Language I - CTET Paper I English & Hindi Aug 2023 Set D — Subject Test, Questions & Answers

Subject Test 2023 CTET Paper I Language I 30 questions 30 marks 30 min English

Language I - CTET Paper I English & Hindi Aug 2023 Set D is a subject test in the CTET Paper I series on TG Exams, from 2023. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Language I - CTET Paper I English & Hindi Aug 2023 Set D to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Language I - CTET Paper I English & Hindi Aug 2023 Set D. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Identify the example that is expressing self -concept
స్వీయ-భావనను వ్యక్తపరిచే ఉదాహరణను గుర్తించండి
  1. I like chocolates / నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం
  2. I am obedient / నేను విధేయుడిని (correct answer)
  3. I am in Grade VIII / నేను గ్రేడ్ VIIIలో ఉన్నాను
  4. I am feeling cold / నాకు చలిగా అనిపిస్తుంది
Answer: B
Q2. Choose the correct set of renewable energy resources among the following:
కింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరుల సరైన సెట్ ను ఎంచుకోండి:
  1. Solar energy, Wind energy, Coal, Biomass / సౌర శక్తి, పవన శక్తి, బొగ్గు, బయోమాస్
  2. Natural gas, Solar energy, Biomass, Nuclear energy / సహజ వాయువు, సౌరశక్తి, బయోమాస్, అణుశక్తి
  3. Hydropower, Solar energy, Geothermal energy, Biomass / జలశక్తి, సౌరశక్తి, భూతాప శక్తి, బయోమాస్ (correct answer)
  4. Wind energy, Coal, Biomass, Oil / పవన శక్తి, బొగ్గు, బయోమాస్, ఆయిల్
Answer: C
Q3. A nine year old girl who could solve all the problems by herself on an intelligence scale at nine year level could solve up to eleven year level with the support of the teacher. The zone of proximal development of the girl according to Vygotsky is
తొమ్మిది సంవత్సరాల వయస్సు గల బాలిక తొమ్మిది సంవత్సరాల స్థాయిలో ప్రజ్ఞామాపనిలో తనంతట తానుగా అన్ని సమస్యలను పరిష్కరించగలిగింది, ఉపాధ్యాయుని మద్దతుతో పదకొండు సంవత్సరాల స్థాయి వరకు పరిష్కరించగలిగింది. వైగోట్స్కీ ప్రకారం అమ్మాయి వికాస సామీప్య అభివృద్ధి జోన్
  1. 2 years / 2 సంవత్సరాలు (correct answer)
  2. 9 years / 9 సంవత్సరాలు
  3. 11 years / 11 సంవత్సరాలు
  4. 7 years / 7 సంవత్సరాలు
Answer: A
Q4. Sudha has started using words to communicate her wants but still does not understand the difference between living and non-living things. The stage of Piaget's cognitive development Sudha is in
సుధ తన కోరికలను తెలుపడానికి పదాలను ఉపయోగించడం ప్రారంభించింది. కానీ ఇప్పటికీ జీవులకు మరియు వస్తువులకు మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేదు. సుధ పియాజె యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంది
  1. Concrete operational / మూర్త ప్రచాలక
  2. Formal operational / అమూర్త ప్రచాలక
  3. Sensory-motor / ఇంద్రియ చాలక
  4. Pre-operational / పూర్వ ప్రచాలక (correct answer)
Answer: D
Q5. Karan every day before going to school searches for his things here and there. His mother said, 'why don't you develop a habit of putting your things at one place so that you will not have this nuisance of searching'. 'Habit' referred to by Karan's mother can be understood as
కరణ్ ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళే ముందు తన వస్తువులను ఇక్కడ అక్కడ వెతుకుతాడు. అతని తల్లి, "నీ వస్తువులను ఒకే చోట పెట్టే అలవాటు ఎందుకు నేర్చుకోవు, దానివల్ల నీకు ఈ వెతికే బాధ ఉండదు" అని అన్నది. కరణ్ తల్లి సూచించిన 'అలవాటు'ను ఇలా అర్థం చేసుకోవచ్చు
  1. A driving force that helps us in paying attention / అవధానం వహించడంలో మనకు సహాయపడే శక్తి
  2. Ability of an individual to acquire a required degree of proficiency in a specific field / ఒక నిర్దిష్ట రంగంలో అవసరమైన స్థాయిలో నైపుణ్యాన్ని పొందగల వ్యక్తి సామర్థ్యం
  3. A particular feeling about something / ఏదో ఒకదాని గురించి ఒక నిర్దిష్ట భావన
  4. Behaviour so often repeated as to be automatic / స్వయం చాలకంగా మారేలా తరచుగా పునరావృతమయ్యే ప్రవర్తన (correct answer)
Answer: D

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English. Browse all exams or create a free account to start.