Mathematics - CTET Paper I Telugu Feb 2026 Set D — Subject Test, Questions & Answers

Subject Test 2026 CTET Paper I Mathematics 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Mathematics - CTET Paper I Telugu Feb 2026 Set D is a subject test in the CTET Paper I series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Mathematics - CTET Paper I Telugu Feb 2026 Set D to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Mathematics - CTET Paper I Telugu Feb 2026 Set D. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Choose the correct set of renewable energy resources among the following:
కింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరుల సరైన సెట్ ను ఎంచుకోండి:
  1. Solar energy, Wind energy, Coal, Biomass / సౌర శక్తి, పవన శక్తి, బొగ్గు, బయోమాస్
  2. Natural gas, Solar energy, Biomass, Nuclear energy / సహజ వాయువు, సౌరశక్తి, బయోమాస్, అణుశక్తి
  3. Hydropower, Solar energy, Geothermal energy, Biomass / జలశక్తి, సౌరశక్తి, భూతాప శక్తి, బయోమాస్ (correct answer)
  4. Wind energy, Coal, Biomass, Oil / పవన శక్తి, బొగ్గు, బయోమాస్, ఆయిల్
Answer: C
Q2. 'తనర్చు' అనే పదానికి అర్థం ఏమిటి?
'తనర్చు' అనే పదానికి అర్థం ఏమిటి?
  1. తన యొక్క / తన యొక్క
  2. ఆశ్చర్యపోవు / ఆశ్చర్యపోవు
  3. మళ్లించు / మళ్లించు
  4. ప్రకాశించు / ప్రకాశించు (correct answer)
Answer: D
Q3. Karan every day before going to school searches for his things here and there. His mother said, 'why don't you develop a habit of putting your things at one place so that you will not have this nuisance of searching'. 'Habit' referred to by Karan's mother can be understood as
కరణ్ ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళే ముందు తన వస్తువులను ఇక్కడ అక్కడ వెతుకుతాడు. అతని తల్లి, "నీ వస్తువులను ఒకే చోట పెట్టే అలవాటు ఎందుకు నేర్చుకోవు, దానివల్ల నీకు ఈ వెతికే బాధ ఉండదు" అని అన్నది. కరణ్ తల్లి సూచించిన 'అలవాటు'ను ఇలా అర్థం చేసుకోవచ్చు
  1. A driving force that helps us in paying attention / అవధానం వహించడంలో మనకు సహాయపడే శక్తి
  2. Ability of an individual to acquire a required degree of proficiency in a specific field / ఒక నిర్దిష్ట రంగంలో అవసరమైన స్థాయిలో నైపుణ్యాన్ని పొందగల వ్యక్తి సామర్థ్యం
  3. A particular feeling about something / ఏదో ఒకదాని గురించి ఒక నిర్దిష్ట భావన
  4. Behaviour so often repeated as to be automatic / స్వయం చాలకంగా మారేలా తరచుగా పునరావృతమయ్యే ప్రవర్తన (correct answer)
Answer: D
Q4. దుర్మార్గుని స్నేహాన్ని కవి దేనితో పోల్చాడు?
దుర్మార్గుని స్నేహాన్ని కవి దేనితో పోల్చాడు?
  1. చెఱకు గడ / చెఱకు గడ (correct answer)
  2. నెపము / నెపము
  3. వ్యసనం / వ్యసనం
  4. తియ్యటి పండు / తియ్యటి పండు
Answer: A
Q5. This formed the foundation for India's Democracy
భారత దేశ ప్రజాస్వామ్యానికి ఇది పునాదిగా నిలిచింది
  1. The Values that inspired and guided the freedom struggle / స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చి, మార్గదర్శకంగా నిలిచిన విలువలు (correct answer)
  2. The values that were adapted from the American Constitution / అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించిన విలువలు
  3. The ideals like liberalism and authoritarianism / ఉదారవాదం మరియు అధికారవాదం వంటి ఆదర్శాలు
  4. The directive principles of State Policy adapted from Irish Constitution / ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించబడిన ఆదేశిక సూత్రాలు
Answer: A

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.