Mathematics and Science - Paper II Mathematics & Science Telugu 3rd Jan 2026 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2026 TG TET Paper - II Mathematics and Science 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Mathematics and Science - Paper II Mathematics & Science Telugu 3rd Jan 2026 Shift 2 is a subject test in the TG TET Paper - II series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Mathematics and Science - Paper II Mathematics & Science Telugu 3rd Jan 2026 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Mathematics and Science - Paper II Mathematics & Science Telugu 3rd Jan 2026 Shift 2. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Read the following statements related to the approaches in organising the mathematics curriculum. Statement-I: The topical approach takes into account the maturity level of the students. Statement-II: The spiral approach satisfies the psychological needs of the students. Choose the correct answer:
గణిత విద్యా ప్రణాళికను నిర్వహించేటప్పుడు అనుసరించాల్సిన విధానాలకు సంబంధించిన కింది వ్యాఖ్యలను చదవండి. వ్యాఖ్య-I: శీర్షికా విధానం విద్యార్థుల పరిపక్వత స్థాయిని పరిగణనలోకి తీసుకుంటుంది. వ్యాఖ్య-II: సర్పిలాకార విధానం విద్యార్థుల మానసిక అవసరాలను తీరుస్తుంది. సరైన జవాబును ఎంచుకోండి:
  1. Both statements are true. / రెండు వ్యాఖ్యలు సత్యం. (correct answer)
  2. Both statements are false. / రెండు వ్యాఖ్యలు అసత్యం.
  3. Statement-I is true and Statement-II is false. / వ్యాఖ్య-I సత్యం మరియు వ్యాఖ్య-II అసత్యం.
  4. Statement-I is false and Statement-II is true. / వ్యాఖ్య-I అసత్యం మరియు వ్యాఖ్య-II సత్యం.
Answer: A
Q2. Among the following, choose the correct statement about relative density.
క్రింది వాటిలో, సాపేక్ష సాంద్రత గురించి సరైన వ్యాఖ్యను ఎంచుకోండి.
  1. Objects with a relative density less than 1 always settle at the bottom of water. / సాపేక్ష సాంద్రత 1 కంటే తక్కువ ఉన్న వస్తువులు ఎల్లప్పుడూ నీటి అడుగున స్థిరపడతాయి. (correct answer)
  2. Objects with a relative density equal to 1 float above the water surface. / సాపేక్ష సాంద్రత 1 కి సమానమైన వస్తువులు నీటి ఉపరితలం పైన తేలుతాయి.
  3. Objects with a relative density greater than 1 sink in water. / సాపేక్ష సాంద్రత 1 కంటే ఎక్కువ ఉన్న వస్తువులు నీటిలో మునిగిపోతాయి.
  4. Objects with a relative density less than 1 dissolve completely in water. / సాపేక్ష సాంద్రత 1 కంటే తక్కువ ఉన్న వస్తువులు నీటిలో పూర్తిగా కరిగిపోతాయి.
Answer: A
Q3. Read the following statements and choose the correct answer: Statement I: Moon phases happen due to Earth's shadow. Statement II: The phases of the Moon occur due to the relative change in the orientation of the Sun, Earth, and Moon.
కింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి: వ్యాఖ్య I: భూమి నీడ కారణంగా చంద్ర కళలు సంభవిస్తాయి. వ్యాఖ్య II: సూర్యుడు, భూమి మరియు చంద్రుని దిశలో సాపేక్ష మార్పు కారణంగా చంద్ర కళలు సంభవిస్తాయి.
  1. Both Statement I and Statement II are true / వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ సత్యం (correct answer)
  2. Both Statement I and Statement II are false / వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ అసత్యం
  3. Statement I is false, but Statement II is true. / వ్యాఖ్య I అసత్యం, కానీ వ్యాఖ్య II సత్యం.
  4. Statement I is true, but Statement II is false. / వ్యాఖ్య I సత్యం, కానీ వ్యాఖ్య II అసత్యం.
Answer: A
Q4. If an optometrist mistakenly prescribes a -2D lens instead of a +2D lens, what will happen to the person's vision?
ఒక ఆప్టోమెట్రిస్ట్ పొరపాటున +2D లెన్స్కు బదులుగా -2D లెన్స్ ను సూచిస్తే, ఆ వ్యక్తి దృష్టికి ఏమి జరుగుతుంది?
  1. The person can see clearly without any problem / ఆ వ్యక్తి ఎటువంటి సమస్య లేకుండా స్పష్టంగా చూడగలడు (correct answer)
  2. The person can see distant objects clearly but nearby objects blurred / ఆ వ్యక్తి సుదూర వస్తువులను స్పష్టంగా చూడగలడు కానీ సమీపంలోని వస్తువులు అస్పష్టంగా కనబడతాయి
  3. The person can see nearby objects clearly but distant objects blurred / ఆ వ్యక్తి సమీప వస్తువులను స్పష్టంగా చూడగలడు కానీ సుదూర వస్తువులు అస్పష్టంగా కనబడతాయి
  4. The person's vision will not be affected / ఆ వ్యక్తి దృష్టికి ఎలాంటి ప్రభావం ఉండదు
Answer: A
Q5. The reason for better reflection of sound by rough surfaces than polished surfaces is that
ధ్వని నునుపైన ఉపరితలాల కంటే గరుకు ఉపరితలాలపై మెరుగ్గా పరావర్తనం చెందుటకు గల కారణం
  1. Rough surfaces absorb less sound than polished surfaces. / గరుకు ఉపరితలాలు నునుపైన ఉపరితలాల కంటే తక్కువ ధ్వనిని శోషించుకుంటాయి. (correct answer)
  2. Rough surfaces scatter sound in many directions. / గరుకు ఉపరితలాలు ధ్వనిని అనేక దిశలలో వెదజల్లుతాయి.
  3. Rough surfaces have higher density. / గరుకు ఉపరితలాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి.
  4. Rough surfaces prevent sound from traveling. / గరుకు ఉపరితలాలు ధ్వని ప్రయాణించకుండా నిరోధిస్తాయి.
Answer: A

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.