Mathematics - CTET Paper I Tamil Aug 2023 Set C — Subject Test, Questions & Answers

Subject Test 2023 CTET Paper I Mathematics 30 questions 30 marks 30 min English and Tamil (தமிழ்)

Mathematics - CTET Paper I Tamil Aug 2023 Set C is a subject test in the CTET Paper I series on TG Exams, from 2023. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Tamil (தமிழ்), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Mathematics - CTET Paper I Tamil Aug 2023 Set C to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Mathematics - CTET Paper I Tamil Aug 2023 Set C. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Identify the correct pairs. A) Black board - Reusable writing aid B) Bulletin board - used for display of notifications, interesting incidents, etc. C) Plasti graph board - Made of glass, acrylic etc. and with smooth plain surface
కింది వాటిలో సరైన జతలను గుర్తించండి. A) నల్లబల్ల - పునర్వినియోగదాయక వ్రాత ఉపకరణం B) బులిటెన్ బోర్డు - ప్రకటనలు, ఆసక్తికరమైన సంఘటనలు వంటివి ప్రదర్శించుటకు ఉపయోగపడును C) ప్లాస్టి గ్రాఫ్ బోర్డు - గాజు, అక్రిలిక్ వంటి వాటితో తయారు చేయబడి, నున్నటి సమతల ఉపరితలం కలిగి ఉంటుంది
  1. A & B only / A & B మాత్రమే
  2. B & C only / B & C మాత్రమే
  3. A & C only / A & C మాత్రమే
  4. A, B & C / A, B & C (correct answer)
Answer: D
Q2. Identify the circumstances in which inductive method is used in teaching of Mathematics among the following. A) To make rules B) To Generalise concepts based on examples C) To formulate D) To solve problems using formulae
కింది వాటిలో గణిత బోధనకు ఆగమన పద్ధతిని ఉపయోగించే సందర్భాలను గుర్తించండి. A) నియమాలను రూపొందించడానికి B) ఉదాహరణల ద్వారా విషయాలను సాధారణీకరించడానికి C) సూత్రీకరణ చేయడానికి D) సూత్రాల ద్వారా సమస్యలు సాధించడానికి
  1. A, B & C only / A, B & C మాత్రమే (correct answer)
  2. B, C & D only / B, C & D మాత్రమే
  3. A, C & D only / A, C & D మాత్రమే
  4. A, B, C & D / A, B, C & D
Answer: A
Q3. Which of the following theories agrees with Piaget's view to the extent that children learn by doing things or by physically acting on their environment?
పిల్లలు పరిసరం పై జరిపే భౌతిక చర్యల ద్వారా నేర్చుకుంటారనే దాని మేరకు పియాజె అభిప్రాయంతో కింది సిద్ధాంతాలలో ఏది ఏకీభవిస్తుంది?
  1. S-R theory of Watson / వాట్సన్ యొక్క S-R సిద్ధాంతం
  2. Reinforcement theory of Skinner / స్కిన్నర్ యొక్క పునర్బలన సిద్ధాంతం
  3. Constructivist theory of Vygotsky / వైగోట్స్క్రీ యొక్క నిర్మాణాత్మక సిద్ధాంతం (correct answer)
  4. Conditioning theory of Pavlov / పావ్లోవ్ యొక్క నిబంధన సిద్ధాంతం
Answer: C
Q4. Vallabharaya's Kridabhiramam describes this in detail
వల్లభరాయల క్రీడాభిరామం దీనిని వివరంగా వివరిస్తుంది
  1. the worship of Palnati Veeras, Mailara and many more mother goddesses in Warangal / వరంగల్ లో పల్నాటి వీరులు, మైలార మరియు మరెంతోమంది మాతృదేవతల ఆరాధన (correct answer)
  2. the administration of Vijayanagara rulers / విజయనగర పాలకుల పరిపాలన
  3. the women participation in administration and protection of Kingdom / రాజ్య పరిపాలన మరియు రక్షణలో స్త్రీల భాగస్వామ్యం
  4. the culture followed by the people during Kakatiya period and Vijayanagara period / కాకతీయుల కాలం మరియు విజయనగర కాలంలో ప్రజలు అనుసరించిన సంస్కృతి
Answer: A
Q5. Read the following statements regarding NCF-2005: A) NCF-2005 recognises the learner as a constructor of Knowledge. B) NCF-2005 never suggested that the learners be provided with learning experiences which enable them to develop their own concepts through inquiry and problem solving.
NCF-2005కి సంబంధించి కింది స్టేట్మెంట్లను చదవండి: A) NCF-2005 అభ్యాసకుడిని జ్ఞాన నిర్మాతగా గుర్తిస్తుంది. B) NCF-2005 అభ్యాసకులు విచారణ మరియు సమస్య పరిష్కారం ద్వారా వారి స్వంత భావనలను అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్పించే అభ్యసన అనుభవాలను అందించాలని ఎప్పుడూ సూచించలేదు.
  1. Both A & B are correct / A & B రెండూ సరైనవి
  2. Both A & B are incorrect / A & B రెండూ సరికావు
  3. A is correct, B is incorrect / A సరైనది, B సరికాదు (correct answer)
  4. A incorrect, B is correct / A సరికాదు, B సరైనది
Answer: C

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Tamil (தமிழ்). Browse all exams or create a free account to start.