Language I - CTET Paper I Bengali Feb 2026 Set U — Subject Test, Questions & Answers

Subject Test 2026 CTET Paper I Language I 30 questions 30 marks 30 min English and Bengali (বাংলা)

Language I - CTET Paper I Bengali Feb 2026 Set U is a subject test in the CTET Paper I series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Bengali (বাংলা), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Language I - CTET Paper I Bengali Feb 2026 Set U to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Language I - CTET Paper I Bengali Feb 2026 Set U. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Among the following, Identify the INCORRECT statement regarding the 'Vijayanagara Empire'
కింది వాటిలో, 'విజయ నగర సామ్రాజ్యం' కి సంబంధించి సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి
  1. The city of Vijaynagara was built on the banks of the river Tungabhadra next to ancient temple of Sri Virupaksha / విజయనగర పట్టణం తుంగభద్ర నది ఒడ్డున శ్రీ విరూపాక్ష దేవాలయం పక్కన నిర్మించబడింది
  2. The Portuguese traveller, Domingo Paes visited the Vijayanagara Empire during the period of Sri Krishnadevaraya / శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో పోర్చుగీసు యాత్రికుడు డొమింగో పేస్ విజయ నగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు
  3. The Bronze idols of Sri Krishnadevaraya and his two wives were installed in Tirumala Temple / శ్రీ కృష్ణ దేవరాయలు మరియు అతని ఇద్దరు భార్యల కాంస్య విగ్రహాలు తిరుమల ఆలయంలో స్థాపించబడ్డాయి
  4. The Vijayanagara rulers imported a large number of horses from Africa and Europe / విజయనగర రాజులు ఆఫ్రికా మరియు యూరప్ నుండి పెద్ద సంఖ్యలో గుర్రాలను దిగుమతి చేసుకున్నారు (correct answer)
Answer: D
Q2. Five years ago sum of the ages of Anitha and Sunitha is 42 years. Anitha is elder than Sunitha by 4 years. The ratio of present ages of Anitha and Sunitha is
ఐదు సంవత్సరాల క్రితం అనిత మరియు సునీతల వయస్సుల మొత్తము 42 సంవత్సరాలు. సునీత కంటే అనిత 4 సంవత్సరాలు పెద్దది. అనిత మరియు సునీతల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి
  1. 6:5 / 6:5
  2. 8:7 / 8:7
  3. 4:3 / 4:3
  4. 7:6 / 7:6 (correct answer)
Answer: D
Q3. Identify the INCORRECT statement regarding 'the impact of Technology in Agriculture'
వ్యవసాయంలో సాంకేతికత ప్రభావం గురించి సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి
  1. Using of technology in Agriculture helped the farmers to produce more food grains / వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన, రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయసాగారు
  2. The use of technology has not reduced the usage of manpower / సాంకేతికత వినియోగం మానవశక్తి వినియోగాన్ని తగ్గించలేదు (correct answer)
  3. With the usage of technology in agriculture, the farmers began to cultivate their farms twice or thrice a year / వ్యవసాయంలో సాంకేతికత వినియోగించడం వలన, రైతులు తమ పొలాలలో సంవత్సరానికి రెండు లేదా మూడు పంటలను సాగు చేయడం ప్రారంభించారు
  4. The use of technology has changed the nature of work done by the agricultural labourers / సాంకేతికత వినియోగం వ్యవసాయ కూలీలు చేసే పనుల స్వభావాన్ని మార్చి వేసింది
Answer: B
Q4. Identify the objectives of teaching mathematics at primary level among the following. A) Introducing Mathematical Language and Symbols B) Inculcating interest in mathematics among students C) Introducing basic concepts of Algebra D) Developing creativity in students
కింది వాటిలో ప్రాథమిక స్థాయి యొక్క గణిత బోధనా లక్ష్యాలను గుర్తించండి. A) గణిత భాష, గుర్తులు పరిచయం చేయడం B) విద్యార్థులలో గణితం పట్ల ఆసక్తిని పెంపొందించడం C) బీజగణిత ప్రాథమిక భావనలను పరిచయం చేయడం D) విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడం
  1. A, B & C only / A, B & C మాత్రమే
  2. A, C & D only / A, C & D మాత్రమే
  3. A, B & D only / A, B & D మాత్రమే (correct answer)
  4. A, B, C, D / A, B, C, D
Answer: C
Q5. If the radius and height of cylinder are r and h respectively, then volume of the cylinder (in cubic units) is
స్థూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తులు వరుసగా r మరియు h అయితే, ఆ స్థూపం యొక్క ఘనపరిమాణం (ఘ. యూనిట్లలో)
  1. πr^2h / πr^2h (correct answer)
  2. πr^2h^2 / πr^2h^2
  3. 1/2 πr^2h / 1/2 πr^2h
  4. 1/3 πr^2h / 1/3 πr^2h
Answer: A

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Bengali (বাংলা). Browse all exams or create a free account to start.