Environmental Studies - CTET Paper I Assamese Dec 2024 Set H — Subject Test, Questions & Answers

Subject Test 2024 CTET Paper I Environmental Studies 30 questions 30 marks 30 min English and Assamese

Environmental Studies - CTET Paper I Assamese Dec 2024 Set H is a subject test in the CTET Paper I series on TG Exams, from 2024. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Assamese, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Environmental Studies - CTET Paper I Assamese Dec 2024 Set H to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Environmental Studies - CTET Paper I Assamese Dec 2024 Set H. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. The form of thinking that constructs something novel and unusual is
నూతన మరియు అసాధారణమైనదాన్ని నిర్మించే ఆలోచనా విధానం
  1. Creative thinking / సృజనాత్మక ఆలోచన (correct answer)
  2. Perceptual thinking / గ్రహణ ఆలోచన
  3. Convergent thinking / సమైక్య ఆలోచన
  4. Concrete thinking / మూర్త ఆలోచన
Answer: A
Q2. పల్లా దుర్గయ్య రచనలు ఏవి?
పల్లా దుర్గయ్య రచనలు ఏవి?
  1. మిత్రలాభం, మిత్రభేదం / మిత్రలాభం, మిత్రభేదం
  2. రైతుబిడ్డ, పోతన చరిత్రము / రైతుబిడ్డ, పోతన చరిత్రము
  3. గంగిరెద్దు, పాలవెల్లి / గంగిరెద్దు, పాలవెల్లి (correct answer)
  4. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు / నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు
Answer: C
Q3. Among the following, Identify the INCORRECT statement regarding the 'Vijayanagara Empire'
కింది వాటిలో, 'విజయ నగర సామ్రాజ్యం' కి సంబంధించి సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి
  1. The city of Vijaynagara was built on the banks of the river Tungabhadra next to ancient temple of Sri Virupaksha / విజయనగర పట్టణం తుంగభద్ర నది ఒడ్డున శ్రీ విరూపాక్ష దేవాలయం పక్కన నిర్మించబడింది
  2. The Portuguese traveller, Domingo Paes visited the Vijayanagara Empire during the period of Sri Krishnadevaraya / శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో పోర్చుగీసు యాత్రికుడు డొమింగో పేస్ విజయ నగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు
  3. The Bronze idols of Sri Krishnadevaraya and his two wives were installed in Tirumala Temple / శ్రీ కృష్ణ దేవరాయలు మరియు అతని ఇద్దరు భార్యల కాంస్య విగ్రహాలు తిరుమల ఆలయంలో స్థాపించబడ్డాయి
  4. The Vijayanagara rulers imported a large number of horses from Africa and Europe / విజయనగర రాజులు ఆఫ్రికా మరియు యూరప్ నుండి పెద్ద సంఖ్యలో గుర్రాలను దిగుమతి చేసుకున్నారు (correct answer)
Answer: D
Q4. One of the following is NOT suggested in preparation of questionnaire
ప్రశ్నావళి తయారీలో కింది వాటిలో ఒకటి సూచించబడదు
  1. Grouping of questions into sections / ప్రశ్నలను విభాగాలుగా వర్గీకరించడం
  2. Logical sequence of questions / ప్రశ్నల తార్కిక క్రమం
  3. Lengthy questions / పొడవైన ప్రశ్నలు (correct answer)
  4. Questions should reflect the objective of the test / ప్రశ్నలు పరీక్ష లక్ష్యాన్ని ప్రతిబింబించాలి
Answer: C
Q5. Ramu, a Class X teenager, views himself as a particular cinema hero and imitates him. This is an example of
పదవ తరగతి చదువుతున్న కౌమారుడు, రాము తనను తాను ఒక ప్రత్యేక సినిమా హీరోగా భావించి, అతనిని అనుకరిస్తాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ
  1. Identification / తాదాత్మీకరణం (correct answer)
  2. Rationalization / హేతుకీకరణము
  3. Regression / ప్రతిగమనం
  4. Compensation / పరిహారం
Answer: A

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Assamese. Browse all exams or create a free account to start.