Mathematics - CTET Paper I Punjabi Aug 2023 Set C — Subject Test, Questions & Answers

Subject Test 2023 CTET Paper I Mathematics 30 questions 30 marks 30 min English and Punjabi (ਪੰਜਾਬੀ)

Mathematics - CTET Paper I Punjabi Aug 2023 Set C is a subject test in the CTET Paper I series on TG Exams, from 2023. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Punjabi (ਪੰਜਾਬੀ), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Mathematics - CTET Paper I Punjabi Aug 2023 Set C to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Mathematics - CTET Paper I Punjabi Aug 2023 Set C. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Read the following statements and choose the correct answer: Statement I : Brush the teeth of the upper jaw in downward motion and lower jaw in an upward motion. Statement II : If we do not brush teeth we cannot eat solid foods.
కింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి: వ్యాఖ్య I : పై దవడ యొక్క పంతాలను క్రిందివైపుకు, క్రింది దవడ యొక్క దంతాలను పైవైపుకు బ్రష్ చేయాలి. వ్యాఖ్య II : పళ్ళు తోముకోకపోతే మనం ఘన ఆహారాన్ని తినలేము.
  1. Statement I is true and Statement II is false. / వ్యాఖ్య I సత్యం మరియు వ్యాఖ్య II అసత్యం. (correct answer)
  2. Both Statement I and Statement II are false. / వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ అసత్యం.
  3. Both Statement I and Statement II are true. / వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ సత్యం.
  4. Statement I is false and Statement II is true. / వ్యాఖ్య I అసత్యం మరియు వ్యాఖ్య II సత్యం.
Answer: A
Q2. In psycho motor domain when a person reaches highest level of proficiency, it is said as
మానసిక చలనాత్మక రంగంలో ఒక వ్యక్తి అత్యున్నత స్థాయి నైపుణ్యాన్ని చేరుకున్నప్పుడు, దానిని ఇలా అంటారు
  1. Initial attempt / ప్రారంభ ప్రయత్నం
  2. Innate tendency / సహజసిద్ధమైన ధోరణి
  3. Aptitude / సహజ సామర్థ్యం
  4. Naturalization / స్వాభావికం (correct answer)
Answer: D
Q3. One among the following statements best describes the term 'Condensation'
కింది వాటిలో 'ద్రవీభవనం' అనే పదాన్ని ఉత్తమంగా ఈ స్టేట్మెంట్ వివరిస్తుంది
  1. The process of change of water into water vapour / నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ
  2. The amount of invisible water vapour present in the atmosphere / వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి పరిమాణం
  3. Transporting of water from the atmosphere to the surface of the earth / వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరుట
  4. The process in which the water vapour changes into water / నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ (correct answer)
Answer: D
Q4. Identify the objective of Continuous Comprehensive Evaluation scheme
నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం యొక్క లక్ష్యాన్ని గుర్తించండి
  1. To separate testing from learning process / అభ్యసన ప్రక్రియ నుండి పరీక్షను వేరు చేయడం
  2. To help develop cognitive skills exclusively / సంజ్ఞానాత్మక నైపుణ్యాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడంలో సహాయపడటం
  3. To make the process of teaching and learning a learner-centered activity / బోధన మరియు అభ్యసన ప్రక్రియను అభ్యాసకుల-కేంద్రీకృత కృత్యంగా మార్చడం (correct answer)
  4. To emphasise more on memorization / కంఠస్థం గురించి మరింత నొక్కి చెప్పడం
Answer: C
Q5. 'తనర్చు' అనే పదానికి అర్థం ఏమిటి?
'తనర్చు' అనే పదానికి అర్థం ఏమిటి?
  1. తన యొక్క / తన యొక్క
  2. ఆశ్చర్యపోవు / ఆశ్చర్యపోవు
  3. మళ్లించు / మళ్లించు
  4. ప్రకాశించు / ప్రకాశించు (correct answer)
Answer: D

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Punjabi (ਪੰਜਾਬੀ). Browse all exams or create a free account to start.