Language II - CTET Paper I Assamese Dec 2024 Set H — Subject Test, Questions & Answers

Subject Test 2024 CTET Paper I Language II 30 questions 30 marks 30 min English and Assamese

Language II - CTET Paper I Assamese Dec 2024 Set H is a subject test in the CTET Paper I series on TG Exams, from 2024. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Assamese, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Language II - CTET Paper I Assamese Dec 2024 Set H to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Language II - CTET Paper I Assamese Dec 2024 Set H. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. 'జీమూతం, వారిదం' అనే పర్యాయపదాలు కల్గిన పదం ఏది?
'జీమూతం, వారిదం' అనే పర్యాయపదాలు కల్గిన పదం ఏది?
  1. మేఘం / మేఘం (correct answer)
  2. వారధి / వారధి
  3. వనధి / వనధి
  4. ధరణి / ధరణి
Answer: A
Q2. A teacher observes that some students seldom participate in classroom discussions and aims to foster a more inclusive and engaging environment for everyone. Which strategy should the teacher employ to encourage participation from these students?
ఒక ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులు తరగతి గది చర్చల్లో అరుదుగా పాల్గొంటున్నారని గమనించి ప్రతి ఒక్కరికీ మరింత సమ్మిళిత మరియు నిమగ్నమయ్యే పరిసరాల్ని పెంపొందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విద్యార్థుల నుండి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయుడు ఏ వ్యూహాన్ని ఉపయోగించాలి?
  1. Allow only the most outspoken students to guide the discussions. / చర్చలకు మార్గనిర్దేశం చేసేందుకు అత్యంత బహిరంగంగా మాట్లాడే విద్యార్థులను మాత్రమే అనుమతించడం
  2. Call on these students unexpectedly without prior notice / ముందుస్తు సమాచారం లేకుండా ఈ విద్యార్థులను తటాలున పిలవడం
  3. Grade students based only on their participation in large group discussions / పెద్ద సమూహ చర్చల్లో పాల్గొనడం ఆధారంగా మాత్రమే విద్యార్థులను గ్రేడ్ చేయడం
  4. Implement small group discussions, allowing students to share their ideas in a less intimidating setting / చిన్న సమూహ చర్చలను అమలు చేయడం, విద్యార్థులు బెదరకుండా తమ ఆలోచనలను పంచుకొనే వీలు కల్పిస్తుంది (correct answer)
Answer: D
Q3. Concept formation begins with
భావన నిర్మాణం దేనితో ప్రారంభమవుతుంది
  1. Perception / प्रत्यక్షం
  2. Sensation / ఇంద్రియ జ్ఞానం (correct answer)
  3. Discrimination / విచక్షణ
  4. Generalization / సాధారణీకరణ
Answer: B
Q4. ________ you come here, you will repent it.
  1. In spite of
  2. But
  3. If (correct answer)
  4. Or
Answer: C
Q5. Amaravathi Stupa, the most famous stupa in Guntur district, was built during the rule of
గుంటూరు జిల్లాలోని అత్యంత ప్రసిద్ది చెందిన అమరావతి స్థూపం వీరి పాలనలో నిర్మించబడింది
  1. Ikshavakus / ఇక్ష్వాకులు
  2. Satavahanas / శాతవాహనులు (correct answer)
  3. Kakatiyas / కాకతీయులు
  4. Guptas / గుప్తులు
Answer: B

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Assamese. Browse all exams or create a free account to start.