Child Development and Pedagogy - Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2026 TG TET Paper - II Child Development and Pedagogy 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Child Development and Pedagogy - Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 2 is a subject test in the TG TET Paper - II series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Child Development and Pedagogy - Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Child Development and Pedagogy - Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 2. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Identify the example that indicates 'growth' and not 'development' among the following
కింది వాటిలో 'వికాసం'ను కాకుండా 'పెరుగుదల'ను సూచించే ఉదాహరణను గుర్తించండి
  1. When Rishika tried to wear the school shoes after summer vacation she found them to have become tight for her now / వేసవి సెలవుల తర్వాత రిషిక స్కూల్ షూస్ ధరించడానికి ప్రయత్నించినప్పుడు అవి ఇప్పుడు ఆమెకు బిగుతుగా అయినట్లు గ్రహించింది (correct answer)
  2. Santosh who was identifying the value of the numbers in units and tens place is now able to tell the value of numbers in hundreds and thousands place / యూనిట్లు మరియు పదుల స్థానంలో సంఖ్యల విలువను గుర్తించే సంతోష్ ఇప్పుడు వందల మరియు వేల స్థానంలో సంఖ్యల విలువను చెప్పగలుగుతున్నాడు
  3. Karthik started appreciating the hard work of his mother at home and office / ఇంట్లో మరియు ఆఫీసులో తన తల్లి చేసిన కృషిని కార్తీక్ అభినందించడం ప్రారంభించాడు
  4. Veda does not answer back when her father is angry / తండ్రి కోపంగా ఉన్నప్పుడు వేద ప్రతిసమాధానం చెప్పదు
Answer: A
Q2. A child was telling to his mother, 'See that photo is smiling at me'. The key concept of Piaget's cognitive development theory that can be explained with this example is A) Animism B) Egocentrism Choose the correct answer
ఒక పిల్లవాడు తన తల్లితో, 'ఆ ఫోటో నన్ను చూసి నవ్వుతోంది చూడు' అని చెబుతున్నాడు. ఈ ఉదాహరణతో వివరించగల పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ముఖ్య భావన A) సర్వాత్మకవాదం B) అహంకేంద్రవాదం సరైన సమాధానాన్ని ఎంచుకోండి
  1. B only / B మాత్రమే
  2. A only / A మాత్రమే
  3. Both A and B / A & B రెండూ (correct answer)
  4. Neither A nor B / A లేదా B రెండూ కాదు
Answer: C
Q3. The head size of a first trimester foetus is about 50% of the total body size. By the time of completion of third trimester the body grows more and the size of the head is about 25% of the size of the body. This is explained by the
మొదటి త్రైమాసికపు పిండం తల పరిమాణం మొత్తం శరీర పరిమాణంలో దాదాపు 50% ఉంటుంది. మూడవ త్రైమాసికం పూర్తయ్యే సమయానికి శరీరం మరింత పెరుగుతుంది మరియు తల పరిమాణం శరీర పరిమాణంలో దాదాపు 25% ఉంటుంది. దీనిని వివరించే సూత్రం
  1. Principle of interrelation / పరస్పర సంబంధ సూత్రం
  2. Principle of cephalocaudal direction / శిరః పాదాభిముఖ దిశ సూత్రం (correct answer)
  3. Principle of proximodistal tendency / సమీప దూరస్థ ధోరణి సూత్రం
  4. Principle of spiral vs linear advancement / సర్పిల vs రేఖీయ కొనసాగింపు సూత్రం
Answer: B
Q4. One among the following is NOT in accordance with 'the need for knowledge of the trend of mental growth' for teachers
కింది వాటిలో ఒకటి ఉపాధ్యాయులకు 'మానసిక పెరుగుదల ధోరణి గురించి జ్ఞానం అవసరం' అనే దానికి అనుగుణంగా లేదు
  1. Curricular experiences selected should be appropriate for the age level of the students / ఎంచుకున్న పాఠ్యాంశ అనుభవాలు విద్యార్థుల వయస్సు స్థాయికి తగినవిగా ఉండాలి
  2. Any concept can be introduced at any age / ఏ భావననైనా ఏ వయస్సులోనైనా ప్రవేశపెట్టవచ్చు (correct answer)
  3. Students should be helped to move from mechanical learning to intelligent learning / विद्याర్థులు యాంత్రిక అభ్యసనం నుండి ప్రజ్ఞాత్మక అభ్యసనానికి మారడానికి సహాయం చేయాలి
  4. Methods and techniques used should be appropriate for the age of students / ఉపయోగించే పద్ధతులు మరియు టెక్నిక్స్ విద్యార్థుల వయస్సుకు తగినవిగా ఉండాలి
Answer: B
Q5. The developmental task of 'learning to pay attention towards things, persons and events' is expected to be performed by the end of
'వస్తువులు, వ్యక్తులు మరియు సంఘటనల పట్ల శ్రద్ధ చూపడం నేర్చుకోవడం' అనే వికాస కృత్యం ఈ దశ చివరి నాటికి సాధించాలని ఆశించ బడుతుంది
  1. Late childhood / ఉత్తర బాల్య దశ
  2. Early childhood / పూర్వ బాల్య దశ
  3. Infancy / శైశవ దశ (correct answer)
  4. Adolescence / కౌమారదశ
Answer: C

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.