Language II - CTET Paper I Nepali Dec 2024 Set K — Subject Test, Questions & Answers

Subject Test 2024 CTET Paper I Language II 30 questions 30 marks 30 min English and Nepali

Language II - CTET Paper I Nepali Dec 2024 Set K is a subject test in the CTET Paper I series on TG Exams, from 2024. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Nepali, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Language II - CTET Paper I Nepali Dec 2024 Set K to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Language II - CTET Paper I Nepali Dec 2024 Set K. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. The learning process in a pre-school child in skills like learning rhymes operates at this level
రైమ్స్ నేర్చుకోవడం వంటి నైపుణ్యాలలో పూర్వ ప్రాథమిక పాఠశాల లోని పిల్లలలో అభ్యసన ప్రక్రియ ఈ స్థాయిలో పనిచేస్తుంది
  1. Memory level / స్మృతి స్థాయి (correct answer)
  2. Understanding level / అవగాహన స్థాయి
  3. Reflective thinking / పరాలోచక ఆలోచన
  4. Logical level / తార్కిక స్థాయి
Answer: A
Q2. "మానవుడు శైశవావస్థ నుంచి, తన హావభావాలు, హాస్యరోధాలు రాగాదులు, ఆలోచనలు, ఆచరణలు ఏ భాషా ముఖంగా వ్యక్త చేస్తున్నాడో, ఆ భాషే అతని మాతృభాషగా చెప్పవచ్చును" అని అన్నవారు
"మానవుడు శైశవావస్థ నుంచి, తన హావభావాలు, హాస్యరోధాలు రాగాదులు, ఆలోచనలు, ఆచరణలు ఏ భాషా ముఖంగా వ్యక్త చేస్తున్నాడో, ఆ భాషే అతని మాతృభాషగా చెప్పవచ్చును" అని అన్నవారు
  1. మహాత్మాగాంధీ / మహాత్మాగాంధీ
  2. రవీంద్రనాథ్ టాగూర్ / రవీంద్రనాథ్ టాగూర్
  3. గొడవర్తి సూర్యనారాయణ / గొడవర్తి సూర్యనారాయణ (correct answer)
  4. కె.యం. మున్షీ / కె.యం. మున్షీ
Answer: C
Q3. If a number is multiplied by 8 and subtracted 16 from the product gives six times the number itself. Then the number is
ఒక సంఖ్యను 8తో గుణించగా వచ్చిన ఫలితం నుండి 16ను తీసివేస్తే, ఆ సంఖ్యకు ఆరు రెట్లు వస్తుంది. అయితే ఆ సంఖ్య
  1. 9 / 9
  2. 8 / 8 (correct answer)
  3. 6 / 6
  4. 7 / 7
Answer: B
Q4. These forests grow in the regions where it rains only for some months and is warm and dry for most of the year
సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే వర్షాలు పడి, సంవత్సరంలో అధిక భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి
  1. Tropical Evergreen Forest / ఉష్ణమండల సతత హరిత అడవులు
  2. Coniferous Forests / శృంగాకారపు అడవులు
  3. The Deciduous Forests / ఆకురాల్చే అడవులు (correct answer)
  4. Thorny Forests / ముళ్ల అడవులు
Answer: C
Q5. 'ఆమెత' అంటే ఏమిటి?
'ఆమెత' అంటే ఏమిటి?
  1. విందు / విందు (correct answer)
  2. సామెత / సామెత
  3. అనుభవం / అనుభవం
  4. లోకోక్తి / లోకోక్తి
Answer: A

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Nepali. Browse all exams or create a free account to start.