Mathematics and Science - Paper II Mathematics & Science Telugu 19th Jan 2025 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2025 TG TET Paper - II Mathematics and Science 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Mathematics and Science - Paper II Mathematics & Science Telugu 19th Jan 2025 Shift 1 is a subject test in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Mathematics and Science - Paper II Mathematics & Science Telugu 19th Jan 2025 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Mathematics and Science - Paper II Mathematics & Science Telugu 19th Jan 2025 Shift 1. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. A large ship floats on the surface of the ocean. If the temperature of the sea water decreases, causing its density to increase, what happens to the ship's position in the water?
సముద్రపు ఉపరితలంపై ఒక పెద్ద ఓడ తేలుతోంది. సముద్రపు నీటి ఉష్ణోగ్రత తగ్గి, దాని సాంద్రత పెరిగితే, నీటిలో ఉన్న ఓడ స్థానం ఏమవుతుంది?
  1. The ship will float higher in the water. / ఓడ నీటిలో ఎక్కువ తేలుతుంది. (correct answer)
  2. The ship will float lower in the water. / ఓడ నీటిలో తక్కువ తేలుతుంది.
  3. The ship will sink more into the water. / ఓడ నీటిలో మరింతగా మునుగుతుంది.
  4. There will be no change in the ship's position. / ఓడ యొక్క స్థానంలో ఎటువంటి మార్పు ఉండదు.
Answer: A
Q2. The diameter of the Uranus when compared with the diameter of the Earth approximately
భూమి యొక్క వ్యాసంతో పోల్చినప్పుడు యురేనస్ యొక్క వ్యాసం సుమారుగా
  1. 0.95 times / 0.95 రెట్లు
  2. 9.50 times / 9.50 రెట్లు
  3. 4.00 times / 4.00 రెట్లు (correct answer)
  4. 6.00 times / 6.00 రెట్లు
Answer: C
Q3. A pendulum in a clock oscillates 160 times in 4 seconds. Then the frequency and time period of the pendulum are
గడియారంలోని లోలకం 4 సెకన్లలో 160 సార్లు డోలనాలు చేస్తుంది. అయితే లోలకం యొక్క పౌనఃపున్యం మరియు డోలనావర్తన కాలాలు
  1. Frequency = 10 Hz, Time Period = 0.1 seconds / పౌనఃపున్యం = 10 Hz, డోలనావర్తన కాలం = 0.1 సెకన్లు
  2. Frequency = 40 Hz, Time Period = 0.025 seconds / పౌనఃపున్యం = 40 Hz, డోలనావర్తన కాలం = 0.025 సెకన్లు (correct answer)
  3. Frequency = 50 Hz, Time Period = 0.02 seconds / పౌనఃపున్యం = 50 Hz, డోలనావర్తన కాలం = 0.02 సెకన్లు
  4. Frequency = 160 Hz, Time Period = 0.00625 seconds / పౌనఃపున్యం = 160 Hz, డోలనావర్తన కాలం = 0.00625 సెకన్లు
Answer: B
Q4. In the case of presbyopia, the upper and lower lenses of bifocal glasses are designed to address different vision needs. Which of the following best describes the functions of the upper and lower lenses, respectively?
చత్వారం విషయంలో, ద్వినాభ్యాంతర కళ్ళజోడులో ఎగువ మరియు దిగువ కటకాలు విభిన్న దృష్టి అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. కింది వాటిలో ఎగువ మరియు దిగువ కటకాల పనితీరును వరుసగా వివరించేది ఏది?
  1. Upper lens: Nearsightedness, Lower lens: Farsightedness / ఎగువ కటకం: హ్రస్వ దృష్టి, దిగువ కటకం: దీర్ఘ దృష్టి (correct answer)
  2. Upper lens: Farsightedness, Lower lens: Nearsightedness / ఎగువ కటకం: దీర్ఘ దృష్టి, దిగువ కటకం: హ్రస్వ దృష్టి
  3. Upper lens: Correction for astigmatism, Lower lens: Nearsightedness / ఎగువ కటకం: అస్టిగ్మాటిజంను సరిదిద్దడం, దిగువ కటకం:హ్రస్వ దృష్టి
  4. Upper lens: Nearsightedness, Lower lens: Correction for astigmatism / ఎగువ కటకం: హ్రస్వ దృష్టి, దిగువ కటకం: అస్టిగ్మాటిజంను సరిదిద్దడం
Answer: A
Q5. Identify the correct pairs of the processes with their temperature effects.
ప్రక్రియలు, వాటి ఉష్ణోగ్రత ప్రభావాల సరైన జతలను గుర్తించండి.
  1. Condensation – Cooling process, Evaporation – Warming process / సాంద్రీకరణం – శీతలీకరణ ప్రక్రియ, ఇగురుట – ఉష్ణీయ ప్రక్రియ
  2. Condensation – Cooling process, Evaporation – Cooling process / సాంద్రీకరణం – శీతలీకరణ ప్రక్రియ, ఇగురుట – శీతలీకరణ ప్రక్రియ
  3. Condensation – Warming process, Evaporation – Warming process / సాంద్రీకరణం – ఉష్ణీయ ప్రక్రియ, ఇగురుట – ఉష్ణీయ ప్రక్రియ
  4. Condensation – Warming process, Evaporation – Cooling process / సాంద్రీకరణం – ఉష్ణీయ ప్రక్రియ, ఇగురుట – శీతలీకరణ ప్రక్రియ (correct answer)
Answer: D

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.