Mathematics - CTET Paper I Manipuri (L1) & Odia (L2) Dec 2022 — Subject Test, Questions & Answers

Subject Test 2022 CTET Paper I Mathematics 30 questions 30 marks 30 min English and Manipuri

Mathematics - CTET Paper I Manipuri (L1) & Odia (L2) Dec 2022 is a subject test in the CTET Paper I series on TG Exams, from 2022. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Manipuri, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Mathematics - CTET Paper I Manipuri (L1) & Odia (L2) Dec 2022 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Mathematics - CTET Paper I Manipuri (L1) & Odia (L2) Dec 2022. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. One of the major drawbacks of this tool is that one may not reveal oneself truly
ఈ సాధనం యొక్క ప్రధాన లోపాలలో ఒకటి ఏమిటంటే, ఒక వ్యక్తి తన నిజాలు బహిర్గతం చేయకపోవచ్చు
  1. Projective test / ప్రక్షేపక పరీక్ష
  2. Anecdotal record / సంఘటన రచనాత్మక రికార్డు
  3. Experimentation / ప్రయోగం
  4. Questionnaire / ప్రశ్నావళి (correct answer)
Answer: D
Q2. విద్యార్థుల పురోభివృద్ధికి, సామాజిక, సాంస్కృతిక పరిసరాల కనుగుణంగా ఒక సంవత్సరములో నిర్వహించగల విద్యా కార్యక్రమాలన్నిటినీ పేర్కొంటూ, సిద్ధం చేసిన ప్రణాళికను ఇలా అంటారు.
విద్యార్థుల పురోభివృద్ధికి, సామాజిక, సాంస్కృతిక పరిసరాల కనుగుణంగా ఒక సంవత్సరములో నిర్వహించగల విద్యా కార్యక్రమాలన్నిటినీ పేర్కొంటూ, సిద్ధం చేసిన ప్రణాళికను ఇలా అంటారు.
  1. వార్షిక ప్రణాళిక / వార్షిక ప్రణాళిక (correct answer)
  2. పాఠ్య ప్రణాళిక / పాఠ్య ప్రణాళిక
  3. పీరియడ్ ప్రణాళిక / పీరియడ్ ప్రణాళిక
  4. విషయ ప్రణాళిక / విషయ ప్రణాళిక
Answer: A
Q3. Identify the statements that are related to formative evaluation among the following. A) Assessment will be conducted for learning. B) Gives feedback to teacher on learning of students C) Conducted as part of teaching learning process D) Used for awarding grades to students at the end of the year
కింది వాటిలో నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన వ్యాఖ్యలను గుర్తించండి. A) అభ్యసనం కొరకు మదింపు నిర్వహించబడును B) విద్యార్థుల అభ్యసనంపై ఉపాధ్యాయులకు పరిపుష్టి ఇచ్చుట C) బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించబడును D) విద్యార్థులకు సంవత్సరాంతంలో గ్రేడులు ఇవ్వడానికి ఉపయోగపడును
  1. A, B & C only / A, B & C మాత్రమే (correct answer)
  2. A, C & D only / A, C & D మాత్రమే
  3. B, C & D only / B, C & D మాత్రమే
  4. A, B, C & D / A, B, C & D
Answer: A
Q4. The form of thinking that constructs something novel and unusual is
నూతన మరియు అసాధారణమైనదాన్ని నిర్మించే ఆలోచనా విధానం
  1. Creative thinking / సృజనాత్మక ఆలోచన (correct answer)
  2. Perceptual thinking / గ్రహణ ఆలోచన
  3. Convergent thinking / సమైక్య ఆలోచన
  4. Concrete thinking / మూర్త ఆలోచన
Answer: A
Q5. According to Vygotsky, "Private speech" refers to
వైగోట్స్క్రీ ప్రకారం, "వ్యక్తిగత భాషణం" సూచించేది
  1. Children talking aloud to oneself to direct one's actions / పిల్లలు వారి చర్యలను నిర్దేశించుకోవడానికి తమలో తాము బిగ్గరగా మాట్లాడుకోవడం (correct answer)
  2. Interpersonal communication of children in a social setting / సాంఘిక నేపథ్యంలో పిల్లల మధ్య సంభాషణ
  3. Children's internalized silent speech / పిల్లల అంతర్గత నిశ్శబ్ద భాషణం
  4. Children making whispers and silent lip movement / పిల్లలు గుసగుసలు మరియు నిశ్శబ్ద పెదవి కదలిక చేయడం
Answer: A

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Manipuri. Browse all exams or create a free account to start.