Language I - CTET Paper I Bengali (L1) & Hindi (L2) Dec 2022 — Subject Test, Questions & Answers

Subject Test 2022 CTET Paper I Language I 30 questions 30 marks 30 min English and Hindi (हिन्दी)

Language I - CTET Paper I Bengali (L1) & Hindi (L2) Dec 2022 is a subject test in the CTET Paper I series on TG Exams, from 2022. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Hindi (हिन्दी), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Language I - CTET Paper I Bengali (L1) & Hindi (L2) Dec 2022 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Language I - CTET Paper I Bengali (L1) & Hindi (L2) Dec 2022. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Among the following, Identify the INCORRECT statement regarding the 'Vijayanagara Empire'
కింది వాటిలో, 'విజయ నగర సామ్రాజ్యం' కి సంబంధించి సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి
  1. The city of Vijaynagara was built on the banks of the river Tungabhadra next to ancient temple of Sri Virupaksha / విజయనగర పట్టణం తుంగభద్ర నది ఒడ్డున శ్రీ విరూపాక్ష దేవాలయం పక్కన నిర్మించబడింది
  2. The Portuguese traveller, Domingo Paes visited the Vijayanagara Empire during the period of Sri Krishnadevaraya / శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో పోర్చుగీసు యాత్రికుడు డొమింగో పేస్ విజయ నగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు
  3. The Bronze idols of Sri Krishnadevaraya and his two wives were installed in Tirumala Temple / శ్రీ కృష్ణ దేవరాయలు మరియు అతని ఇద్దరు భార్యల కాంస్య విగ్రహాలు తిరుమల ఆలయంలో స్థాపించబడ్డాయి
  4. The Vijayanagara rulers imported a large number of horses from Africa and Europe / విజయనగర రాజులు ఆఫ్రికా మరియు యూరప్ నుండి పెద్ద సంఖ్యలో గుర్రాలను దిగుమతి చేసుకున్నారు (correct answer)
Answer: D
Q2. ఈ పద్యం ఏ శతకం లోనిది?
ఈ పద్యం ఏ శతకం లోనిది?
  1. వేమన / వేమన
  2. భాస్కర / భాస్కర
  3. సుమతీ / సుమతీ (correct answer)
  4. కుమార / కుమార
Answer: C
Q3. "మానవుడు శైశవావస్థ నుంచి, తన హావభావాలు, హాస్యరోధాలు రాగాదులు, ఆలోచనలు, ఆచరణలు ఏ భాషా ముఖంగా వ్యక్త చేస్తున్నాడో, ఆ భాషే అతని మాతృభాషగా చెప్పవచ్చును" అని అన్నవారు
"మానవుడు శైశవావస్థ నుంచి, తన హావభావాలు, హాస్యరోధాలు రాగాదులు, ఆలోచనలు, ఆచరణలు ఏ భాషా ముఖంగా వ్యక్త చేస్తున్నాడో, ఆ భాషే అతని మాతృభాషగా చెప్పవచ్చును" అని అన్నవారు
  1. మహాత్మాగాంధీ / మహాత్మాగాంధీ
  2. రవీంద్రనాథ్ టాగూర్ / రవీంద్రనాథ్ టాగూర్
  3. గొడవర్తి సూర్యనారాయణ / గొడవర్తి సూర్యనారాయణ (correct answer)
  4. కె.యం. మున్షీ / కె.యం. మున్షీ
Answer: C
Q4. These forests grow in the regions where it rains only for some months and is warm and dry for most of the year
సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే వర్షాలు పడి, సంవత్సరంలో అధిక భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి
  1. Tropical Evergreen Forest / ఉష్ణమండల సతత హరిత అడవులు
  2. Coniferous Forests / శృంగాకారపు అడవులు
  3. The Deciduous Forests / ఆకురాల్చే అడవులు (correct answer)
  4. Thorny Forests / ముళ్ల అడవులు
Answer: C
Q5. మానసికానందాన్ని కల్గించేది ఏది?
మానసికానందాన్ని కల్గించేది ఏది?
  1. గృహధర్మం / గృహధర్మం
  2. విందు / విందు
  3. గంధం / గంధం
  4. సామెత / సామెత (correct answer)
Answer: D

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Hindi (हिन्दी). Browse all exams or create a free account to start.