Language I - CTET Paper I Punjabi (L1) & English (L2) Dec 2022 — Subject Test, Questions & Answers

Subject Test 2022 CTET Paper I Language I 30 questions 30 marks 30 min English

Language I - CTET Paper I Punjabi (L1) & English (L2) Dec 2022 is a subject test in the CTET Paper I series on TG Exams, from 2022. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Language I - CTET Paper I Punjabi (L1) & English (L2) Dec 2022 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Language I - CTET Paper I Punjabi (L1) & English (L2) Dec 2022. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Ramu added dilute iodine solution to a food item, and it turned dark blue or black. What does this indicate about that food item?
రాము సజల అయోడిన్ ద్రావణాన్ని ఒక ఆహార పదార్థానికి కలిపాడు, అది ముదురు నీలి రంగు లేదా నలుపు రంగు లోకి మారింది. ఆ ఆహార పదార్థం గురించి ఇది ఏమి సూచిస్తుంది?
  1. It contains proteins / అది మాంసకృత్తులను కలిగి ఉంది
  2. It contains carbohydrates (starch) / అది కార్బోహైడ్రేట్లను (పిండి పదార్థం) కలిగి ఉంది (correct answer)
  3. It contains fats / అది కొవ్వు పదార్థాలను కలిగి ఉంది
  4. It contains vitamins / అది విటమిన్లను కలిగి ఉంది
Answer: B
Q2. Read the following statements and choose the correct answer: Statement A: The doctor who treats diseases of the digestive system is called a gastroenterologist. Statement B: Food stays 3 to 5 hours in the small intestine for digestion. Statement C: The food is digested more quickly in the stomach than when placed outside the body.
కింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి: వ్యాఖ్య A : జీర్ణవ్యవస్థ యొక్క వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడిని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటారు. వ్యాఖ్య B : ఆహారం జీర్ణమవ్వడానికి చిన్న ప్రేగులలో 3 నుండి 5 గంటలు ఉంటుంది. వ్యాఖ్య C : ఆహారం శరీరం వెలుపల ఉంచిన దానికంటే కడుపులో త్వరగా జీర్ణమవుతుంది.
  1. All statements are true. / అన్ని వ్యాఖ్యలు సత్యం.
  2. Only Statements A and B are true. / A మరియు B వ్యాఖ్యలు మాత్రమే సత్యం. (correct answer)
  3. Only Statements A and C are true. / A మరియు C వ్యాఖ్యలు మాత్రమే సత్యం.
  4. Only Statements B and C are true. / B మరియు C వ్యాఖ్యలు మాత్రమే సత్యం.
Answer: B
Q3. Aakoppa kuda etuvantidi? (What is like aakoppa?)
ఆకోప్ప కూడ ఎటువంటిది?
  1. Like Poison / విషం వంటిది
  2. Like Nectar / అమృతం వంటిది (correct answer)
  3. Disgusting / అసహ్యకరమైనది
  4. Wasteful / వ్యర్థమైనది
Answer: B
Q4. 'Tells the greatness of our nation's history' - is the learning indicator of this academic standard
'మన దేశ చరిత్ర గొప్పతనాన్ని చెప్పగలగడం' - అను అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణమునకు సంబంధించినది
  1. Mapping skills / పట నైపుణ్యాలు
  2. Questioning and formulation of hypothesis / ప్రశ్నించుట - పరికల్పనలు చేయుట
  3. Experiments and field observations / ప్రయోగాలు - క్షేత్రపరిశీలనలు
  4. Appreciation and sensitivity / ప్రశంస మరియు సున్నితత్వం (correct answer)
Answer: D
Q5. Which of the following theories agrees with Piaget's view to the extent that children learn by doing things or by physically acting on their environment?
పిల్లలు పరిసరం పై జరిపే భౌతిక చర్యల ద్వారా నేర్చుకుంటారనే దాని మేరకు పియాజె అభిప్రాయంతో కింది సిద్ధాంతాలలో ఏది ఏకీభవిస్తుంది?
  1. S-R theory of Watson / వాట్సన్ యొక్క S-R సిద్ధాంతం
  2. Reinforcement theory of Skinner / స్కిన్నర్ యొక్క పునర్బలన సిద్ధాంతం
  3. Constructivist theory of Vygotsky / వైగోట్స్క్రీ యొక్క నిర్మాణాత్మక సిద్ధాంతం (correct answer)
  4. Conditioning theory of Pavlov / పావ్లోవ్ యొక్క నిబంధన సిద్ధాంతం
Answer: C

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English. Browse all exams or create a free account to start.