Language I - CTET Paper I Urdu (L1) & Gujarati (L2) Dec 2022 — Subject Test, Questions & Answers

Subject Test 2022 CTET Paper I Language I 30 questions 30 marks 30 min English and Urdu (اردو)

Language I - CTET Paper I Urdu (L1) & Gujarati (L2) Dec 2022 is a subject test in the CTET Paper I series on TG Exams, from 2022. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Urdu (اردو), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Language I - CTET Paper I Urdu (L1) & Gujarati (L2) Dec 2022 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Language I - CTET Paper I Urdu (L1) & Gujarati (L2) Dec 2022. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Among the following category of disabled children, identify the children considered as 'educable'
కింది ఇవ్వబడిన వైకల్యత గలిగిన పిల్లలలో, 'విద్యాస్థులు' గా పరిగణించబడిన పిల్లలను గుర్తించండి
  1. Mild / లేలికపాటి (correct answer)
  2. Severe / తీవ్రమైన
  3. Profound / లోతైన
  4. Moderate / మితమైన
Answer: A
Q2. The experimental design that has the drawback of positive practice effect is
సానుకూల అభ్యాస ప్రభావం ప్రతికూలత కలిగిన ప్రయోగాత్మక రూపకల్పన
  1. Control-group design / నియంత్రిత – సమూహ రూపకల్పన
  2. Single-group design / ఏక –సమూహ రూపకల్పన (correct answer)
  3. Multiple group design / బహుళ సమూహ రూపకల్పన
  4. Variable group design / చరశీల సమూహ రూపకల్పన
Answer: B
Q3. 'తనర్చు' అనే పదానికి అర్థం ఏమిటి?
'తనర్చు' అనే పదానికి అర్థం ఏమిటి?
  1. తన యొక్క / తన యొక్క
  2. ఆశ్చర్యపోవు / ఆశ్చర్యపోవు
  3. మళ్లించు / మళ్లించు
  4. ప్రకాశించు / ప్రకాశించు (correct answer)
Answer: D
Q4. The Earth takes a day to complete one rotation. Then the time taken by the earth to cover '82' longitudes is
భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది. '82' రేఖాంశాలను కవర్ చేయడానికి భూమికి పట్టే సమయం
  1. 12 hours 18 minutes / 12 గంటల 18 నిమిషాలు
  2. 5 hours 28 minutes / 5 గంటల 28 నిమిషాలు (correct answer)
  3. 18 hours 24 minutes / 18 గంటల 24 నిమిషాలు
  4. 6 hours 28 minutes / 6 గంటల 28 నిమిషాలు
Answer: B
Q5. మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలు
మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలు
  1. తమిళం, మలయాళం, కన్నడ / తమిళం, మలయాళం, కన్నడ
  2. తెలుగు, గోండి, కొలామీ / తెలుగు, గోండి, కొలామీ (correct answer)
  3. కురుఖ్, మాల్తో, బ్రాహుయి / కురుఖ్, మాల్తో, బ్రాహుయి
  4. తెలుగు, తమిళం, మాల్తో / తెలుగు, తమిళం, మాల్తో
Answer: B

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Urdu (اردو). Browse all exams or create a free account to start.