ति / అధిక तीव्रता కలిగిన సానుకూల ఉద్వేగాలు ఎల్లప్పుడూ ఉపయోగకరంగా ఉంటాయి
  4. सकारात्मकभावनाः सर्वेषु व्यक्तिषु एकरूपेण दृश्यन्ते / సానుకూల ఉద్వేగాలు వ్యక్తులందరిలో ఒకే విధంగా కనిపిస్తాయి
Answer: A
Q4. निम्नलिखितयोः मध्ये किशोरवयस्कानाम् तनावः, तूफानः च जनयन्ति इति चिन्तयन्तु : A. शारीरिकपरिवर्तनानि (Rapid physical changes) B. आत्म-सचेतनतायाः तीव्रता (Intensification of self-awareness) C. समाजस्य परस्परविरोधिन्यः अपेक्षाः (Conflicting social demands) D. अभिभावकानां पूर्णसमर्थनम् (Parental support)
A. दैहिक विभिन्नता
  1. A, B, C & D / A, B, C & D
  2. A, B & C एव / A, B & C మాత్రమే (correct answer)
  3. A & C एव / A & C మాత్రమే
  4. B & C एव / B & C మాత్రమే
Answer: B
Q5. एरिकसनस्य मनोसामाजिकविकासस्य यः चरणः यस्मिन् काले शिक्षकाः विद्यालयश्च छात्राणां कृते उपलब्धिभावना विकसितुं अवसरान् प्रदातुं आरभन्ते न तु आलोचनां कुर्वन्तु ye बालकः स्वस्य विषये अधः न पश्यति
ఎరిక్సన్ మనో సాంఘిక వికాసం యొక్క ఈ దశలో ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్యార్థులలో సాధన భావాన్ని పెంపొందించడానికి అవకాశాలను అందించడం ప్రారంభించి, విద్యార్థులు తమను తాము తక్కువగా భావించకుండా ఉండేందుకు విద్యార్థులను విమర్శించకూడదు
  1. स्वायत्ततायाः कालः बनाम लज्जा संशयश्च चरणः / స్వయంప్రతిపత్తి vs. సిగ్గు, సంశయం దశ
  2. पहचान बनाम भूमिका भ्रम का चरणः / తాదాత్మ్యం vs. తాదాత్మ్య సంభ్రమం దశ
  3. उद्योग बनाम हीनता का चरणः / శ్రమశీలత vs. న్యూనత దశ (correct answer)
  4. उपक्रम बनाम अपराधबोध की चरणः / చొరవ vs. అపరాధ భావం దశ
Answer: C

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Sanskrit. Browse all exams or create a free account to start.