Language I - CTET Paper I English & Hindi Feb 2026 Set S — Subject Test, Questions & Answers

Subject Test 2026 CTET Paper I Language I 30 questions 30 marks 30 min English

Language I - CTET Paper I English & Hindi Feb 2026 Set S is a subject test in the CTET Paper I series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Language I - CTET Paper I English & Hindi Feb 2026 Set S to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Language I - CTET Paper I English & Hindi Feb 2026 Set S. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. 'ద్రవ్యాదులను ధరించునది' అనే వ్యుత్పత్యార్థాన్ని కల్గిన పదం ఏది?
'ద్రవ్యాదులను ధరించునది' అనే వ్యుత్పత్యార్థాన్ని కల్గిన పదం ఏది?
  1. వసుధ / వసుధ (correct answer)
  2. పయోనిధి / పయోనిధి
  3. వారధి / వారధి
  4. ద్రవ్యనిధి / ద్రవ్యనిధి
Answer: A
Q2. Avani purchased a watch for ₹ 600 and sold it to Vikas at a gain of 6 1/2%. Vikas sold it to Ashok at a gain of 15%. The amount paid by Ashok is
అవని ఒక గడియారాన్ని ₹ 600లకు కొని, వికాస్ కు 6 1/2% లాభానికి అమ్మినది. వికాస్ ఆ గడియారాన్ని 15% లాభంతో అశోక్ కు అమ్మినది. అశోక్ చెల్లించిన మొత్తము
  1. ₹ 734.85 / ₹ 734.85 (correct answer)
  2. ₹ 746.40 / ₹ 746.40
  3. ₹ 736.36 / ₹ 736.36
  4. ₹ 739.63 / ₹ 739.63
Answer: A
Q3. Among the following, Identify the INCORRECT statement regarding the 'Vijayanagara Empire'
కింది వాటిలో, 'విజయ నగర సామ్రాజ్యం' కి సంబంధించి సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి
  1. The city of Vijaynagara was built on the banks of the river Tungabhadra next to ancient temple of Sri Virupaksha / విజయనగర పట్టణం తుంగభద్ర నది ఒడ్డున శ్రీ విరూపాక్ష దేవాలయం పక్కన నిర్మించబడింది
  2. The Portuguese traveller, Domingo Paes visited the Vijayanagara Empire during the period of Sri Krishnadevaraya / శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో పోర్చుగీసు యాత్రికుడు డొమింగో పేస్ విజయ నగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు
  3. The Bronze idols of Sri Krishnadevaraya and his two wives were installed in Tirumala Temple / శ్రీ కృష్ణ దేవరాయలు మరియు అతని ఇద్దరు భార్యల కాంస్య విగ్రహాలు తిరుమల ఆలయంలో స్థాపించబడ్డాయి
  4. The Vijayanagara rulers imported a large number of horses from Africa and Europe / విజయనగర రాజులు ఆఫ్రికా మరియు యూరప్ నుండి పెద్ద సంఖ్యలో గుర్రాలను దిగుమతి చేసుకున్నారు (correct answer)
Answer: D
Q4. The perimeters of a rectangle and a square are same. If the length and breadth of the rectangle are 32 cm and 28 cm respectively. Then, the area of the square is greater than area of the rectangle by (in sq. cm)
ఒక దీర్ఘచతురస్రం మరియు ఒక చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు వరుసగా 32 సెం.మీ. మరియు 28 సెం.మీ. అయితే, ఆ చతురస్రం యొక్క వైశాల్యం దీర్ఘచతురస్రం వైశాల్యం కంటే ఎంత ఎక్కువ (చ. సెం.మీ.లలో)?
  1. 4 / 4 (correct answer)
  2. 32 / 32
  3. 16 / 16
  4. 8 / 8
Answer: A
Q5. A behaviour can truly be called as learning if it is a result of
ఒక ప్రవర్తన ను నిజంగా అభ్యసనం అని చెప్పాలంటే అది దీని ఫలితంగా జరిగి ఉండాలి
  1. Imprinting / మనోముద్రణ
  2. Maturation / పరిపక్వత
  3. Reflex / ప్రతిక్రియ
  4. Experience / అనుభవం (correct answer)
Answer: D

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English. Browse all exams or create a free account to start.